Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
స్పైసీ చికెన్ ఫ్రైడ్ రోల్స్:సండేస్పెషల్
Non Veg
oi-Saraswathi
By Sindhu

మైదా పిండి : 1/2kg
గుడ్డు : 1
క్యాబేజి తురుము: 1cup
బీన్స్ : 1cup
క్యారెట్ : 1cup
కారం : 1tsp
నూనె : తగినంత
ఉల్లిపాయ : 1
కొత్తిమీర తురుము: 2tbsp
ఉప్పు : రుచికితగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా మైదాను ఓ గిన్నెలో వేసి గుడ్డులోని తెల్లసొనను వేసి సరిపడ నీరును పోసి బాగా కలపాలి.
2. తర్వాత చపాతీ పిండిలాగా మెత్తగా కలపాలి. దీన్ని తడిగుడ్డతో కప్పి అరగంట సేపు ఉంచాలి.
3. ఇంతలో మసాలా సామాగ్రిని తయారు చేసుకోవాలి. చికెన్‌ను ఉడకబెట్టుకోవాలి. కూరలను, చికెన్‌ను సన్నని పొడుగాటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఉల్లి ముక్కలు, బీన్స్, క్యాబేజి, క్యారెట్ ముక్కలు, కారం, ఉప్పులను వేసి చికెన్‌ను ఒకటి తర్వాత ఒకటిగా వేసి వేయించి దించాలి.
5. తర్వాత కలిపి పెట్టిన చపాతీ పిండిని తీసి వత్తి అందులో చికెన్ మసాలా మిశ్రమాన్ని పెట్టి మూసి రోల్స్‌లాగా చుట్టి పెట్టాలి.
6. ఈ రోల్స్ ను వేడిగా కాగే నూనెలో వేసి దోరగా వేయించి, దించాలి. అంతే చికెన్ ఫ్రైడ్ రోల్స్ రెడీ...
Comments
More From Boldsky
Prev
Next
Read more about: chicken maida carrot beans cabbage onion salt coriander leaves చికెన్ మైదా క్యారెట్ బీన్స్ క్యాబేజీ ఉల్లిపాయ ఉప్పు కొత్తిమీర
English summary
Chicken Fried Rolls:Sunday Special | స్పైసీ చికెన్ ఫ్రైడ్ రోల్స్:సండేస్పెషల్
Story first published: Sunday, September 2, 2012, 12:43 [IST]
Other articles published on Sep 2, 2012



Click it and Unblock the Notifications











