Latest Updates
-
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో..
టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ కీమా పులావ్ రిసిపి
కీమా పులావ్ రిసిపి ఇది ముఘలాయ్ వంట మరియు ముఖ్యంగా పాకిస్తానీయులకు ఇది ఒక ప్రధానమైన మీల్ డిష్ . ఈ వంటి చాలా టేస్టీగా మరియు ఫ్లేవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ వంటను తయారుచేయడం చాలా సులభం మరియు వివిధ రకాల మసాలా దినుసులతో చాలా సింపుల్ గా తయారుచేసుకోవచ్చు.
కీమా పులావ్ రిసిపి ఒక్క సారి రుచి చూస్తే చాలు, మళ్ళీ మళ్ళీ తినాలిపిస్తుంది. కీమా పులావ్ కు మీరు కూడా ఫేవర్ అయిపోవాల్సింది. మరి అంతటి టేస్టీ మరియు ఫ్లేవర్ ఉన్న ఈ కీమా పులావ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావాల్సిన పదార్థాలు:
మటన్‌కీమా: 250grms
బాస్మతి బియ్యం: 250grms
పుదీనా: ఒక కట్ట (పేస్ట్ చేసుకోవాలి)
బజ్జీ మిర్చి: 50grms(లావుగా తరగాలి),
పచ్చి మిరపకాయలు: 6 (పేస్ట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
నెయ్యి: 100grm
గరంమసాలా పొడి: 2tbsp
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి.
2. మొదట ఒక కుక్కర్‌లో నెయ్యి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దోరగా వేయించాలి. దీనికి కీమా వేసుకోవాలి. పసుపు ఒక టేబుల్ స్పూను, పుదీనా పేస్ట్ కలపాలి.
3. తరిగిన బజ్జీ మిర్చిని వేసి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కలపాలి. అరలీటర్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టాలి. రెండు విజిల్స్ దాకా ఉంచాలి.
4. కీమా ఉడికిన తర్వాత దాంట్లో నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని పోసి.. అందులో కొత్తిమీర కలిపి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కీమా పలావ్ రెడీ.



Click it and Unblock the Notifications











