Latest Updates
-
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఎగ్ న్యూడిల్స్ విత్ చికెన్

ఎగ్ న్యూడిల్స్: 250 grm
పాక్ చోయ్ ఆకులు: కొన్ని
బ్రౌన్ షుగర్: 2tsp
సోయాసాస్: 2tsp
బేసిక్ స్టాక్: 2tsp
నువ్వుల నూనె: tsp
ఉప్పు : రుచికి సరిపడినంత
తెల్ల బఠాణీ: 500 grm
మొక్కజోన్న పిండి: 1/2cup
నూనె: 2tsp
క్యాప్సికమ్: 1
వెల్లుల్లి రేకలు: 4
వెనిగర్: 1tsp
బోన్ లెస్ చికెన్: 100grm
తయారు చేయు విధానం:
1. సగం నూడిల్స్ ఉడికించి వాటిలో వుండే నీటిని ఒంపేయాలి. ఒక స్పూన్ నూనె కలపాలి.
2. పాన్ లో కొద్దిగా నూనె వేసి మిగతా నూడిల్స్ అందులో వేసి లేత గోధుమరంగు వచ్చే వరకు వేయించి పక్కన వుంచుకోవాలి.
3. తర్వాత అదే పాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వెల్లుల్లి, చికెన్ ముక్కలు వేసి నాలుగు నిమిషాలు ఉడికించాలి.
4. ఇప్పుడు స్టాక్, కార్న్, ఫ్లోర్ కలిపి, సోయాసాస్ తో పాటుగా పాన్ లో వేసి కలియబెట్టాలి.
5. తర్వాత క్యాప్సికం, బఠాణీలు, బ్రౌన్ షుగర్, వెనిగర్, ఉప్పు, పాక్ చోయ్ ఆకులు వేసి రెండు నిమిషా లు ఉడికించి తీసివేయాలి.
6. ఫైనల్ గా రెండు స్పూన్లు నూనె వేసి వేడి చేసి నూ డిల్స్ కలపాలి. మిగతా సోయా సాస్ కలిపి రెండు మూడు నిమి షాలు వేయించాలి. పెద్ద పాత్ర తీసుకుని అంచెలంచెలుగా వే యించుకున్న పదార్థాలన్నిటినీ కలి యబెట్టి వేడి వేడిగా వడ్డించాలి. అంతే ఎగ్ న్యూడిల్స్ విత్ చికెన్ రెడీ.



Click it and Unblock the Notifications











