Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
వేడి.. వేడిగా.. ఎగ్ సమోసా..!!
Non Veg
oi-Sivanjaneyulu Bommu

- 1 గుడ్డు.
- 1 ఉల్లిపాయ సన్నగా తరుగుకోవాలి.
- 1 కప్పు ఉడికించిన బఠాని గింజలు.
- 250 గ్రాముల మైదా పిండి.
- 1 కప్పు నీళ్లు.
- 1 టేబుల్ స్పూన్ సాల్ట్.
- 2 పచ్చిమిర్చి.
- 250 గ్రాములు నూనె.
- ఒక టేబుల్ స్పూన్ నెయ్యి.
- కొత్తమీర తరిగినది (తగినంత).
తయారీ విధానం:
- తొలత పాత్రలోకి గుడ్డు మిశ్రమాన్ని తీసుకుని అందులో తగినన్నిచల్లటి నీళ్లు తగినంత ఉప్పు వేయాలి. ఆ మిశ్రమంలో పండిని వేసి మెత్తగా కలుపుకోవాలి, అలా కలగలిపిన పిండిని 20 నిమిషాలు పాటు కదపకుండా ఉంచాలి.
- సమోసాలో నింపేందుకు కావల్సిన ఉల్లిముక్కలు, బఠానీ గింజలు, పచ్చిమర్చి ముక్కలు, పోదినాను తగినంత ఉప్పుతో కలగలుపుకోవాలి. అలా తయారైన మిశ్రమాన్ని వేరుగా పెట్టుకోండి.
- ఆరబెట్టిన పిండిని త్రికోణ ఆకృతిలో కత్తిరించుకుని, అందులో ఉల్లి తదితరాలతో కలుపుకన్న మిశ్రమాన్ని నింపండి.
- కళాయిలో నూనె వేడిక్కిన తరువాత తయారు చేసిన సమోసాలను నూనెలో వేసి బంగారం రంగు వచ్చేంత వరకు వేయించండి.
- అంతే వేడి వేడి ఎగ్ సమెసా తయారు. స్కూల్ నుంచి వచ్చిన మీ చిన్నారులకు వేడి వేడిగా ఇవి తినిపిస్తే అటు ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా ఉంటారు.
Comments
More From Boldsky
Prev
Next
English summary



Click it and Unblock the Notifications











