For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్డుతో కబాబ్

|

Egg with Kabab
కోడిగుడ్లు: 4
బోన్‌లెస్‌ మటన్‌: 250grms
పచ్చిబొప్పాయి తురుము: 3tsp
పెరుగు: అరకప్పు
అల్లంవెల్లుల్లి: 2tsp
పచ్చిమిర్చి: 4-6
గరంమసాలా: 1tsp
ఉప్పు: రుచికి తగినింత
నిమ్మకాయ: ఒకటి
కొత్తిమీర తరుగు: 1cup
బ్లాక్ పెప్పర్: 1tsp

తయారుచేసే విధానం:

1. మటన్‌ ను చిన్నచిన్న ముక్కలుగా కోసి మిక్సీలో బాగా మెత్తగా చేయాలి.
2. ఇప్పుడు మటన్‌లో అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి, గరంమసాలా, బొప్పాయి తురుము వేసి కలపాలి.
3. ఈ ముద్దను ఓ వెడల్పాటి ప్లేటులో వేసి తగినంత ఉప్పు, పెరుగు, నిమ్మరసం, తురుమిన కొత్తిమీర కలిపి చిన్న ఉండలుగా చేయాలి.
4. పెనం పొయ్యిమీద పెట్టి కొద్దికొద్దిగా నూనె వేస్తూ ఒక్కో ఉండనూ చిన్నగా ఒత్తి పెనంమీద అటూ ఇటూ కాల్చాలి.
5. కోడిగుడ్ల సొనలో ఉప్పు వేసి గిలకొట్టి ఓ గరిటెడు మిశ్రమాన్ని పెనంమీద పలుచని ఆమ్లెట్‌లా వేయాలి. ఇప్పుడు అందులో మటన్‌ కబాబ్‌ ను పెట్టి దాన్ని ఆమ్లెట్‌ తో మూసేసి రెండువైపులా వేయించి తీయాలి. ఇలాగే అన్నీ చేయాలి.

English summary

Egg with Kabab | గుడ్డుతో కబాబ్

Here is a sumptious recipe of egg kabab. Egg kebab or kabab is a sumptious dish liked by almost all egg lovers. Egg kebabs can be eaten as a stand alone dish or can also be had along side the main course. Egg kabab is also popular as a snack.
Story first published:Saturday, January 14, 2012, 13:23 [IST]
Desktop Bottom Promotion