For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోంగూర మటన్

|

Gongura Mutton
కావలసిన పదార్థాలు:
గోంగూర : 4కట్టలు
మటన్ : 1/2kg
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
కొత్తిమీర : ఒక కట్ట
లవంగాలు: 3
ధనియాలపొడి: 1tsp
ఉల్లిపాయలు : రెండు,
మిరపపొడి : 3tsp
ఉప్పు : తగినంత
పచ్చి మిరపకాయలు :5
నూనె : సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి.
3. తరువాత మటన్ వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నీరంతా ఇంకిపోయిన తరువాత మిరపపొడి, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. లవంగాలు, ధనియాల పొడి చల్లుకుని దింపుకోవాలి.
4. ఈ మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న గోంగూరతో కలుపుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. గోంగూర మటన్ రెడీ.

English summary

Gongura Mutton | గోంగూర మటన్

When one talks of Andhra food, the first thing they would say, 'Spicy'. Honestly, its not as spicy as its made out to be. A spicy lamb curry with the distinctive taste of it main ingredient gongura or sorrel leaves.
Story first published:Wednesday, July 20, 2011, 17:10 [IST]
Desktop Bottom Promotion