Latest Updates
-
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..
పులస పులుసు

కావలసిన పదార్ధలు:
పులస చేప - 1
వేన్న - 1 tsp
చింతపండు- కావలసినంత
దనియాలు- 2 tsp
మెంతులు - 1/4 tsp
ఉల్లిపాయలు- 2
పచ్చిమిరప - 6
ఆవాకాయనూనె - 2 tsp
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 2 tsp
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమిర- కొద్దిగా
తయారు చేయు పద్దతి:
మొదటగా పులస చేపని శుభ్రం చేసి కావాలసిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మెంతులు, దనియాలు, జిలకర్ర, ఆవాలు మిక్షర్ లో మెత్తగా గ్రైడ్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయను, పచ్చిమిరపను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరప, కొత్తిమిర వేసి దోరగా వేపాలి. వేగినాక గ్రైడ్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను అందులో వేసి వేపాలి. 5 నిమిషాలైనాక పులస చేప ముక్కలను, ఆవకాయనూనెను, ఉప్ప, కారం వేసి వేపాలి చివరగా చింతపులుసు పోసి కలిపి ఉడకనివ్వాలి. స్టౌ మీద నుండి దింపుకొనే ముందుగా కొద్దిగా వేన్న, కరివేపాకు వేస్తే రంగుతో పాటు, రుచి కూడా భాగా వుంటుంది. ఇలా తయారైన పులస పులుసు వేడి వేడిగా అథిదులకు వండించండి.



Click it and Unblock the Notifications











