Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
స్టఫ్డ్ ఎగ్స్ విత్ పెప్పర్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

కోడిగుడ్డు: 5
మెయెనెజ్ సాస్ తయారీకి గుడ్లు: 2
సలాడ్ఆయిన్: 150 మిల్లీ లీటర్
ఉప్పు: తగినంత
మిరియాల పొడి: 2 tsp
వెనిగర్: సరిపడా
తయారు చేయు విధానము:
1. కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. సాస్ కోసం రెండు గుడ్లను పగులగొట్టి అందులోని పచ్చసొనను మాత్రమే తీసుకుని సలాడ్ ఆయిల్ ఒక్కో చుక్క వేస్తూ...నెమ్మదిగా మెయెనెజ్ సాస్‌ను తయారు చేసుకోవాలి. అందులో వెనిగర్, ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి.
2. ఇప్పుడు ఉడికించిన గుడ్లను నిలువుగా సగానికి కోయాలి. పచ్చసొనను జాగ్రత్తగా తొలగించాలి. తొలగించిన పచ్చసొనను సాస్‌లో కలిపి బాగా గిలకొట్టాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్పూన్‌తో నిలువుగా కోసిన గుడ్డు ముక్కలో నింపాలి. సన్నగా తరిగిన బెంగళూరు మిర్చి, టొమోటో ముక్కలను గార్నిష్ చేస్తే స్టఫ్డ్ ఎగ్స్ విత్ పెప్పర్ రెడీ
Comments
More From Boldsky
Prev
Next
Read more about: కోడిగుడ్లు సలాడ్ ఆయిల్ ఉప్పు మిరియాల పొడి వెనిగర్ eggs salad oil salt pepper vinegar
Story first published: Thursday, April 15, 2010, 16:19 [IST]
Other articles published on Apr 15, 2010



Click it and Unblock the Notifications











