నిమ్మకీష్ తో రొయ్యల వంటకం; రొయ్యల మరియు నిమ్మ కీష్ ను ఎలా తయారుచేయాలి

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

కీష్, గుడ్లు,పాలు లేక ఒకటి-రెండు పొరల చీజ్ కలిగిన మీగడ,మాంసం,కూరగాయలు,సముద్రపు ఆహరం కలిపిన పేస్ట్రి క్రస్ట్. కీష్ ని వేడి గా అయినా చల్లగా అయిన వడ్డించవచ్చు. ఇది ఫ్రెంచ్ వంటకంలో భాగం అయినప్పటికి, వేరే దేశాలలో కూడా ప్రముఖ పార్టీ వంటకం గా పేరు పొందింది.

ఈ వంటకం లో రొయ్యలు కీలకమైన పధార్థము! మన అందరికి తెలిసినట్టుగా, సముద్ర ఆహారంలో ప్రొటీన్లు మరియు స్థూల పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్యకరం అయినట్టు, లీన్ ప్రొటీన్లు అధికంగా లభించే రొయ్యలు కూడా ఆరోగ్యకరం.

చెఫ్ రహీస్ ఖాన్ మనకి, కీష్ ని రొయ్యలతో మరియు నిమ్మకాయ తో కలిపి నింపి, తయారు చేసే విధానం ఇచ్చారు. సముద్ర ఆహారాలను ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ప్రయత్నిస్తారు అని మా నమ్మకం.

prawn with lemon quiche recipe
రొయ్యలు , నిమ్మకాయలు కలిపిన కీష్ తయారి విధానం | రొయ్యలు మరియు నిమ్మకయ కీష్ ఎలా తయారుచెయ్యాలి| ఇంట్లో తయారు చేసే రొయ్యలు మరియు డిల్ టార్ట్స్ విధానం
రొయ్యలు , నిమ్మకాయలు కలిపిన కీష్ తయారి విధానం | రొయ్యలు మరియు నిమ్మకయ కీష్ ఎలా తయారుచేయ్యాలి| ఇంట్లో తయారు చేసే రొయ్యలు మరియు డిల్ టార్ట్స్ విధానం
Prep Time
30 Mins
Cook Time
30M
Total Time
1 Hours0 Mins

Recipe By: చెఫ్ రహీస్ ఖాన్

Recipe Type: ప్రధాన వంటకం

Serves: నలుగురికి

Ingredients
 • తాజా రొయ్యలు - 210 గ్రా

  ఆకుపచ్చని ఉల్లిపాయలు(సన్నగా కోసినవి) - 4

  కోసిన తాజా డిల్ - ఒక స్పూన్

  చక్కగా తురిమిన నిమ్మరసం - ఒక స్పూన్

  ఫిలో పేస్ట్రి - 2 షీట్లు

  గుడ్లు - 4

  కొవ్వు తక్కువున్న పాలు - 1/4 కప్పు

Red Rice Kanda Poha
How to Prepare
 • 1) ఇప్పుడు తయారుచేయు విధానం,ముందుగా ఒవెన్ ని 1800C/2000C లో పెట్టుకుందాం.

  2) మనకు ఇప్పుడు కావల్సింది ఉల్లిపాయలు,బఠానిలు,నిమ్మకాయ రసం మరియు డిల్.

  3) ఒక గిన్నె తీసుకొని ఈ పధార్థాలన్నిటిని కలిపి ఒక మిశ్రమంలా చేసుకోవాలి.

  4) ఉల్లిపాయల్ని ఒక గిన్నెలో పెట్టి, ఇప్పుడు వెళ్ళి తాజా డిల్ ని కోయాలి.

  5) ఆ కోసిన డిల్ ని తీసుకెళ్ళి ఉల్లిపాయలున్న గిన్నెలో వేయాలి.

  6) ఇప్పుడు మనకి తాజాగా, చక్కగా తురిమిన నిమ్మరసం కావాలి.

  7) ముక్కలుగా కోసిన ఉల్లిపాయల్ని, డిల్ మరియు నిమ్మరసాన్ని ఒక గిన్నె లో వేసి మిశ్రమంగా తయారు చేసుకోవాలి.

  8) మనం ముందు తయారుచేసిన రొయ్యలు మరియు బఠానీల మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసి,పధార్ఠాలన్ని బాగా కలిసే దాకా కలపాలి.

  9) నున్నగా ఉన్న ఉపరితలం మీద ఒక ఫిలో షీటు పర్చాలి.

  10) ఆ ఫిలో షీటు మీద నూనె చల్లాలి.

  11) మిగిలిన నూనె, ఫిలో తో కూడా ఇలానే పొరలు చేయాలి.దాని తరువాత ముందే తయారుచేసి ఉంచిన పెనం మీద చివర్లు, అంచులు చూసుకోని ఫిలో ని వరుసలో పెట్టాలి.

  12) ఇక్కడ మనం 2 గుడ్లు, 2 గుడ్ల తెల్లసొన వాడతాం.

  13) ఇప్పుడు, ఈ రెండు గుడ్లని మరియు రెండు గుడ్ల తెల్లసొన ని, 1/4 కప్పు పాలని మరియు పర్మేసన్ చీజ్ఞి బాగా గిల కొట్టి కలిపి ఒక మిశ్రమం లా తయారు చేయాలి.

  14) ఇప్పుడు వెళ్ళాడుతున్న ఫిలో అంచుల్ని పైకి చుట్టాలి మరియు ఆ అంచుల్ని జాగ్రత్తగా, సున్నితం గా చుట్టాలి.

  15) ఇప్పుడు బేకింగ్ ప్రక్రియ మొదలుపెడదాం.

  16) దీనిని 35 నిమిషాలు బేక్ చెయ్యాలి లేకపోతే బంగారపు రంగు లో కి వచ్చేవరకైనా బేక్ చేసి, తరువాత మనం ముందు వండుకున్న రొయ్యల్ని కలపాలి.

  17) వంటకం తినడానికి తయారు అయిపొయింది.

Instructions
 • 1) మీ ఇష్టాన్ని బట్టి చెద్దర్ చీజ్ ని ఫిలో పేస్ట్రి మీద వెసుకోవచ్చు.
Nutritional Information
 • వడ్డించబడే పరిమాణం - 1 ఫిలో పేస్ట్రి
 • కేలరీలు - 360కెలు
 • కొవ్వు - 21గ్రా
 • ప్రొటీన్ - 26గ్రా
 • కార్బోహైడ్రేట్లు - 21గ్రా
 • చెక్కర - 6గ్రా
 • ఆహరం లో ఫైబర్ - 1గ్రా
[ of 5 - Users]
Story first published: Saturday, November 11, 2017, 13:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter