Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఆలూ పనీర్ సమోసా
Snacks
oi-Saraswathi N
By Sindhu

పనీర్: 1cup
బంగాళదుంపలు: 2
మైదాపిండి: 1cup
గరం మసాల: 1tbsp
కారం: 1/2tsp
జీడిపప్పులు: 5
కిస్‌మిస్ పళ్లు: 5
బాదాం: 5
నెయ్యి: 1tsp
కొత్తిమీర పేస్ట్: 1tsp
మిరియాలు: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. బంగాళదుంపలు బాగా ఉడికించి పొట్టు తీసి చిదిమి పెట్టుకొని అందులో, పనీర్, సన్నగా తరిగిన బాదాంలు, జీడిపప్పులు, కిస్ మిస్ లు, మిరిమాల పొడి, కారం, కొత్తిమీర పేస్ట్, ఉప్పు చేర్చి బాగా కలపాలి.
2. ఇప్పుడు మైదాపిండిలో కాస్త నెయ్యి వేసి, కాస్త గట్టిగా చపాతీల పిండిలా కలిపి, పావుగంట అలా గే ఉంచాలి. తరువాత ఈ పిండిని సమాన భాగాలుగా చేసుకుని, మీడియం సైజు పూరీలు గా ఒత్తాలి.
3. వాటిని రెండు భాగాలుగా కట్ చేసి, ప్రతి ఒక్కదాన్నీ ముక్కోణంలా మడవాలి. కింది నుంచి అంచులు గట్టిగా అంటించినట్లుగా ఒత్తాలి. దీంట్లో పనీర్ మిశ్రమాన్ని పెట్టి, అంచులు మూసేయాలి, పాన్ లో నూనె పోసి బాగా వేడయ్యాక అందులో సిద్దం చేసి పెట్టుకొన్న పొటాటో పనీర్ సమోసాలను అందులో వేసి వేయించాలి అంతే ఆలూ పన్నీర్ సమోసాలు రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బంగాళదుంప పనీరు మైదా గరం మసాల కారం జీడిపప్పు కిస్ మిస్ బాదాం నెయ్యి potato paneer maida garam masala cashew nuts kismis ghee oil pepper salt
Story first published: Thursday, June 24, 2010, 15:36 [IST]
Other articles published on Jun 24, 2010



Click it and Unblock the Notifications











