Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
ఆపిల్ కేక్
Snacks
oi-Saraswathi N
By Sindhu

ఆపిల్ - 2
మైద - 1 cup
పంచదార - 1 cup
పాలు - 1 cup
జీడిపప్పు - 5 nos
ద్రాక్ష - 5 nos
పెరుగు - 1tbsp
వెనీలా ఎసెన్స్ - 1/4tsp
ఉప్పు - చిటికెడు
తయారు చేయు విధానము:
1. ఒక బౌల్ తీసుకొని అందులో మైద, బేకింగ్ సోడ, పంచదార, పాలు, పెరుగు, ఆపిల్ జూస్, ఉప్పు, ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేయాలి.
2. గిన్నెతీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసి వేడయ్యాక పై మిశ్రమాన్ని అందులో పోయాలి.
3. ఒవెన్ ను 350డిగ్రీ పారెహీట్ దగ్గర వేడయ్యాక అందులో ఆపిల్ మిశ్రమం ఉన్న గిన్నెను అందులో పెట్టి 20నిమిషాలు ఉంచాలి.
4. తర్వాత బయటకు తీసి నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ద్రాక్ష తో గార్నిష్ చేయాలి.
5. అంతే రుచికరమైన ఆపిల్ కేక్ సర్వ్ చేయుటకు రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: ఆపిల్ మైదా పంచదార బేకింగ్ పౌడర్ పాలు ద్రాక్ష జీడిపప్పు పెరుగు ఉప్పు వెనీలా ఎసెన్స్ apple maida sugar salt baking powder milk vanilla essence cashew nuts raisins butter
Story first published: Monday, December 21, 2009, 15:48 [IST]
Other articles published on Dec 21, 2009



Click it and Unblock the Notifications











