ఆపిల్ క్రాష్

Apple Crash
కావలసిన పదార్ధాలు:
సిమ్లా ఆపిల్ ముక్కలు: 4 cups
పంచదార: 3 cups
గోరువెచ్చని నీళ్లు: 4 cups
అరటి పండు ముక్కలు: 1cups(సన్నగా పొడగ్గా)
ఖర్జూరాలు: 1cups(గింజలు తీసేయాలి)
ఎండు ద్రాక్ష: 1/2 cups
తేనె: 1/2 cups
వెనీలా ఎసెన్స్: 2 tsp
నిమ్మరసం: 2 tsp
ఉప్పు: చిటికెడు

తయారు చేయు విధానము:
1. మొదటగా పంచదారను పాకం పట్టి ఉంచాలి.
2. తర్వాత ఆపిల్ ముక్కలు, అరటి పండు ముక్కలు, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, తేనె, వెనీలా ఎసెన్స్, ఉప్పు, నిమ్మరసం అన్ని ఒక గిన్నెలో వేసి కలపాలి.
3. ఈ మిశ్రమంలోనే పంచదార పాకం, గోరువెచ్చని నీళ్లు కూడా పోసి కలపాలి. ఈ పదార్థాన్ని గాజు లేదా పింగాణి పాత్రలో పోసి ఫ్రీజర్ లో గంటసేపు ఉంచి చిన్న చిన్న బౌల్స్ లో సర్ధి వచ్చిన అథిదులకు సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది.

Story first published: Thursday, July 15, 2010, 14:12 [IST]
Desktop Bottom Promotion