Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
జీడిపప్పు - ఖర్జూరం చాక్లేట్
Snacks
oi-Saraswathi N
By Sindhu

వెన్న లేదా నెయ్యి: 2 tbsp
పంచదార: 2 tbsp
కోకో పౌడర్: 1 tbsp
మిల్క్ పౌడర్: 1 cup
కండెన్స్ డు మిల్క్: 1 cup
ఖర్జూరము: 1cup (విత్తనాలు తొలగించి రఫ్ గా గ్రైడ్ చేసినది)
జీడిపప్పు: 1 cup(రఫ్ గా గ్రైడ్ చేసినది)
కండెన్స్డ్ మిల్క్: 2 tbsp
తయారు చేయు విధానము:
1. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో వెన్న లేద నెయ్యి వేసి వేడయ్యాక పంచదార, కోకో పౌడర్ వేసి మెల్లిగా పంచదార కరిగేవరకు కలుపుతూ ఉండాలి.
2. పంచదార కరిగిన తర్వాత ఇప్పుడు స్టౌ మీద నుండి దింపుకొని మిల్క్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, గ్రైడ్ చేసిన ఖర్జూరం, గ్రైడ్ చేసిన జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఈ మిశ్రమాన్ని చిన్న, చిన్న ఉండలుగా చేసి కొద్ది సేపు రిఫ్రిజరేటర్ లో పెట్టిన అరగంట తర్వాత తీస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: వెన్న నెయ్యి పంచదార కోకో పౌడర్ మిల్క్ పౌడర్ కండెన్స్డ్ మిల్క్ జీడిపప్పు ఖర్జూరం butter ghee sugar coco powder milk powder condensed milk dates cashew nuts
Story first published: Wednesday, February 3, 2010, 14:55 [IST]
Other articles published on Feb 3, 2010



Click it and Unblock the Notifications











