Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
క్రిస్ మస్ స్పెషల్: చాకొలెట్ కేక్

మైదాపిండి:100grm
వెన్న:100grm
పంచదార పొడి:100grm
కోడిగుడ్లు: రెండు లేదా మూడు
బేకింగ్ పౌడర్: 1tsp
పాలపొడి: 2tbsp
వెనీలా ఎసెన్స్: 1tsp
కోకో పౌడర్:2tbsp
ఐసింగ్ కోసం:
కోకో పౌడర్:50grm
వెన్న: grm
ఐసింగ్ షుగర్:100grm
వెనీలా ఎసెన్స్: 1/2tsp
వేడినీరు: తగినంత
తయారు చేయు విధానం:
1. మైదాపిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పాలపొడి, కోకో పౌడర్, వెన్న, పంచదార మిక్సీలో వేసి బాగా గిలకొట్టాలి.
2. తర్వాత దీనికి కోడిగుడ్ల సొన, వెనీలా ఎసెన్స్ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి.
3. ఒకవేళ పిండి మిశ్రమం పలచగా ఉంటే మైదాపిండిని కొద్దికొద్దిగా చేర్చుతూ గిలకొడుతూ ఉండాలి.
4. తరువాత ఎలక్ట్రిక్ ఓవెన్ లోని గిన్నెలో కొద్దిగా డాల్డా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 50 నిమిషాలు బేక్ చేయాలి. బేకింగ్ పూర్తయి కేక్ చల్లారాక పైన ఐసింగ్ చేయాలి.
ఐసింగ్ కోసం:
1. కోకో పౌడర్, ఐసింగ్ షుగర్, వెన్న, వెనీలా ఎసెన్స్ అన్నీ మిక్సీలో వేసి నురుగు వచ్చేంత వరకు గిలకొట్టాలి. కొద్దికొద్దిగా వేడినీరు చేర్చుతూ ఈ మిశ్రమం కాస్త గట్టిపడేలా చూడాలి.
2. ఈ చాకొలేట్ సాస్ ను కేక్ పైన పోసి బటర్ నైఫ్ సహాయంతో కేక్ అంతటా సమంగా సర్దాలి. ఆపైన చాకొలెట్ కేక్ ను అరగంట ఫ్రిజ్ లో ఉంచి తర్వాత ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే చాకొలెట్ కేక్ రెడీ.



Click it and Unblock the Notifications











