Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
డ్రైఫ్రూట్ బనానా కేక్
Snacks
oi-Saraswathi N
By Sindhu

స్వీట్ లేకుండా ఉండే కోవా: 1cup
డ్రై మిల్క్ పౌడర్: 1/2cup
బేకింగ్ సోడా: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
బాగా పండిన అరటి పండు: 2
గుడ్లు: 2
చక్కెర: 1cup
మజ్జిగ: 1/2cup
వెనీలా: 1/4cup
మిక్స్డ్ ఫ్లోర్: 1/2cup
తయారు చేసే విధానం:
1. పిండి, కోవా, మిల్క్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు అన్నీ ఒక గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి.
2. తర్వాత బనానాను ప్యూరీలాగా చేసుకోవాలి. అందులో చక్కెర, గుడ్డులోని తెల్లసోనా, మజ్జిగ, వెనీలా అన్నీ కలుపుకుని పిండిలో కలుపుకోవాలి.
3. దీన్ని కాస్త మృదువుగా అయ్యేవరకు ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి. దీన్ని కేక్ తయారు చేసుకునే పాత్రలో వేసుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్ అమర్చుకోవాలి.
4. తర్వాత ఓవెన్లో పెట్టాలి. ఓవెన్ టెంపరేచర్ 350 ఫారన్ హీట్ వుండేలా చూడాలి. అందులో 25 నిమిషాల పాటు ఉంచాలి.
బయటికి తీసిన తరువాత అరటి పండు ముక్కలు, చర్రీలతో అలంకరించుకుంటే ఎంతో బాగుంటుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: banana kova baking soda egg sugar vanilla బనానా కోవా బేకింగ్ సోడా గుడ్లు పంచదార మజ్జిగ వెనీలా
English summary
Banana | Kova | Baking Soda | Egg | Sugar | Vanilla | డ్రైఫ్రూట్ బనానా కేక్
Story first published: Tuesday, April 26, 2011, 15:05 [IST]
Other articles published on Apr 26, 2011



Click it and Unblock the Notifications











