Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
నాజూగ్గా ఉండాలంటే గ్రేప్ జ్యూస్ తాగాల్సిందే..!

కావలసిన పదార్థాలు:
ద్రాక్షపండ్లు: 1kg
నీళ్లు: 2
పంచదార: 2cups
బ్లాక్ సాల్ట్: 1/2tsp
ప్రిజర్వేటివ్: 1 1/2 gm
సిట్రిక్ ఆసిడ్: 3 gm
తాయారు చేయు విధానం:
ద్రాక్ష జ్యూస్ ను రెండు పద్దతుల్లో తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
మొదటి పద్దతి:
1. ముందుగా కడిగిన ద్రాక్షపండ్లని మిక్సీలోగానీ, జ్యూసర్ లోగానీ, వేసి నీళ్లు, చక్కెర పోసి గ్రైండ్ చేయాలి.
2. చివరలో బ్లాక్ సాల్ట్ ను కూడా కలపాలి. ఇష్టమైతే అరకిలో పచ్చద్రాక్ష, అరకిలో నల్లద్రాక్ష కూడా కలిపి జ్యూస్ చేసుకోవచ్చు
రెండవ పద్దతి:
1. నల్లద్రాక్షను బాగా కడిగి కొద్దిసేపు నీటిలో ఉంచాలి. తర్వాత వెడల్పాటి గిన్నెలో నీరు తీసుకొని అందులో పంచదార వేసి తీగపాకం వచ్చేలా మరిగించి క్రిందకు దింపుకోవాలి. 2. ఆ పాకం చల్లారిన తర్వాత దానిలో సిట్రిక్ యాసిడ్ ను వేసి బాగా కలియబెట్టాలి.
3. ఇప్పుడు కడిగిన ద్రాక్షను మిక్సీలో వేసి రసం తీసి వడగట్టి పంచదార పాకంలో కలపాలి.
4. కొద్దిపాటి నీటిలో ప్రిజర్వేటివ్ కలిపి దానిని పానీయంలో వేసి బాగా కలియబెట్టాలి. కావాలనుకుంటే రాస్పబెర్రి రంగు, ద్రాక్ష ఎస్సెన్స్ కలిపి శుభ్రమైన సీసాల్లో నిల్వ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











