Latest Updates
-
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా?
జంతికలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బియ్యం పిండి - 1/2 kg
శనగ పిండి - 1 కప్పు
ఉప్పు - రుచికి సరిపడ
కారం - 2 tsp
నెయ్యి - 100 gms
ఆయిల్ - వెయించడానికి తగినంత
వామ్ము - 2 tsp
1. పెసర పిండి, బియ్యంపిండి, శనగ పిండిలో తగినంత ఉప్పు వేసి అన్ని మిక్స్ అయ్యేలాగా కలపాలి.
2. కారం, వాము, కొద్దిగా కాచిన నెయ్యి చేర్చి కొద్దిగా నీరు పోసి కలుపుతూ మృదువుగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రామాన్నంతటిని ముద్దగా చేసుకోవాలి. కాటను బట్టను తడిచేసి ఆ బట్టలో ఆముద్దను చుట్టి ఓ పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
4. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె పోసి బాగా కాగనివ్వాలి. తర్వాత చక్రాలు వత్తే దానికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి అందులో పిండి పెట్టి చక్రాల్లా వత్తుకుని దోరగా వేయించి పెట్టుకోవాలి. అంతే జంతికలు రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: కారం పెసర పిండి బియ్యంపిండి శనగ పిండి వాము నెయ్యి ఆయిల్ వామ్ము pesara powder rice powder red chilli powder ghee oil
Story first published: Wednesday, November 4, 2009, 17:46 [IST]
Other articles published on Nov 4, 2009



Click it and Unblock the Notifications











