Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
భేష్ అనిపించే గుజరాతీ కచోరి

పెసరపప్పు - 1 cup
పచ్చిమిర్చి- 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద- 1tsp
ఇంగువ- చిటికెడు
గరం మసాలా- 2 tsp
కారం- 1 tsp
ఆమ్చూర్ పొడి- 2 tsp
మైదా - 2 cups
నెయ్యి లేదా నూనె- 1/2 cup
ఉప్పు- తగినంత
నూనె వెయించడానికి సరిపడ
తయారు చేయు విధానము:
1. మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి, ఉప్పు, మైదా వేసి అన్నింటి కలిపి బ్రెడ్ పొడిలా తయారయ్యే వరకు కలపి తర్వాత కొద్దిగా నీటిని జత చేసి ముద్దలా చేసి అరగంట నాననివ్వాలి.
2. పెసరపప్పును శుభ్రం చేసి నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత నీరు వంపేసి తడి ఆరిన తర్వాత గ్రైడర్ లో ఇడ్లీ రవ్వలా చేసుకోవాలి.
3. వెడల్సాటి పాన్ తీసుకొని అందులోనూనె వేసి వేడయ్యాక ఇంగువ, జిలకర్ర, గ్రైడ్ చేసిన పప్పును వేసి వేయించాలి. తర్వాత కారం, ఆమ్చూర్ పొడి, సోంపు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
4. ఇప్పుడు మైదాను తీసుకొని అందులో కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న ఉండలు చేసి అరచేతిలో పెట్టి వేడల్పుగా చేసి మద్యలో పెద్ద చెంచాడు వేయించి పెట్టుకొన్న పెసరపప్పు మిశ్రమాన్ని పెట్టి అన్ని వైపులా అంచులు మూసేసి వేడల్పుగా చేసుకోవాలి, ఇలా అన్ని తయారు చేసి పెట్టుకోవాలి.
5. పాన్ లో నూనె పోసి వేడయ్యాక తయారుచేసుకొన్న వాటిని నూనెలో వేసి ఎర్రగా వేయించాలి. అప్పుడే కచోరి లోపలివరకు కాలి, పొరలు పొరలుగా ఉంటుంది.
6. ఫైనల్ గా తయ్యారయిన కచోరిలను ఒక ప్లేట్ లో తీసుకొని టమోటో సాస్, స్వీట్ చట్నీ తో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications











