Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పెసర వడలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

మొలకల పెసలు: 1/2kg
బంగాళాదుంపలు: 3
బియ్యప్పిండి: 2 tbsp
వేరుసెనగపొడి: 1tbsp(వేయించి పొడిచేసినది)
గరంమసాలా: 1/2 tsp
ఆమ్చూర్పొడి: 1/2 tsp
పచ్చిమిర్చి: 2
ఉల్లిపాయ: 1
అల్లం తురుము: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర తురుము: 1/2 cup
ఉప్పు: రుచికి తగినంత
కారం: సరిపడా
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి చిదమాలి. అందులోనే మొలకెత్తిన పెసలు వేయాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.
2. తర్వాత వరిపిండి, వేరుసెనగ పొడి, ఉప్పు, కారం, ఇతర మసాలాలు, కొత్తిమీర వేసి మొత్తాన్ని బాగా కలపాలి.
3. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి వాటిని వడలుగా వత్తాలి.
4. పాన్ లో నూనె వేసి కాగిన తర్వత అందులో ఈ వడలు వేసి ఎర్రగా వేయించి తీయాలి. అంతే పెసర వడ రెడీ వీటిని గ్రీన్ చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బియ్యపు పిండి గరం మసాలా పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం ఉప్పు పెసలు moong dal rice flour garam masala green chilli onions ginger salt
Story first published: Wednesday, July 14, 2010, 14:19 [IST]
Other articles published on Jul 14, 2010



Click it and Unblock the Notifications











