Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఓట్స్ సేమియా పాయసం
Snacks
oi-Saraswathi N
By Sindhu

ఓట్స్: 1/2 cup
సేమ్యా: 1/2 cup
నెయ్యి: 3 tsp
పంచదార: 3/4 cup
యాలకుల పొడి: 1/2 tsp
జీడిపప్ప, బాదాం, కిస్మిస్: 1/4 cup
పాలు: 1/2 ltr
తయారు చేయు విధానము:
1. ముందుగా ఫ్యాన్ లో చెంచాడు నెయ్యి వేడి చేసి ఓట్స్ ని బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. మరికొద్దిగా నెయ్యి వేడి చేసి సేమ్యాని కూడ బంగారు రంగు వచ్చేవరకు నిదానంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. పాలు వేడి చేసి ముందుగా సేమ్యా వేసి ఉడికించాలి. సేమ్యా ఉడుకుతుండగా ఓట్స్ వేసి మరి కొద్ది సేపు ఉడికించాలి.
4. ఇప్పుడు పంచదార, యాలకుల పొడి వేసి నిమిషం సేపు ఉడికించి వేయించిన పలుకులు కలపాలి. అంతే ఓట్స్ పాయసం రెడీ దీనిని వేడిగా కానీ, చల్లగా కాని సర్వ్ చేయాలి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: ఓట్స్ సేమ్యా నెయ్యి పంచదార యాలకులు జీడిపప్పు బాదం కిస్మిస్ పాలు oats semiya ghee sugar cardamom cashew nuts kismis milk
Story first published: Wednesday, March 24, 2010, 17:28 [IST]
Other articles published on Mar 24, 2010



Click it and Unblock the Notifications











