Latest Updates
-
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
పైనాపిల్ ఫ్రెష్ క్రీమ్ కేక్
Snacks
oi-Saraswathi N
By Sindhu

గుడ్లు: 5
పంచదార: 1/4kg
ఫ్రెష్ క్రీమ్: 1/4kg
మైదా: 1/4kg
పైనాపిల్ ముక్కలు: సరిపడా
ఐస్ ముక్కలు: 1cup
వెనీలా ఎసెన్సు: 1tsp
తయారు చేయు విధానము:
1. గుడ్లలోని తెల్లసొన తీసి బాగా గిలకొట్టాలి. దాంట్లో సగం పంచదార వేసి బాగా కరిగేలా కలపాలి.
2. తరువాత పచ్చసొన కూడా వేసి బాగా కలిపి దానికి మైదా, వెనీలా ఎసెన్స్ జోడించి, నురుగు వచ్చేవరకు కలపాలి.
3. ఇప్పుడు ఒక ఒక వెడల్సాటి ప్లేట్ లో పేపరు వేసి దానిమీద ఈ మిశ్రమాన్ని వేసి ఓవెన్ లో పెట్టి అరగంట బేక్ చేయాలి.
4. ఒక గిన్నెలో క్రీమ్, సగం పంచదారను వేసి బాగా కలిపి ఫ్రిజ్ లో పెట్టి చల్లార్చాలి. వీటికి మనకు ఇష్టమైన కలర్స్ వేసి కలిపి దాన్ని ఉడికిన కేక్ మీద అందంగా డిజైన్ వేసి కావలసిన సైజులో కట్ చేసి సర్వ్ చేయాలి. అంతే పైనాపిల్ కేక్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: గుడ్లు పంచదార ఫ్రెష్ క్రీమ్ మైదా పైనాపిల్ వెనీలా egg sugar fresh cream maida pineapple vanilla
Story first published: Wednesday, December 22, 2010, 14:01 [IST]
Other articles published on Dec 22, 2010



Click it and Unblock the Notifications











