ఎగ్ రోస్ట్

Egg Roast
కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు:2
నూనె: 1tbsp
పసుపు: చిటికెడు
కారం: 1/2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
ధనియాల పొడి: చిటికెడు
మెంతిపొడి: చిటికెడు
జీలకర్ర పొడి: చిటికెడు
కొత్తిమీర: గార్నిష్ కి సరిపడా

తయారు చేయు విధానమ:
1. ముందుగా కోడిగుడ్లని ఉడకబెట్టి డొల్ల తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నిలువుగా రెండు ముక్కలు గా కట్ చేసిపెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాత్రలో నూనె వేసి వేడయ్యాక మెంతిపొడి, జీలకర్రపొడి, పసుపు, ధనియాలపొడి, కారం, ఉప్పు ఒకదాని తరువాత ఇకటి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
3. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లని జతచేసి సన్నని మంట మీద అయిదు నిమిషాలు రోస్ట్ చేయాలి. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నాష్ చేసి అందించాలి. ఎగ్ రోస్ట్ పప్పు, రైస్ కి మంచి కాంబినేషన్.

Story first published: Friday, January 7, 2011, 15:38 [IST]
Desktop Bottom Promotion