For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేరట్ ఇడ్లీ తయారు చేయటం ఎలా?

By B N Sharma
|

Carrotidly1
సాధారణంగా ఉదయంవేళలో ప్రతి ఒక్కరూ ఇష్టపడే బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ. దీని తయారీలో నూనె వుండదు. వేడి వేడిగా ఆవిరిపై తయారైపోతుంది. ఈ ఇడ్లీకి మంచి ఆరోగ్యాన్నిచ్చే కేరట్లను జతచేసి 'కేరట్ ఇడ్లీ' ఎలా తయారు చేయాలో చూడండి.

కావలసిన పదార్ధాలు -
ఒక కప్పు ఉప్పుడు బియ్యం, పావుకప్పు మినప్పప్పు, అరకప్పు కేరట్ తురుము, కొద్దిగా రుచికి పంచదార, తగినంత ఉప్పు.

తయారు చేసే పద్ధతి - బియ్యం, పప్పు కడిగి రాత్రి నాన బెట్టుకోవాలి. మరునాడు మెత్తగా రుబ్బి, కేరట్ తురుము, ఉప్పు, పంచదార వేసి కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనె లేదా నెయ్యి కొద్దిగా రాసి పిండి నింపి, ఆవిరిపై ఉడికించాలి. వేడిగా ఏదైనా చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.

English summary

Carrot Idly Preparation | కేరట్ ఇడ్లీ తయారు చేయటం ఎలా?

Generally, in the morning times everybody likes to have a non-oily item in breakfast. Idly is the most favoured one for everybody. If a healthy vegetable carrot is added to the Idly flour, you can get good health benefits of carrot also. 
 
 
Story first published:Monday, December 19, 2011, 12:47 [IST]
Desktop Bottom Promotion