Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
డెలిషియస్ చపాతీ రోల్స్-బ్రేక్ ఫాస్ట్ రిసిపి
పిల్లలందరికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అంధించడానికి తల్లలకు ఒక పరీక్ష వంటింది. రెగ్యులర్ గా చపాతీ మరియు వెజిటేబుల్స్ తో బోరుగా ఉంటుందని చాలా మంది పిల్లలు కంప్లైంట్ చేస్తుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?వారికి ఆరోగ్యకరమైన ఆహారం అంధించడానికి కరెక్ట్ పద్దతి ఏమిటి?
అందుకు ఇక్కడ ఒక మంచి పద్దతి ఉంది. అదే వెజిటేబుల్స్, చపాతీలను ఉపయోగించి స్టైలిష్ గా రోల్ చేసి పిల్లలకు అంధించండి..ఆనందంగా తినేస్తారు. మరి చిటికెలో రెడీ అయ్యే చపాతీ రోల్ ను పిల్లలకే కాదు, మీ ఇంట్లో పెద్దలకు కూడా అంధించండి...

చపాతీలు: 4
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి: 2రెబ్బలు(క్రష్ చేసుకోవాలి)
బీన్స్: 5-6(చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యారెట్: 1(చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యాబేజ్: 1/2cup(చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
స్వీట్ కార్న్: 2tbsp
కారం: 1/2tsp
ధనియాల పొడి: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా నూనె పాన్ లో వేసి వేడి చేయాలి , తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, మీడియం మంట మీద 2నిముషాలు వేగించుకోవాలి.
2. తర్వాత క్రష్ చేసి పెట్టుకొన్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేగించుకోవాలి.
3. ఇప్పుడు వెజిటేబుల్స్, స్వీట్ కార్న్ వేసి, 3-4నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10నిముషాలు పాటు తక్కువ మంట మీద వేగిస్తుండాలి.
5. వెజిటేబుల్స్ ఉడకగానే, స్టౌ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చపాతీ మద్యలో పెట్టి రోల్ చేసి, సిల్వర్ ఫోయిల్ నో చుట్టు పెట్టాలి. అంతే డెలిషియస్ చపాతీ రోల్స్ రెడీ టు సర్వ్.



Click it and Unblock the Notifications











