Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
దమ్ ఆలూ అమృత్ సర్
Veg
oi-Saraswathi
By Sindhu

బంగాళదుంపలు: 4
ఉల్లిపాయ(తరుగు): 1/2cup
అల్లంవె ల్లుల్లి పేస్ట్: 2tsp
వాము: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
శనగపిండి: 5tsp
ధనియాలపొడి: 1/2tsp
కారం: 2tsp
గరంమసాలా: 1/2tsp నూనె: తగినంత
కొత్తిమీర(తరుగు): చిన్న కట్ట
తయారు చేయు విధానము:
1. బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, వాము వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలిపి పావుగంటసేపు నాననివ్వాలి.
4. తర్వాత ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత ఈ ముక్కలను అందులో వేసి గోధుమరంగువచ్చేవరకు వేయించి తీసేయాలి.
5. ఆ తరవాత అదే పాన్ లో ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి పక్కకు తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, గరంమసాలా, ధనియాలపొడి వేసి బాగా కలపాలి.
6. ఇప్పుడు అందులో ముందుగా వేయించి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలను వేసి తక్కువమంటలో ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి దించేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే దమ్ ఆలూ అమృత్ సర్ రెడీ. ఇది రోటీ, పరాఠాలలోకి చాలా రుచిగా వుంటుంది.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Dum Aloo Amritsari
Story first published: Monday, January 2, 2012, 17:51 [IST]
Other articles published on Jan 2, 2012



Click it and Unblock the Notifications











