Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
ఇన్ స్టెంట్ ఎగ్ ఊతప్పం

బొంబాయిరవ్వ: 1cup
బియ్యంపిండి: 2cups
పెరుగు: 1cup
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 3
కారట్: 1
టమాట: 1
కరివేపాకు: 1 రెమ్మ
కొత్తిమీర: 1/2cup
అల్లం: చిన్న ముక్క
ఎగ్స్: 2
ఉప్పు: తగినంత
మిరియాలపొడి: 1tsp
వంటసోడా: 1/2tsp
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా రవ్వ, బియ్యంపిండి ఒక బౌల్ లోకి తీసుకుని పెరుగు, ఉప్పు వంటసోడా వేసి తగినన్ని నీళ్ళతో జారుగా కలుపుకుని ఒక అరగంట నాననివ్వాలి.
2. ఉల్లి, మిర్చి, టమాట. అల్లం, కరివేపాకు, కొత్తిమీర అన్ని చాల సన్నగా తరిగి ఉంచుకోవాలి. కారట్ తురుముకోవాలి.
3. ఎగ్స్ ఒక బౌల్ లోకి బ్రేక్ చేసి ఉప్పు, మిరియాలపొడి వేసి బీట్ చెయ్యాలి. నాన్ స్టిక్ తవా వేడి చేసి కొంచెం పిండిని దోశలాగ వేయాలి. వేశాక
గరిటతో స్ప్రెడ్ చెయ్యడానికి రాదు.అందుకని తవాని గుండ్రంగా తిప్పితే. కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఊతప్పం కనుక కొంచెం మందంగా ఉన్నా బాగానే ఉంటుంది.
4. ఇప్పుడు పైన తరిగిన ఉల్లి మిశ్రమాన్ని వేయాలి. చివరగా బీట్ చేసిన ఎగ్ కూడా వేసి నూనె వేయాలి. కొంచెం ఉడికాక జాగ్రత్తగా తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఊతప్పం.ఎగ్స్ తిననివారు. అది లేకుండా ఊతప్పంలా ట్రై చెయ్యొచ్చు.



Click it and Unblock the Notifications











