Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
హాట్ అండ్ స్పైసీ దమ్ ఆలూ

ఆలూ : 1/2 kg
అల్లం : 1 tsp
నూనె: తగినంత
నెయ్యి: 1cup
ఉల్లిపాయ: 1
టొమాటో గుజ్జు: 1/2cup
పెరుగు: 1cup
పచ్చిమిర్చి: 3
జీలకర్ర: 1tsp
గరంమసాలా: 1tsp
ఉప్పు: తగినంత
మసాలా దినుసులు:
లవంగాలు: 4
బిర్యానీ ఆకులు: 4
మిరియాలు: 6
ఇలాచీ: 4
దాల్చిన చెక్క: 1
మసాలా ముద్దకు:
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగి)
మిరియాలు: 6
గసాలు: 1tsp
ధనియాలు: 1tbsp
జీలకర్ర : 1tsp
ఎండు మిర్చి: 2
పసుపు : చిటికెడు
జాజికాయపొడి: 1 చిటికెడు
తయారు చేసే విధానం:
1. ఆలు గడ్డలకు తొక్కు తీసి ఫోర్క్ తో దానిపై పొడిచి వాటిని కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో రెండు గంటలపాటు ఉంచాలి. తర్వాత వాటిని తీసి ఒక బట్టపై ఆరబెట్టాలి.
2. పాన్ లో నూనె కానీ నెయ్యి కానీ పోసి వేడి అయిన తర్వాత ఈ ఆలుగడ్డలను బంగారు రంగు వ చ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. 3. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మసాలా ది నుసులు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి.
3. మసాలా ముద్ద కోసం పెట్టుకున్న వాటన్నింటినీ మెత్తగా నూరి వేగిన ఉల్లిపాయలలో వేయాలి. ఈ మొత్తాన్ని 10 నిలపాటు ఉడకనివ్వాలి.
4. తర్వాత దానిపై టొమాటో గుజ్జు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో.. వేయించి పెట్టుకున్న ఆలూ, వేడినీటిని వేసి ఒక 5 నిల పాటు తక్కువ మంట మీద కలుపుతూ ఉంచాలి.
5. ఇలా తయారైన దమ్ ఆలూపై మిరియాలపొడి, గరం మసాలా పొడి వేసి కొద్ది నిమిషాల పాటు ఉడకనిచ్చి దించేయాలి. వేడి వేడి దమ్ ఆలూ తయార్. ఇది చపాతీలలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications











