Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
జైపూర్ వెజ్ స్పెషల్ కర్రీ
Veg
oi-Saraswathi
By Sindhu

క్యారెట్: 4-6
బీన్స్: 15-20
క్యాప్సికమ్: 4
కొత్తిమీర: 1కట్ట
పన్నీర్: 1cup
పెరుగు: 1tbsp
టమాటా: 3
జీడిపప్పు పేస్ట్: 1/4cup
గరం మసాలా: 1tsp
ఉల్లిపాయ: 1
మీగడ: 1cup
అల్లంవెల్లుల్లిపేస్ట్: 1tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా చెప్పినట్లు క్యారెట్ బీన్స్ తరగాలి.
2. తర్వాత పాన్ లో నూనె పోసి జీలకర్రవేసి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసి మగ్గపెట్టాలి.
3. ఇప్పుడు అవి కొంచెం మగ్గిన తరువాత కాప్సికమ్, టమాటా ముక్కలు వేయాలి ఇవ్వన్నీ మగ్గిన తరువాత జీడిపప్పు పేస్ట్, గరంమసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పుకారం, కావలసినంతవేసుకోవాలి.
4. మీగడ, తురిమిన పన్నీర్, కొత్తిమీర కమ్మని పెరుగు, వేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసినాక కూర కొంచెం చిక్కపడుతుంది అప్పుడు పైన చెప్పినవన్నీ ఎంతో బాగుంటుంది. దీన్ని స్పెషల్ గా జైపూర్ లో వండుతారు. ఇది రోటీ, నాన్, చపాతీ, రైస్ లోనికి చాలా రుచిగా ఉంటుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: carrot capsicum paneer curd cashew nuts ginger garlic క్యారెట్ క్యాప్సికమ్ పన్నీర్ పెరుగు జీడిపప్పు అల్లం వెల్లుల్లి
English summary



Click it and Unblock the Notifications











