Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
పోటాటో పిజ్జా

మైదా పిండి: 100 grms
బంగాళ దుంపలు: 100grms
వెన్న (బటర్): 1tbsp
బేకింగ్ పౌడర్: 1/2tsp
ఉప్పు : రుచికి సరిపడా
పిజ్జా సాస్ కోరకు:
టమాటో పూరీ: 4tbsp
గరం మసాలా: 1/2tsp
ఉప్పు : 1tsp
అజెవైన్: 1/2tsp
ధనియాల పొడి: 1/2tsp
కారం: 1tsp
టాపింగ్ కోరకు:
చీజ్ : 50grms
కాప్సికమ్ ముక్కలు: 1cup
ఉల్లిపాయ: 1
తయారు చేయు విధానం:
1. బంగాళ దుంపలను ఉడకబెట్టాలి. తరువతా ముద్దగా చేసుకోవాలి.
2. ఇప్పుడు మైదా పిండిలో బట్టర్ వేసి ముద్దగా కలపాలి. దీనికి దుంప, బేకింగ్ పౌడర్, ఉప్పు కలపాలి. కొద్దిగా చల్లని నీళ్ళు పోస్తూ ఈ ముద్ద మొత్తం బాగా కలపాలి.
3. తర్వాత సాస్ తయారు కోసం సిద్ధంగా వుంచుకున్న దినుసులన్నిటినీ, టొమాటో పూరీతో బాగా కలిపి, దీనిని పక్కన పెట్టుకోవాలి.
4. పిజ్జా కోసం వుంచిన ముద్దని ఒక పొరలాగా చేసి ప్లేట్ లో పోయాలి. సాస్ ను పిజ్జామీద పోసి, ఓవెన్ లో వుంచి ఐదు నిముషాలు వేడి చేయాలి.
5. ఐదు నిమిషాల తర్వాత బయటకు తీసి దానిమీద చీజ్ పోసి ఒక్క నిముషం ఓవెన్ లో వేడి చేయాలి. బయటకు తీసి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేయాలి. అంతే పొటాటో పిజ్జా రెడీ.



Click it and Unblock the Notifications











