For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ గర్ల్ ఫ్రెండ్ మీతో అబద్దం చెప్తోందని కనిపెట్టడం ఎలా

By Super
|

మనలో చాలా మంది కొన్ని సందర్భాల్లో అబద్దాలు చెప్తాము. అది మానవ సహజం కూడా. లవ్ రిలేషన్ షిప్స్ లో కూడా అబద్దాలు చోటు చేసుకుంటాయి. అప్పుడు నమ్మకం దెబ్బతింటుంది. నమ్మకం, చిత్తశుద్ధి అనే పునాదులపైనే సంబంధ బాంధవ్యాలు నిలబడతాయి. నమ్మకం లేనిచోట బంధాలకు చోటే లేదు.

మీ గర్ల్ ఫ్రెండ్ మీనుంచి ఏదైనా విషయం దాస్తుందా? అబద్దం చెప్తోందా? అయితే, కొన్ని సులభతర మార్గాలతో ఆమె అబద్దం చెప్తోందన్న విషయాన్ని పసిగట్టవచ్చు.

READ MORE: మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తికి మీరు డ్రీమ్ గర్ల్ గా ఉండటానికి 15 టిప్స్

మొదటగా, మీ గర్ల్ ఫ్రెండ్ ని అనుమానించడం మానండి. ఒక వేళ కొన్ని అనుమానిత చిహ్నాలు కనిపిస్తేనే తప్ప ఆమె గురించి చెడుగా ఆలోచించకండి. అప్పటి వరకు ఆమె ఫ్రీడమ్ ని లాక్కోకండి. ఆమెను అదుపుచేయాలని ప్రయత్నించకండి. ఆమెను తప్పుబట్టకండి.

READ MORE: మీ గర్ల్ ఫ్రెండ్ తన సెల్ ఫోన్ తాకనీయకపోవడానికి గల 10 కారణాలు

మరి ఆమె అబద్దం చెప్తోందని కనిపెట్టడమెలా? ఈ సులభతర ఆధారాల ద్వారా మీరు కనిపెట్టవచ్చు .

టాపిక్ డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు?

టాపిక్ డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు?

ఏదైనా టాపిక్ మధ్యలో ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్ సడెన్ గా టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తోందా? అయితే, ఆమె మీ దగ్గర ఏదో విషయాన్ని దాస్తోంది అనడానికి ఇది కూడా ఒక అంశం.

కవ్వించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు?

కవ్వించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు?

అమ్మాయిలకు అబ్బాయిల వీక్ పాయింట్ తెలుసు. ఒక అబద్దాన్ని కవర్ చేయడంలో భాగంగా అబ్బాయిలను కవ్వించడానికి ప్రయత్నిస్తారు.

ఫోన్ ని మీ నుంచి దాస్తున్నప్పుడు?

ఫోన్ ని మీ నుంచి దాస్తున్నప్పుడు?

తన ఫోన్ లో నున్న ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీని దాచేందుకు తన ఫోన్ ని మీకు అందుబాటులోకి రాకుండా ప్రయత్నిస్తోందా? ఆమె మీ దగ్గర అబద్దం ఆడుతుంది అనేందుకు ఇది కూడా ఒక గుర్తు.

తడబడుతున్నప్పుడు

తడబడుతున్నప్పుడు

భయం వల్ల ఎవరైనా తడబడతారు. మీకు అబద్దం చెప్పేటప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ తడబడుతుంది.

ఐ కాంటాక్ట్ ను అవాయిడ్ చేస్తున్నప్పుడు

ఐ కాంటాక్ట్ ను అవాయిడ్ చేస్తున్నప్పుడు

అబద్దం చెప్పేటప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ మీతో ఐ కాంటాక్ట్ ను మెయిన్టెయిన్ చేయకపోవచ్చు.

ఏడుస్తున్నప్పుడు

ఏడుస్తున్నప్పుడు

ప్రతీదీ ఫెయిల్ అయినప్పుడు, ఆమె ఏడుపుని స్టార్ట్ చేయవచ్చు. అబద్దం ఆడడం వల్ల ఆమె గిల్టీగా ఫీల్ అయి స్ట్రెస్ ఫీల్ అవుతుంది.

 కనిపెట్టండి.

కనిపెట్టండి.

డిఫెన్సివ్ గా ఉన్నప్పుడు అబద్దం చెప్తూ అలసి పోయినవాళ్ళు డిఫెన్సివ్ గా మారిపోతారు.

English summary

Is Your Girlfriend Lying?: Relationship in Telugu

Is Your Girlfriend Lying?: Relationship in Telugu. All of us do lie in some situations and it is perfectly human. But if it happens in a love relationship, the trust factor can get damaged. Relationships are built on the foundation of trust and integrity. Bonds get broken when the trust factor disappears.
Desktop Bottom Promotion