For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మధ్య ఉన్న 10 మానసిక వ్యత్యాసాలు.!

  |

  పురుషులు మరియు మహిళలు జీవశాస్త్రము మరియు జన్యుపరంగా వేర్వేరుగా ఉంటారు. అందువల్ల మహిళల యొక్క కొన్ని అంశాలను పురుషులు అర్థం చేసుకోలేరు, అలానే పురుషుల యొక్క కొన్ని లక్షణాలను స్త్రీలు అర్థం చేసుకోలేరు.

  ఉదాహరణకు :- ఒక అబ్బాయి - ఒక అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత, ఆ అబ్బాయి తన ప్రేయసిని ఎక్కువ సేపు గట్టిగా కౌగిలించుకునేందుకు ఇష్టపడతారు మరియు ఆమెను ఉత్తేజ పరిచడం గురించి ఎక్కువగా మాట్లాడతారు. మగవాళ్ళ మరియు ఆడవాళ్ళ ఈ ప్రవర్తన వెనుక గల కారణం - వారి మధ్య గల వివిధ వ్యత్యాసాలు !

  మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఫాస్ట్ గా ఆలోచిస్తారా ?

  ప్రేమించిన తర్వాత మగ మరియు ఆడ వాళ్ళిద్దరిలో ఆక్సిటోసిన్ విడుదల అయినప్పటికీ, దాని యొక్క ప్రభావాలు పురుషులు మరియు స్త్రీలలో కొద్దిగా భిన్నంగా ఉంటాయి. మహిళలలో ఈ ఆక్సిటోసిన్ కౌగిలింతను (లేదా) బలమైన బంధాన్ని ఏర్పరిచేందుకు ఇష్టం గల ఒక కోరికను సృష్టిస్తుంది.

  పురుషులలో టెస్టోస్టెరోన్, ఆక్సిటోసిన్ యొక్క ప్రభావాలకు జోక్యం చేసుకోగలదు మరియు శృంగార అనుభూతిని ఆస్వాదించిన తర్వాత పొగ త్రాగటం, మద్యం సేవించడం (లేదా) తినాలనే కోరిక ఉండటం (లేదా) ఇంకొంచెం అధికమైన తీవ్ర కోరికలను కోరుకుంటారు మరియు కొన్ని సందర్భాల్లో అలసట కారణంగా పురుషులు నిద్రపోయేలా చేస్తుంది.

  అంతేకాక, పురుషుల వలే స్త్రీలు కూడా మరికొంత సమయం శృంగారమును ఆస్వాదించవలసిందిగా కోరుకుంటారు. ఈ విధంగా స్త్రీ, పురుషులిద్దరూ జీవశాస్త్రరూపకల్పన సంబంధించినంత వరకు భిన్నంగా ఉంటారు. ఈ క్రిందన మరికొన్ని తేడాలున్నాయి.

  డేటింగ్ చేసే వ్యక్తికి, పెళ్లి చేసుకునే వ్యక్తికి ఉండే వ్యత్యాసం !

  అన్ని విషయాలను గుర్తు పెట్టుకోవడం లో మహిళలు ఎందుకు ఉన్నతంగా ఉన్నారు :

  అన్ని విషయాలను గుర్తు పెట్టుకోవడం లో మహిళలు ఎందుకు ఉన్నతంగా ఉన్నారు :

  మీరు, మీ కారు 'కీ' ను ఎక్కడో ఉంచినట్లయితే, దానికోసం వెతికి - మీరు మీ తల్లిని అడిగినప్పుడు, అది ఎక్కడ ఉందో ఆ ప్లేస్ గూర్చి, ఆమె మీకు చెబుతున్నప్పుడు, మీ అమ్మగారికి దాదాపు ప్రతిదీ ఎలా తెలుసునని మీరు ఆశ్చర్యపోతారు !

  వస్తువులు ఎక్కడ ఉన్నాయో అని తెలుసుకోవడంలో ఆడవాళ్ళకు మంచి పట్టు ఉన్నది. అందువల్ల ఆడవాళ్ళు సులభంగా ఆ ఆనవాళ్లను గుర్తుంచుకోగలరు, కానీ మగవారు మాత్రమే దశ-దిశలను (లేదా) దూరాలను మాత్రమే గుర్తుంచుకోగలరు.

  మహిళలు వినడంలో కూడా చాలా నేర్పరితనం కలవారు :

  మహిళలు వినడంలో కూడా చాలా నేర్పరితనం కలవారు :

  వినికిడి మరియు భాషలను నిర్దేశించే న్యూరాన్లు మహిళలలో ఎక్కువగా ఉందని ఒక అధ్యయనం పేర్కొంది. బహుశా అందుకే శబ్దాలు లేదా ప్రసంగం మెరుగ్గా వినడం మరియు విశ్లేషించడంలో పురుషుల కంటే ఆడవాళ్ళే 'భేషని' అనిపిస్తుంది. ఇప్పుడు, మీకు అర్థమైంది శిశువుల ఏడుపు విన్నవెంటనే తల్లులు ఎందుకు స్పందిస్తారో అని ? కాబట్టి, మహిళలు చాలా శ్రద్ధగలవారు.

  ఎవరు ఎక్కువ నొప్పిని అనుభవిస్తారు :

  ఎవరు ఎక్కువ నొప్పిని అనుభవిస్తారు :

  నొప్పి ఉన్న ప్రాంతాలను గుర్తించే మెదడు యొక్క పనితనం, పురుషులు మరియు మహిళలలో కొద్దిగా భిన్నంగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ బాధను అనుభవిస్తారు. అయినప్పటికీ, పురుషులే సాధారణంగా తక్కువ సహనం కలిగి ఉంటారు, అయితే మహిళలలే ఆ నొప్పిని తట్టుకొని నిలబడతారు. వారు అలా ఓర్పును కోల్పోయినప్పుడు, ఫిర్యాదులు చేయడం మొదలుపెడతారు. అలా ఫిర్యాదులు చేయడం చాలా భావోద్వేగమైన నొప్పికి వర్తిస్తుంది.

  ఎవరు ఎక్కువగా వేదనపడుతున్నారు ?

  ఎవరు ఎక్కువగా వేదనపడుతున్నారు ?

  సరైన సాక్ష్యం లేనప్పటికీ, ప్రస్తుత అధ్యయనాలు మాత్రం పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఆందోళనలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. దానికి కారణం హార్మోన్లు కావచ్చు. కానీ ఆందోళన యొక్క ధోరణి దాని సొంత ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. పురుషుల కంటే మహిళలే ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు మరియు సంక్షోభ పరిస్థితులను చక్కగా నిర్వర్తిస్తారు, ఎందుకంటే వారిలోని 'ఆందోళన' వారిని ముందుగానే సిద్దంగా ఉంచుతుంది ఊహించని సమస్య ఏదో జరిగిందని.

  నిర్లక్ష్యం చేయడానికి :

  నిర్లక్ష్యం చేయడానికి :

  మగవారి యొక్క వినికిడి వ్యవస్థ కొద్దిగా వేరే విధంగా పనిచేస్తుంది. అందువల్ల వారి మనస్సుల్లో "ముఖ్యం కానీ" వాటిని గుర్తించినట్లయితే, వారు తమ పరిసరాలలో విన్న కొన్ని శబ్దాలను నిర్లక్ష్యం చేయవచ్చు / విస్మరించవచ్చు.

  ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన విషయాన్ని గూర్చి మరల మరల చెప్పుతున్నప్పుడు, మగవారు దానిపై శ్రద్ధను చూపించరు. బహుశా, అందుకే ఆంటీలు కూరగాయలు కొనమని వందలసార్లు గుర్తుకు చేసినప్పటికీ, అంకుల్స్ ఎల్లప్పుడూ ఎందుకు మర్చిపోతున్నారో ఆ విషయం గూర్చి !

  పురుషులు మరియు మహిళలు ఒత్తిడికి ఎలా స్పందిస్తారు?

  పురుషులు మరియు మహిళలు ఒత్తిడికి ఎలా స్పందిస్తారు?

  పురుషులు మరియు మహిళలు ఒకేస్థాయిలో ఉండే ఒత్తిడిని అనుభూతి చెందినప్పుడు ఏమి జరుగుతుంది ? పురుషులు సాధారణంగా వారి ఓర్పును కోల్పోతారు మరియు మహిళలు ప్రశాంతంగా ఉండటంలో విజయవంతం కావచ్చు.

  ఎందుకు? అనగా, మహిళలు ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో ఈస్ట్రోజెన్ తో కలిసి పనిచేసే వివిధ రకాల రసాయనాలను శరీరం ఉత్పన్నం చేస్తుంది. కానీ,పురుషులలో విడుదల అయిన అదే రసాయనాలు టెస్టోస్టెరాన్ తో కలిసి మరియు దూకుడు వ్యవహరించలేకపొడవడం కారణం కావచ్చు.

  ఎవరు ఎక్కువ వాదిస్తారు?

  ఎవరు ఎక్కువ వాదిస్తారు?

  మహిళాల సంఘర్షణల్లో ఒత్తిడి, ఆందోళన, భయము మరియు బాధల వంటి భావాలు ఏర్పడతాయి. కానీ పురుషులలో, ఘర్షణలు కొన్నిసార్లు పైన చెప్పిన భావాలను రద్దీ ఇవ్వగలవు. ఈ సానుకూలతకు మగవారు నాణ్యతను కలిగి ఉన్నందున ఈ పోటీలో గెలవవచ్చు, అయితే దాని ప్రతికూల ప్రభావం చేత పురుషులు అనవసరమైన వాదనలను దారి తీయ్యగలరు.

  భావోద్వేగాలు :

  భావోద్వేగాలు :

  మహిళలు, పురుషులు కన్నా మెరుగైన భావోద్వేగాలను అనుభూతి చెందటం మరియు భావాలను వ్యక్తం చెయ్యడానికి కారణం వారి శరీరంలో గల నాడీ వ్యవస్థ. కౌమారదశలో ఉన్నప్పుడు, మెదడులో సంభవించే కొన్ని మార్పుల వల్ల భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో అవి మరింత సహాయపడతాయి మరియు పురుషులు సాధారణంగా భావోద్వేగాల గురించి మాట్లాడటం బదులుగా కొన్నింటిని దాచడానికి ప్రయత్నిస్తారు.

  కోపం :

  కోపం :

  'కోపం' విషయానికి వచ్చినప్పుడు, స్త్రీలు మాటలతో వ్యక్తపరిచేటప్పుడు, పురుషులు వారి నిగ్రహాన్ని నియంత్రించడంలో విఫలమవుతారు మరియు భౌతికపరమైన ఇబ్బందలను కూడా పొందవచ్చు! మెదడులోని విభాగాలు దురాక్రమణ చర్యలకు సంబంధించిన మెదడులోని కొన్ని విభాగాలతో ముడిపడి ఉంటాయి, ఇదే పురుషులలోని కోపామనే చర్యకు కారణమవుతుంది.

  మహిళల్లో, మెదడులోని ఆ ప్రాంతాల్లో "ప్రసంగం" అనే బాధ్యతతో ముడిపడి ఉంటాయి. కోపంతో ఉన్న పురుషులు హింసాత్మకంగా దాడికి సిధమైనప్పుడు - కోపంగా ఉన్న మహిళలు మొట్టమొదట పెద్దగా అరవడంను ప్రారంభిస్తారు.

  వ్యభిచారం :

  వ్యభిచారం :

  వ్యభిచారం విషయానికి వస్తే, పురుషులు స్త్రీలను వేగంగా గుర్తించగలరని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే, వారు మోసం చేసినప్పుడు పురుషులు తీవ్రంగా గాయపడటాన్ని అనుభూతి చెందుతారు. అయితే, మోసం చేయబడినప్పుడు మహిళలు కూడా బాధపడతారు. ఒక మగవాడు, మరొక స్త్రీ కి మానసికంగా దగ్గరగా చేరుకున్నట్లయితే మహిళలు ఎక్కువగా బాధపడతారు, అదే ఒక స్త్రీ మరొక మగవాడికి శారీరకంగా దగ్గర అయితే మగవారు ఎక్కువగా బాధపడతారు.

  English summary

  Difference Between Man And Woman

  Men and women are different biologically and genetically. That is why some aspects of women cannot be understood by men and some qualities of men can't be
  Story first published: Saturday, October 28, 2017, 12:35 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more