Just In
Don't Miss
- Finance
మరో'సారీ': యాక్సెంచర్ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్, TCS ఆనందం కాసేపు
- News
సుప్రీం తీర్పుతో వేగంగా నిమ్మగడ్డ అడుగులు- మారిన షెడ్యూల్- కేంద్ర సిబ్బందికి వినతి
- Automobiles
భారత్కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- Sports
ఆసీస్ పర్యటనలో నా విజయ రహస్యం ఇదే: మహ్మద్ సిరాజ్
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తాజా సర్వే..! లైంగిక జీవితం పట్ల నిరాశకు గురవుతున్న మహిళల్లో మన దేశమే నెంబర్ 1...!
మన దేశంలో ఇప్పటికీ చాలా మంది మహిళలు తమ లైంగిక జీవితం గురించి అపరాధంగా.. ఇబ్బందిగా భావిస్తున్నారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. దీనంతటికి కారణమేంటో తెలుసా.. సమాజంలో మహిళలపై వేళ్లూనుకుపోయిన అపరాధ భావన. ప్రస్తుత స్మార్ట్ యుగంలో మహిళలు ఎన్ని రంగాల్లో దూసుకెళ్తున్నా... ఎన్ని విజయాలు సాధించినా..
వారి లైంగిక జీవితం గురించి కీలకంగా మారుతోంది. అయితే ఈ మధ్య మహిళల్లో లైంగిక కోరికలు తగ్గిపోతున్నాయట. అయితే ఈ విషయంపై సాధారణ సమాజంలో అనేక భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు స్టోరీలో మహిళల లైంగిక జీవితాల అధ్యయనానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...
'దేన్నైనా పుట్టించే శక్తి ఆడవారికే ఉంది'... మరి అలాంటోల్లే లేకపోతే...?

లైంగిక విద్య లేకపోవడం..
భారతదేశంతో పాటు చాలా దేశాలలో అధికారిక లైంగిక విద్యా విధానం లేదు. సెక్స్ మరియు లైంగిక జీవితాన్ని చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోలేరు. లైంగిక కోరికలు మరియు ఇతర కోరికలు వారి వ్యక్తిగత విషయం. పురుషుడితో లేదా స్త్రీకి వారు ఎవరితో సంభోగం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. వాస్తవానికి ఇది భారతదేశంలో అపరాధంగా భావిస్తారు.

పవిత్రంగా భావిస్తారు..
ప్రపంచంలోని అనేక దేశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంది. అందువల్ల వారికి సెక్స్ గురించి మంచి అవగాహన ఉంది. అందుకే అలాంటి చోట్ల అత్యాచారాలు వంటివి అస్సలు కనిపించవు. అయితే మన దేశంలో సెక్స్ వంటి విషయాలను కుటుంబ గౌరవం, సమాజం, కులం, మత పరమైన గౌరవంగా చూస్తారు. పెళ్లి తర్వాత చేసే సెక్స్ నే పవిత్రమైనదిగా భావిస్తారు.
షాక్! ఆ మోజులో పడి కట్టుకున్న వారినే మోసం చేస్తున్నారట! వీరిలోనూ భార్యా బాధితులే ఎక్కువగా ఉన్నారట.

లైంగిక సంబంధాన్ని..
మన దేశంలో సెక్స్ అనే దానిని చాలా మంది చాలా రకాలుగా చూస్తారు. ముఖ్యంగా వివాహానికి ముందు లైంగిక సంబంధం ఉన్న కలిగి ఉన్న స్త్రీ, పురుషులు ఎలా చూస్తారనేది ఇక్కడైన అసలు ప్రశ్న. అయితే ఇందులో పురుషులకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. స్త్రీని మాత్రం అనైతికంగా చిత్రీకరిస్తున్నారు. స్త్రీనికి క్యారెక్టర్ లెస్ అని చూపించేస్తున్నారు.

స్త్రీ స్వేచ్ఛ కాదా?
ఒక పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకోవడం అనే స్వేచ్ఛ స్త్రీకి ఉండదా? కొంత మంది ప్రగతిశీల మేధావులు ఇందులో తప్పు ఏముంది ప్రశ్నిస్తుంటే, దీనికి సంబంధించి రాజ్యాంగం కూడా మహిళలకు సమాన హక్కులు కల్పించలేదు. భారతీయ సమాజంలో చాలా కాలంగా పురుషులకు ఒక న్యాయం.. మహిళలకు మరో న్యాయం చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ మహిళలు వారి హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు.

లైంగిక వేధింపులు..
మన దేశంలో ఆడపిల్లలు చిన్నప్పటి నుండే లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అయితే అత్యాచారానికి గురైన మహిళను ఓదార్చకుండా.. వారిని నిందించడమే సమాజంలో కొందరి పని. ఇందుకు ఉదాహరణే నిర్భయ కేసు.

లైంగిక జీవితంపై ఆందోళన..
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యువతులు తమ లైంగిక జీవితం గురించి ఆందోళన చెందుతున్నారని తాజా అధ్యయనం చెబుతోంది. ‘సెక్స్‘ అనే పదం మరియు లైంగిక చర్యలో పాల్గొనే ఎంపిక చాలా దేశాలలో సాధారణంగా మారిపోయింది. ఇది ప్రజల మధ్య ఆరోగ్యకరమైన సంభాషణను నిరోధిస్తుంది. దీని ఫలితంగానే లైంగిక సంక్రమణ (ఎస్టీడీలు) వ్యాధులు సంభవిస్తున్నాయి.

నిరాశకు గురవుతున్న మహిళలు..
మన దేశంలో వివాహానికి ముందు లైంగిక సంబంధం అనైతికమని లేదా బహుళ లైంగిక భాగస్వాములతో ఉన్న వ్యక్తులు వారి చర్యల గురించి సిగ్గు పడాలి అనే ఆలోచనను చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో, యువకులు, ముఖ్యంగా యువతులు తమ లైంగిక జీవితానికి సంబంధించిన ఒత్తిడి గురవుతున్నారంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు.
పెళ్లికి ముందు అది ఓకేనా? ఎంతమంది ఇందుకు అనుకూలంగా ఓటేశారంటే..?

అపరాధ భావనలు..
ఈ విషయానికి సంబంధించి ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయంలో ఓ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం 18 నుండి 39 సంవత్సరాల వయస్సు గల మహిళల లైంగిక జీవితాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో దాదాపు సగం మంది మహిళలు తమ లైంగిక జీవితానికి సంబంధించిన వ్యక్తిగత బాధలను పంచుకున్నారు. ముఖ్యంగా చాలా మంది లైంగిక పరంగా అపరాధ భావనను కలిగి ఉన్నట్లు తెలిపారు.

మ్యాగజైన్ కవర్లలో..
యువతులు అనుభవించిన అనేక లైంగిక బాధలలో, తక్కువ లైంగిక స్వీయ-చిత్ర మహిళల్లో ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. చాలా మంది మహిళలు సినిమాలు మరియు మ్యాగజైన్ కవర్లలో సెక్సీ మహిళల చిత్రాలను చూసే అభద్రత నుండి ఉత్పన్నమవుతుండటం దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. ఇలాంటి మహిళలను బాగా ప్రభావితం చేస్తాయట.

మహిళల బాధలు..
ఫెర్టిలిటీ మరియు వంధ్యత్వం అనే జర్నల్ లో ప్రచురితమైన మరో అధ్యయనంలో మహిళలు తక్కువ లైంగిక స్వీయ-చిత్రం ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా స్ఖలనం, కోరిక మరియు ప్రతిస్పందించే పని చేయకపోవడం వంటి వాటితో ఒత్తిడికి గురవుతున్నారట.

అగ్ర స్థానంలో భారత్..
మన దేశంలో ఇప్పటికీ మహిళలకు లైంగిక విద్యపై అవగాహన లేకపోవడం విచారకరం. స్త్రీలను సజీవ మహిళగా చూడటానికి నిరాకరించడం, జీవించడానికి అర్హత లేని దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.