పెదాలతో పాటు ఈ 7చోట్ల ముద్దాడితే స్త్రీ పరవశించిపోతుంది

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఒక స్త్రీ పెదాలని, నోటిని కాకుండా అంతకు మించి తన శరీరంలో అన్వేషించడానికి ప్రదేశాలు ఎన్నో దాగి ఉన్నాయి.

ఆమె తియ్యని పెదాలను చూస్తూ మనల్ని మనం నిగ్రహహించుకోవాలంటే చాలా కష్టం, కానీ కేవలం ఆమె పెదాల పై మాత్రమే పురుషుడు దృష్టి కేంద్రీకరిస్తే ఆమె పరవశించిపోదు.

స్త్రీలు ముద్దుని ఎంతగానో ఆస్వాదిస్తారు. ఎంతో భావొద్వేకానికి లోనవుతారు, తన భాగస్వామికి ఎంతగానో దగ్గరవుతారు. ఇద్దరి మధ్య ఒక తియ్యటి బంధాన్ని ఏర్పరచడం లో ముద్దు కీలక పాత్ర పోషిస్తుంది అని చెబుతున్నారు శృంగార నిపుణులు.

ముద్దు పెట్టుకోవటం వలన కలిగే 10 అమేజింగ్ ఆరోగ్య ప్రయోజనాలు

కాబట్టి భాగస్వాములు ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకొని బాగా దగ్గరవ్వాలంటే, పురుషుడు స్త్రీల యొక్క పెదాల పై, నోటి పై దాడి చేయకూడదు. తన పెదాలతో స్త్రీల యొక్క సున్నిత ప్రదేశాలను స్పృశిస్తే ఆమె ఆనందంలో తేలియాడుతుంది. మరి ఆ సెక్సీ బాడీ పార్ట్స్ ఏంటో తెలుసుకుందాం...

మెడ వెనుక భాగం నుండి మొదలు పెట్టండి :

మెడ వెనుక భాగం నుండి మొదలు పెట్టండి :

ఒక పురుషుడు ముద్దు పెట్టే ప్రక్రియను ప్రారంభించేటప్పుడు మొదట స్త్రీ యొక్క మెడ వెనుక భాగం నుండి మొదలు పెడితే, ఆమె ఎంతో ఉద్రేకానికి లోనై రెచ్చిపోతుంది. స్త్రీకి జుట్టు కనుక ఎక్కువ ఉంటే, జుట్టుని పైకెత్తి మెడ వెనుక భాగంలో ముద్దాడండి. ఆ ప్రదేశాన్ని నెమ్మదిగా కొద్దీ కొద్దిగా కొరుకుతూ అలా కంటెఎముక (కాలర్ బోన్) వరకు రండి. ఇలా చేసినప్పుడు ఆమె ఒక తెలియని మధురానుభూతికి లోనవుతుంది.

వీపు భాగం :

వీపు భాగం :

ఈ ప్రదేశం నుండే జననేంద్రియాల యొక్క నరాలు అనేవి ఉద్భవించాయి. వీపు కింది భాగాన్ని మర్దన చేయడంతో పాటు, ముద్దులతో కొంచెం కొంచెంగా ప్రేరేపిస్తే ఆమె ఒక మంచి సుఖానుభూతి పొందుతుంది. మీరిద్దరూ బయటకు వెళ్ళినప్పుడు మీ చేయి ఆమె వీపు భాగం గుండా ఆమె నడుముని పట్టుకొని నడిస్తే మీరు తనని ఎంతగానో ఇష్టపడుతున్నారని భావించి, అది ఒక శృంగార సంజ్ఞగా అర్ధం చేసుకుంటుంది. ఈ ప్రక్రియతో తనలో శృంగార కోరిక మొదలవుతుంది.

పురుషునికి ఏఏ బాడీపార్ట్స్ లో ముద్దు పెడితే ఎలాంటి ప్రభావం చూపుతుంది..?

నుదిటి భాగం :

నుదిటి భాగం :

తనలో ఉన్న భావోద్వేగాలను రక్తి కట్టించాలంటే, ఈ ప్రదేశానికి మించిన అనువైన ప్రదేశం లేదు. ఒక స్త్రీ, పురుషుడు తన నుదిటి భాగాన్ని ముద్దుపెడతానంటే ఎందుకు ఒప్పుకోదు ? అలా ఒప్పుకొని స్త్రీ ఉండతంటే అతిశయోక్తి కాదు. పురుషుడు ఆ ప్రదేశంలో ముద్దు పెడుతున్నప్పుడు, తన మెదడుని ప్రేమిస్తున్నాడని భావిస్తుంది. ఇలా చేయడం ద్వారా ఆమెలో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది, ఉపశమనము లభిస్తుంది,ఆమె కాళ్ళు బలహీనమవుతాయి. ఇది ఒక బలమైన మగవాడు చేసే పని అని చెబుతూవుంటారు నిపుణులు.

ఇది పడక గది లో చేయవల్సిన పని కాదు.ఆ సమయం లో మీరు వేరే వాటి ఫై దృష్టి కేంద్రీకరించాలి కానీ మీరు రోజంతా పని చేసి ఇంటికి వచ్చిన తరువాత ఆమెను మీరు దగ్గరకు తీసుకొని నుదిటిభాగం లో ముద్దాడితే మిమల్ని తప్పక అభినందిస్తుంది.

చేతి వేళ్ళు

చేతి వేళ్ళు

చేతి వేళ్ళ చివరి భాగాల్లో నరాల యొక్క అంచులు ఎక్కువ కేంద్రీకరించబడి ఉంటాయి. ఈ సున్నితమైన ప్రదేశాలను మీరు చిన్నగా ముద్దాడడం లేదా వాటిని నోటిలో పెట్టుకొని పీల్చండి(చప్పరించండి).

చేతి వేళ్ళను నోటిలో పెట్టుకొని పీల్చడం మరియు నాకడం ద్వారా మీ నోటి యొక్క నైపుణ్యాలు ఆమె కు అర్థం అవుతుంది. తన అతి సున్నితమైన ప్రదేశాల్లో మీరు మీ నోటిని ఇంకెంత బాగా ఉపయోగించగలరో అని ఊహిస్తూ పరవశాన్ని పొందుతుంది.

చనుమొనలు

చనుమొనలు

తన చనుమొనలను చప్పరించి నోటితో పీల్చడం ద్వారా ఒక విధమైన హార్మోన్లు శరీరంలో ఉత్పన్నం అవుతాయి.ఆ హార్మోన్ ని ' ది లవ్ హార్మోన్ ' అని కూడా అంటారు. ఇలా చేయటం అనే విషయం ఇద్దరి మధ్య గాఢతను తెలియజేస్తుంది అంటున్నారు.చనుమొనలు అనేటివి జననేంద్రియాలకు నిరాటంక తంత్రీమార్గం. కొంతమంది స్త్రీల లో వారి యొక్క చనుమొనలను పురుషుడు ప్రేరేపిస్తే అది వారి యొక్క యోని లింగాన్ని ప్రేరేపించి రతి క్రీడకు ఉపక్రమించేలా చేస్తుంది.

చెవులు

చెవులు

చెవులు చాలా సున్నితమైన ప్రదేశము. ఆ భాగం లో నరాల యొక్క కొసలు ఉంటాయి. అందు చేత ఈ భాగాన్ని కొద్దిగా నాకటం తో పాటు, వాటిని చప్పరిస్తే స్త్రీ ఒక తెలియని ఆనందం లో మునిగిపోతుంది. ఈ పని చేస్తున్నప్పుడు చెవిలో ఆమెను ప్రేరేపించే విధంగా చిన్నగా ఏదైనా చెప్పండి. మీరు ఎలా తన పట్ల ఆకర్షణకు లోనయ్యారు, మీరు ఇప్పుడు చేసే పని తరువాత తదుపరి పని ఎలా ఉండబోతోంది అనే విషయాలను వ్యక్తపరచండి.

మీ పెదాలను ఉపయోగించి ఒక చల్లటి గాలిని ఆమె చెవుల దగ్గర ఊదుతూ, మీరు చెప్పాలనుకునే విషయాలను తెలియజేయండి.

తొలిముద్దు జీవితాంతం గుర్తుండే తీయని జ్ఞాపకం

యోని లింగము

యోని లింగము

మీరు ఒక సారి ఇక్కడికి చేరుకున్న తరువాత మీ రతిక్రీడ ప్రయాణం లో తిరిగి వెన్నకి రాలేరు.పురుషుడి పురుషాగానికి 4000 నరాల కొసలు ఉంటే , స్త్రీ కి యోని లింగం దగ్గర మాత్రమే 8000 కొసలు ఉంటాయి.

కాబట్టి, పైన చెప్పిన విధంగా ముద్దుని పెదాలకే పరిమితం చేయకుండా మిగతా ప్రదేశాలలో కూడా అపరిమిత ముద్దులను కురిపించి స్త్రీ ని మీ వశం చేసుకొని పరవశం లో ముంచెత్తి ఆనంద సాగరం లో విహరించేలా చేయండి.

English summary

7 Places She Wants You to Kiss—Besides Her Lips​

“Women like kissing because it is an emotionally intimate act,” says Jill Weber, Ph.D., psychologist and author of Having Sex, Wanting Intimacy.So if you want to get closer as a couple, get out of the habit of attacking her mouth and lay romantic lip caresses on her most sensitive areas.
Story first published: Monday, August 21, 2017, 17:00 [IST]
Subscribe Newsletter