మీ గర్ల్ ఫ్రెండ్ కు చిరాకుపరిచే 7 భయంకరమైన ప్రశ్నలు!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీ వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోడానికి మీరు ఆమెను అడిగే ప్రశ్నలు చాలు అంతకంటే ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రశ్నలు మీ ఉద్దేశాలను ప్రతిబింబింపచేస్తాయి. అందువల్ల, ఒక వ్యక్తితో పరిచయం చేసుకోవడాని ముందు, వారితో మాటలలు కలపడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

వారిని కలిసిన మొదట కలయికలోనే వారి గురించి మొత్తం తెలుసుకోవడానికి ఆరాటపడకూడదు. అలా చేస్తే ఆమె మీకు ఏ విషయాలను చెప్పకపోవచ్చు. కాబట్టి, ఆమె గురించి మీరు పూర్తిగా తెలుసుకోకుండా ఆమె మనసును మీరు గెలవ లేరని గుర్తించుకోవాలి.

మీరు నిరాశకు గురయినట్లయితే, అవి ప్రశ్నల రూపంలో బైటికి కనిపించి ఆమెను చికాకు పెడతాయి. మీరు నిజంగా ఆమె హృదయాన్ని గెలుచుకోవాలి అనుకుంటే మీరు ఆమెను అడగ కూడని కొన్ని నిజమైన ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

మీ బరువు ఎంత?

మీ బరువు ఎంత?

అమ్మాయి వయసు అడగకూడదని ఎప్పుడో చెప్పబడింది. కానీ అదికాకుండా, మీరు ఆమె బరువు గురించి కూడా అడగడ౦ అనేది మీరోజు ఒకపెద్ద విఫలమైనదే.

ఈరోజుల్లో, అమ్మాయిలో వారి సోషల్ ప్రోఫైల్స్ లో వారి వయసు గురించి తెలియచేస్తున్నారు కూడా. కానీ ఎవరైనా శరీర బరువు గురించి మాట్లాడితే, అది ఆమెకు ఎర్ర జెండా వూపినట్టే.

నీ జీతం ఎంత?

నీ జీతం ఎంత?

మీరు ఏమి తెలుసుకోవాలి అనుకుంటున్నారు? సరే, ఆమె నిర్మొహమాటంగా మాట్లాడే అమ్మాయి అయితే ఇలాగే స్పందిస్తుంది!

కొంతమంది అమ్మాయిలకు పనిచేయడం ఇష్టం, కొంతమందికి ఆర్ధిక రక్షణకు చేస్తారు కానీ వారి పే చెక్ ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అంత తేలికగా తీసుకోరు. అంతేకాకుండా, మీరు ఆమె డబ్బుకోసం చూస్తున్నారని అనుకోవచ్చు! ఈ ప్రశ్న వేయకండి!

ఆమె ఎక్స్ లైఫ్ గురించి అడగకపోవడమే మంచిది

ఆమె ఎక్స్ లైఫ్ గురించి అడగకపోవడమే మంచిది

ఆమె మీతో ఏమీ చెప్పపోయెంత వరకు తన గత సంబంధాల గురించి సమాచారాన్ని అడగకపోవడమే మంచిది. ఇలాంటి ప్రశ్నలకు బదులుగా ఏదైనా మాట్లాడితే ఆమె మీతో సౌకర్యవంతంగా ఉండేలా చేసుకోవాలి.

మీరు ఫేషియల్ హెయిర్ ను ఎలా మెయింటైన్ చేస్తారు

మీరు ఫేషియల్ హెయిర్ ను ఎలా మెయింటైన్ చేస్తారు

జుట్టు గురించి అడిగే ఏ ప్రశ్న అయినా మీ సంభాషణను చెడగొడుతుంది. ఇలాంటి విషయాల గురించి తెలిసినట్లు మీరు భావించినా కూడా ఇలాంటి ప్రశ్నలు అడగడ౦ మానేయండి. మీరు అలా మాట్లాడితే ఆమె బాధపడుతుంది.

మీ ప్లేసా లేదా నాదా?

మీ ప్లేసా లేదా నాదా?

కొన్ని విషయాలు ఆకస్మికంగా జరుగుతాయి. ఆ విషయం గురించి మీరు ఆలోచించలేరు. అందువల్ల, మీరు అవివేకి కాదు అని ఆమె అనుకునే ముందే మీరు ఈ ప్రశ్న అడగండి. ఆమెకు నిజంగా మతి ఉంటే, ఆమె ఆస్ధలం గురించి ఎప్పుడూ పట్టించుకోదు. కాబట్టి, వింత ప్రశ్నలు వేయకుండా ఆసమయం వరకు వేచి ఉండండి.

మీకు ఏది బాధ కలిగిస్తుంది

మీకు ఏది బాధ కలిగిస్తుంది

మీరు ఈ ప్రశ్నని మొదటి కొన్ని కలయికలలోనే అడిగితే చెంపదెబ్బను ఊహించండి. లేకపోతే, తన జ్ఞానం లేకుండా అలాంటి అంశాలను అన్వేషించడం ఆమెను నేరుగా అడగడం కంటే మెరుగైనది.

చివరిసారిగా నువ్వు ఉద్వేగాన్ని లోనైనది ఎప్పుడు

చివరిసారిగా నువ్వు ఉద్వేగాన్ని లోనైనది ఎప్పుడు

ఆమెను చికాకు పరిచే ప్రశ్నలు ఎందుకు వేస్తారు? స్త్రీలకూ మీకంటే ఎక్కువ ఆమెకు ఏమీ తెలియదు. కాబట్టి, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇలాంటి ప్రశ్నలు అడగడ౦ వల్ల ఉపయోగంలేదు.

English summary

7 Questions That Will Terribly Irritate Your Girlfriend!

మీ గర్ల్ ఫ్రెండ్ ని చికాకుపరిచే 7 భయంకరమైన ప్రశ్నలు!The questions you ask her will speak more about your own personality than anything else. Your questions reflect your intentions. Therefore, frame them carefully in the initial stages.
Story first published: Friday, June 2, 2017, 19:00 [IST]
Subscribe Newsletter