మీ రాశి ప్రకారం ప్రేమలో పడినప్పుడు ఎలా నడుచుకుంటారో తెలుసుకోండి

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ఇక్కడ పన్నెండు రాశిఫలాలు ఉన్నాయి. మీరు పుట్టిన రోజును ఆధారం చేసుకుని, మీ రాశిఫలం నిర్ణయించబడుతుంది. ఈ రాశిఫలాలు మీ వ్యక్తిత్వాన్ని, వ్రుత్తి, ప్రేమజీవితాన్ని, ముందుముందు మీ భవిష్యత్తుని కూడా అంచనా వేస్తుంది. ప్రతి రాశిఫలం నక్షత్రాల కూతమిమీద ఆధారపడి ఉంటుంది.

సూర్యుడు, రాశులు, ఇతర నక్షత్రాలు వివిధ పరిస్ధితులలో మొత్తం తిరుగుతూ ఉంటాయి, వాటినిబట్టి మీ అదృష్టం, జీవితం మారుతూ ఉంటుంది. ఇది ఖచ్చితమైన సైన్స్ కానప్పటికీ, రాశిఫలాలపై, జ్యోతిష్యశాస్త్ర విజ్ఞానంపై పూర్తి విశ్వాసం ఉన్నవారు అనేకమంది ఉన్నారు.

జీవితంలోని ఇతర అంశాల లాగా, ప్రేమ జీవితం రాశిఫలాల ప్రభావంపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అది మీ ప్రేమజీవితంలోని అనేక కోణాలకు దోహాద పడవచ్చు. మీరు వయసులో ఒక వ్యక్తీ ఆకర్షణకు గురైనపుడు, మీరు మీ ప్రేమను తెలియచేసే మార్గం మొదలైనవి అన్నీ మీ రాశిఫలాలె మీకు వివరిస్తాయి.

నేడు, ప్రేమలో ఉన్నపుడు ప్రతి రాశిఫలంలో ఉన్న ప్రజలు ఎలా ప్రవర్తిస్తుందో మేము చెప్తాము. మీరు ప్రేమలో ;ఉన్నట్లయితే లేదా మీరు ఎవరి ప్రేమలోనో పడినట్లు అనుకుంటే, మీరు ఖచ్చితంగా రాశిని పరిశీలించుకోండి.

కాబట్టి, మీరు మిమ్మల్ని ఖచ్చితంగా ఎవరైనా ప్రేమిస్తారా లేదా అనే విషయాన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? సరే, రాశిఫలాల ఆధారంగా ప్రేమలో ఉన్నపుడు మీరు ఎవిదంగా నడుచుకోవాలో అనే జాబితా ఇక్కడ ఇవ్వబడింది. కాబట్టి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇది చదవండి.

మేషరాశి

మేషరాశి

మీరు మేషరాశి వారైతే, మీరు ఉద్రేకంగా ప్రేమిస్తారు. మీరు మీ ప్రేమ ఆశక్తి గురించి ప్రతిదీ తెలుసుకోవాలి అనుకుంటారు. మీరు మీ ప్రేమగురించి ప్రతిదీ తెలుసుకోవడానికి వారిని ప్రశ్నలు వేస్తారు.

మీ ప్రేమగురించి మరింత ఎక్కువ తెలుసుకోడానికి మీ ప్రియురాలి స్నేహితులను కూడా అడిగి తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ ప్రియురాలిని భయపెట్టకూడదు అనుకుంటే, మీ ఉత్సాహాన్ని కొద్దిగా తగ్గించుకోడానికి ప్రయత్నించండి. తరువాత మాట్లాడడానికి కూడా కొన్ని ప్రశ్నలు దాచుకోండి.

వృషభ రాశి

వృషభ రాశి

ప్రేమలో ఉన్నపుడు, వృషభరాశి వారు వారి క్రాష్ ని అంతగా నమ్మరు. మీరు ఒక్కరే ఐతే, వారు మీపట్ల నిజాయితీగా, మంచి ఉద్దేశాన్ని నిరూపించుకున్నపుడు మాత్రమే మీ ప్రేమ ఆశక్తిని నమ్ముతారు.

మిధునం

మిధునం

మిధునరాశి వారు ప్రేమలో చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఎవర్నైనా ప్రేమించినట్లయితే, వారు ఇతరుల ద్వారా లేదా వేరే మార్గంలో ఆ విషయాన్నీ తెలుసుకున్నారో లేదో నిర్ధారించుకోండి. మీరు కొద్దిగా సిగ్గుపడే మనస్తత్వం కలవారై, మీ ప్రేమను రహస్యంగా ఉంచుకోవాలి అనుకుంటే, అలా జరగకూడదు అని హెచ్చరించండి. మీ ప్రవర్తనలో మార్పులను బట్టి ప్రజలు ఎలాగైనా తెలుసుకుంటారు.

కర్కాటకం

కర్కాటకం

ప్రేమలో ఉన్నపుడు, ప్రేమించడం కష్టం. మీరు మీ ప్రేయసితో ప్రేమలో పడతారు. దానికోసం మీరు ఏమైనా చేస్తారు. కానీ అదే సమయంలో, మీరు చాలా బాధపడతారు కూడా. మీ ప్రియురాలు మిమ్మల్ని వదిలేస్తుందని నిరంతరం భయపడుతూ ఉంటారు. అందుకని ఆమెను అభ్యర్దించు కోడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.

సింహరాశి

సింహరాశి

మీరు అకస్మాత్తుగా ఎవరిపట్లైనా శ్రద్ధ, స్వాధీనం చేసుకోవాలి అనుకుంటే, మీరు ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. ఆ ప్రేమ మీకు మాత్రమే స్వంతం అని మీరు భావిస్తూ ఉంటారు.

కన్య

కన్య

ప్రేమలో ఉన్నపుడు, వీరు కొంచెం దూరంగా వ్యవహరిస్తూ ఉంటారు. మీ భావాలను తెలియనివ్వకుండా ప్రతిదీ శక్తితో చేస్తారు. మీ ప్రేయసి స్పందించి౦ది అని మీరు అనుకున్నపుడు మాత్రమే మీరు మీ ప్రేమను బైటికి తెలియచేస్తారు.

తులారాశి

తులారాశి

మీరు తులారాశి వారైతే, ప్రేమ విషయంలో నిర్ణయం తీసుకోడం చాలా కష్టం. మీరు నిజంగానే ప్రేమిస్తున్నారా, మీ ప్రేమకు ఆ వ్యక్తి నిజంగా అర్హులా కాదా అని ;మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవచ్చు.

వృశ్చికం

వృశ్చికం

వృశ్చిక రాశికి చెందిన వారు వారి భాగస్వామికి పూర్తిగా వారి హృదయాన్ని పంచలేరు. ప్రేమలో ఉన్నపుడు, మిమ్మల్ని మీరు తెలియచేసుకుంటారు కానీ మీ వెనక ఉన్నవారు మీ ప్రేమను రహస్యంగా పరిశీలిస్తున్నారని ఎల్లపుడూ బాధపడుతూ ఉంటారు.

ధనుస్సు

ధనుస్సు

మీ ప్రేమకు మీరు చాలా త్వరగా జోడించబడతారు. మీరు మీ ప్రేమను నవ్వుతూ ఉంచడానికి ఎంతో సమయాన్ని కేటాయిస్తారు, వారిని సంతోషపెట్టడానికి ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తారు.

మకరం

మకరం

ప్రేమలో మీరు చాలా త్వరగా మారిపోతారు. మీరు మీ ప్రేమతో మీపట్ల ఆమెకు ఏమైనా భావాలూ ఉన్నాయో లేవో తెలుసుకునే ముందే, మీ జీవితం, భవిష్యత్తు గురించి కలలు కనడం ప్రారంభిస్తారు.

కుంభం

కుంభం

ప్రేమలో ఉన్నపుడు, మీరు ప్రేమించే వ్యక్తికీ మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మీరు మీ మొత్తం సమయాన్ని వారితో గడపడానికి ఇష్టపడతారు. మీరు మీ మార్గంలో బైటికి వెళ్ళినపుడు, మీరు మీ పని కోసం బైటికి వెళ్ళాల్సి వచ్చినపుడు కూడా మీ ప్రేమ కోసం కొంత సమయాన్ని వెచ్చిస్తారు.

మీనరాశి

మీనరాశి

మీనరాశి వారి ప్రేమలో శక్తి ఎక్కువ. ప్రేమ విషయంలో వారికి ఎలాంటి రహస్యాలు ఉండవు. మీరు ప్రేమలో ఉన్నట్టు మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు గొంతు చించి అరుస్తారు, అది మీ ప్రేమను వోప్పుకునేలా చేస్తుంది.

English summary

Learn How People Act When In Love Based on Their Zodiac Signs

Just like the other facets of life, love life is very much under the influence of the zodiac signs too. They can contribute to many aspects of your love life. The person and the traits that you are attracted to, the age you'll fall into it, the way you express your love, etc., can all be dictated by your zodiac sign.
Subscribe Newsletter