మీ గర్ల్ ఫ్రెండ్ మీ షర్ట్ ను దొంగిలించడానికి గల కారణాలు

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నప్పుడు మొదట మీరు కలిసిన కొన్ని మీటింగ్స్ లో మరియు నిద్రపోయేటప్పుడు మీరు ఆనందంతో పులకరించవచ్చు (థ్రిల్). మీకు అందమైన అనుభవాలు కలిగినప్పుడు, జీవితం ఎంత అందమైనది అని అనిపిస్తుంది.

అటువంటి తీపి జ్ఞాపకాలలో మీ స్నేహితురాలు మీ చొక్కాని దొంగిలించి, వేసుకోడానికి ప్రయత్నించినప్పుడు.! అవును, మీరు మీ గర్ల్-ఫ్రెండ్ తో లోతైన ప్రేమలో ఉన్నప్పుడు, మీరిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో మీ గర్ల్ ఫ్రెండ్ మీ చొక్కాని వేసుకోవాలనే కోరికను కలిగి ఉంటుంది.

రోజూ అండర్‌వేర్‌ను మార్చకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా..?

ఒకవేళ మీరే గర్ల్-ఫ్రెండ్ గాని అయితే, మీ బాయ్-ఫ్రెండ్ యొక్క చొక్కాని వేసుకోవడాన్ని మీరు చాలా థ్రిల్గా ఫీలవుతారు ఇక్కడ ఎందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.

మీరు స్నేహితురాలు అయితే, అప్పుడు మీ ప్రియుడు యొక్క చొక్కాని ధరించడం మిమ్మల్ని పులకరిస్తుంది. ఇక్కడ ఎందుకు కొన్ని కారణాలు ఉన్నాయి !

ఆమె తాగినప్పుడు, మీకు చాలా దగ్గరగా ఉన్న అనుభూతిని చెందుతుంది :

ఆమె తాగినప్పుడు, మీకు చాలా దగ్గరగా ఉన్న అనుభూతిని చెందుతుంది :

మీరు, ఆమెకు దగ్గరగా లేకపోయినా మీ చొక్కా మీ ఉనికిని తెలియజేసేదిగా ఉండటమే అందుకు కారణం. ఆమె మీ చొక్కాని ధరించినప్పుడు మీ కౌగిలింతలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తుంది.

మీ చొక్కా మీ వంటి సువాసనను కలిగి ఉంటుంది:

మీ చొక్కా మీ వంటి సువాసనను కలిగి ఉంటుంది:

ఆమె మీ చొక్కాని గట్టిగా పట్టుకుని, దాని వాసనను చూసినప్పుడు, మీ శరీరం యొక్క వాసనగా అనుభూతి చెందుతూ ఉంటుంది మీరు ఆమె పక్కన లేకపోయినప్పటికీ కూడా.

మీ కౌగిలింతల అనుభవాన్ని కదిలిస్తోంది :

మీ కౌగిలింతల అనుభవాన్ని కదిలిస్తోంది :

ఆమె మిమ్మల్ని ఎప్పుడూ మిస్సయిన, కబోర్డులో ఉన్న మీ చొక్కని బయటకు తీసి, మీ నుండి దొంగలించినటువంటి, ఆనాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉంటుంది.

ఆమె చూపించగలదు :

ఆమె చూపించగలదు :

ఆమె స్నేహితులు ఒక పార్టీ కోసం ఇంటికి వచ్చినప్పుడు, ఆమె ఆ చొక్కాని సగర్వంగా చూపిస్తుంది, ఇది మీ మధ్య ఉన్న ప్రేమకు ఒక చిలిపి జ్ఞాపకంలాగా ఉంటుంది.

ఫెరోమోన్స్ కారణంగా ఇది సాధ్యమా?

ఫెరోమోన్స్ కారణంగా ఇది సాధ్యమా?

ఫెరోమోన్స్ అనేది వ్యతిరేక లింగాన్నిఆకర్షించే రసాయనము. ఫేరోమోన్స్ వల్లే మీ స్నేహితురాలు, మీ చొక్కాని దొంగిలించి, ధరించాలి అని అనుకొని ఉంటుంది.

మెంటలీ స్ట్రాంగ్ గా ఉండే వారి బిహేవియర్, క్వాలిటీస్ ఎలా ఉంటాయి..

మీరు ఆమె హృదయాన్ని దొంగిలించారు కాబట్టి ఆమె మీ చొక్కాని దొంగిలించింది!

మీరు ఆమె హృదయాన్ని దొంగిలించారు కాబట్టి ఆమె మీ చొక్కాని దొంగిలించింది!

ఆమె మీ చొక్కాను దొంగిలించాలించేదుకు ఇది మరొక కారణం. మీరు ఆమె హృదయాన్ని దొంగిలించినందుకు గాను ఆమెకు మీ వస్తువును దొంగలించడం ఉత్తమమైన మార్గమని అనిపించింది.

శాస్త్రీయ కారణం :

శాస్త్రీయ కారణం :

ఒక స్త్రీ ఒక వ్యక్తి యొక్క చొక్కా సువాసనని ఆస్వాదించి, దానిని ఆమెతో ఉంచడానికి ప్రయత్నిస్తే, జీవశాస్త్రం ప్రకారం ఆమె తన బిడ్డలను కనడానికి ఆసక్తి కలిగి ఉందని మరియు అతని పిల్లలకి తల్లిగా ఉండటానికి ఇష్టపడుతుందని అర్థం.

English summary

Wearing Your Boyfriend's Shirt

If you are the girlfriend, then wearing your boyfriend's shirt may thrill you. Here are some reasons why...
Story first published: Tuesday, September 12, 2017, 15:30 [IST]