For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫస్ట్ టైమ్ పదోతరగతి అబ్బాయితో గడిపా - My Story #51

మరుసటి రోజు అతను రెచ్చిపోయాడు. నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దులపై ముద్దులుపెట్టాడు. ఇక చాలురా.. బాబూ అంటే కూడా వినలేదు. బుగ్గులు కందిపోయేటట్లు కొరికాడు. ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.

By Bharath
|

మరుసటి రోజు అతను రెచ్చిపోయాడు. నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దులపై ముద్దులుపెట్టాడు. ఇక చాలురా.. బాబూ అంటే కూడా వినలేదు. బుగ్గులు కందిపోయేటట్లు కొరికాడు. ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.

ఆ అబ్బాయి నాకు స్కూల్లో చదివేటప్పుడు నుంచే పరిచయం. మా స్కూల్ లో రోజూ ఉదయం అసెంబ్లీ నిర్వహించేవారు. అప్పుడు నేను అతని పక్కనే నిలబడేదాన్ని. నేను అప్పుడు తొమ్మిదో తరగతి. అతను పదో తరగతి.

అతని వెనకాలే

అతని వెనకాలే

మాకు పరీక్షలు జరిగేటప్పుడు ఒక పదోతరగతి స్టూడెంట్ ముందు కూర్చొంటే.. వారి వెనకాల తొమ్మిదో తరగతి విద్యార్థి కూర్చొనేవారు. నేను ఎప్పుడూ అతని వెనకాలే కూర్చొదాన్ని. ఎందుకంటే మా రిజిస్టర్ లో సీరియల్ నంబర్లు అతనిది నాది సేమ్ ఉండేవి. ఇక పరీక్షలో వెనకాల కూర్చొని అతన్ని బాగా ఆటపట్టించేదాన్ని.

చాలా సైలెంట్

చాలా సైలెంట్

మ్యాథ్స్ పరీక్ష జరిగినప్పుడు అతన్ని చాలా డౌట్స్ అడిగేదాన్ని. అతనేమో ఎక్కడ ఇన్విజిలేటర్ చూస్తాడేమోమనని చాలా భయపడేవాడు. నేను అతని భయాన్ని చూసి మనస్సులో బాగా నవ్వుకునేదాన్ని. అతను చాలా వినయంగా ఉండేవాడు. అస్సలు అమ్మాయిలతో మాట్లాడేవాడు కాదు. చాలా సైలెంట్ గా ఉండేవాడు. ఆ అమాయకత్వమే నాకు బాగా నచ్చింది. అందుకే అతనికి పడిపోయాను.

అతన్ని చూసేందుకే పోటీల్లో..

అతన్ని చూసేందుకే పోటీల్లో..

మా స్కూల్ లో స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర్య దినోత్సవాల అప్పుడు కాంపిటేషన్స్ నిర్వహించేవారు. స్వాతంత్ర్య దినోత్సవానికి నిర్వహిస్తున్న బొమ్మలు గీసే పోటీల్లో నేను పాల్గొన్నాను. నాకు బొమ్మలు గీయడం అస్సలు రాదు. కానీ ఆ పోటీల్లో అతను కూడా పాల్గొంటాడు కాబట్టి నేను పార్టిసిపేట్ చేశాను. అతని పక్కకు చేరి అతన్ని చూస్తూ ఉండిపోయాను.

ఆ మాట చెప్పేశా

ఆ మాట చెప్పేశా

మధ్యమధ్యలో అతని స్కెచ్ పెన్స్ తీసుకోవడం, అతన్ని విసిగించడం చేశాను. కాంపిటేషన్ అయిపోయింది. అతనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు చాలా ఆనందం వేసింది. విన్నర్స్ నేమ్స్ ప్రకటించిన తర్వాత అతని పక్కకు చేరాను. ఐ లవ్ యూ అని చెప్పాను. అతను షాక్.. ఈ పిల్ల ఏంటి ఇంత డైరెక్ట్ గా చెబుతుంది అనుకున్నాడు.

లవ్ లో పడ్డాడు గురూ

లవ్ లో పడ్డాడు గురూ

ఆ ఏజ్ లోనే అతనంటే నాకంత పిచ్చి. అప్పుడు పెళ్లి అనే ఆలోచన ఉండేది కాదు. కానీ అతనితో ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలని మనస్సులో ఉండేది. అందుకే అతనితో మాట్లాడడానికి పరితపించేదాన్ని. చివరకు అతను కూడా నా ప్రేమలో పడిపోయాడు.

చదువులో ఫస్ట్.. అందులో లాస్ట్

చదువులో ఫస్ట్.. అందులో లాస్ట్

ఇక ప్రేమలో పడ్డాక ప్రతి క్షణం ఆనందమయమే కదా. ఇద్దరం మా ఇంటి పక్కన ఉండే పార్క్ లో కలుసుకునేవాళ్లం. రోజూ స్కూల్ అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్లేదాన్ని. ఇద్దరం చాలా సేపు మాట్లాడుకునేవాళ్లం. అతను చదువులో ఫస్ట్. మిగతా విషయాల్లో చాలా స్లో.

మొదటి ముద్దు

మొదటి ముద్దు

రొమాన్స్ అంటే చాలా భయపడేవాడు. నేను అతన్ని మొదటి సారి ముద్దుపెట్టుకున్నాను. అప్పుడు నాకు లిప్ టు లిప్ కిస్ గురించి అంతగా తెలియదు. అందుకే ఏదో నుదిటిపైన, బుగ్గపైన ముద్దుపెట్టుకున్నాను. అంతవరకు అతను అమాయకుడు అనుకున్నాను.

చాలు అన్నా వినకుండా పెట్టాడు

చాలు అన్నా వినకుండా పెట్టాడు

అయితే మరుసటి రోజు మనోడు.. రెచ్చిపోయాడు. నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దులపై ముద్దులుపెట్టాడు. ఇక చాలురా.. బాబూ అంటే కూడా వినలేదు. వామ్మో.. వీడిలో ఈ కోణం కూడా ఉందా అనుకున్నానా. నేను ముద్దు పెట్టుకుంటే సైలెంట్ గా ఎప్పుడు మాదిరిగానే సిగ్గుపడుతూ వెళ్లిపోతాడు అనుకున్నాను. కానీ ఆ రోజు మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.

సైలెంట్ కాదు చాలా వైలెంట్

సైలెంట్ కాదు చాలా వైలెంట్

మరుసటి రోజు నుంచి నాకన్నా ముందే వచ్చి పార్క్ లో కూర్చొనేవాడు. నేను కాస్త లేట్ గా వస్తే కోప్పడేవాడు. నేను వెళ్లి పక్కన కూర్చొగానే ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసేవాడు. అస్సలు వదిలిపెట్టేవాడు కాదు. ముద్దులతో ఆపితే ఓకే ఇంకా ఏవేవో చేసేవాడు. ఎక్కడంటే అక్కడ పట్టుకునేవాడు.

హైదరాబాద్ వెళ్లాడు

హైదరాబాద్ వెళ్లాడు

అతని టెన్త్ పరీక్షలు దగ్గరపడడంతో తర్వాత పార్క్ కు రావడం మానేశాడు. పరీక్షలు పూర్తయ్యాక అతను కొన్ని రకాల కాంపిటేటివ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కోచింగ్ ల కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతను కాస్త దూరం అయ్యేసరికి నాకు ఏమి తోచేది కాదు.

ఊరివైపు రాలేదు

ఊరివైపు రాలేదు

అతను అప్పుడు ఫోన్ కూడా యూజ్ చేసేవాడు కాదు. అతనితో మాట్లాడడానికి కూడా కుదిరేది కాదు. అతను హైదరాబాద్ లోనే ఇంటర్ లో జాయినయ్యాడు. మళ్లీ అతను ఊరివైపు రాలేదు. నేను టెన్త్ స్టడీస్ బిజీ అయిపోయాను. రోజూ అతను గుర్తొచ్చేవాడు.

సిటీ స్టైల్

సిటీ స్టైల్

అతను దసరా సెలవులకు ఊరికొచ్చాడు. నాతో కలిసి బోలెడు కబుర్లు చెబుతాడు అనుకున్నాను. కానీ నన్ను అస్సలు పలకరించలేదు. అతను మొత్తం సిటీ స్టైల్ లోకి మారాడు. హైదరాబాద్ లో కొత్తకొత్త అమ్మాయిలు పరిచయం అయి ఉంటారు. నన్ను ఏం పట్టించుకుంటాడనుకున్నాను.

మగవాళ్లు ఇంతే

మగవాళ్లు ఇంతే

నన్ను చూసి కూడా నాతో పరిచయం లేనట్లుగా ప్రవర్తించాడు. మరీ ఇంతలా మారిపోతారా మగవాళ్లు. నాతో అన్ని రోజులు బాగా గడిపి ఇప్పుడు అలా చేయడం మోసమే కదా. నేను రోజూ ఒక అతని గురించి అంతగా ఆలోచిస్తున్నా అతను నా గురించి పట్టించుకోకపోవడం నాకు చాలా బాధేసింది.

త్వరలో పెళ్లి

త్వరలో పెళ్లి

కనీసం బాగున్నావా అని కూడా అడగలేదు. ఇలాంటి అబ్బాయిలను అస్సలు నమ్మకూడదు. ఇదంతా చాలా రోజుల కిందటి కథ. ఇప్పుడు నేను ఎంబీఏ పూర్తి చేశాను. నేను ఒక ఎమ్మెన్సీ కంపెనీలో పని చేస్తున్నాను.

అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. నాకు మా ఇంట్లో ఒక సంబంధాన్ని నిశ్చయించారు. అతనితో త్వరలోనే పెళ్లి.

నాకున్న ప్రేమ.. కసి మరిచిపోను

నాకున్న ప్రేమ.. కసి మరిచిపోను

కానీ నాకు ఇప్పటికీ ఆ అబ్బాయి గుర్తొస్తూనే ఉంటాడు. ఒక అమ్మాయిని మొదటి సారి టచ్ చేసిన అబ్బాయిని ఆ అమ్మాయి జీవితాంతం మరిచిపోదు. ఇది నిజం. అందరు అమ్మాయిలు ఎలా ఉంటారో కానీ నేను మాత్రం జీవితాంతం ఆ అబ్బాయిని గుర్తు పెట్టుకుంటాను. అతనిపై నాకున్న ప్రేమను.. అతనిపై నాకున్న కసిని నేను ఎప్పటికీ మరిచిపోను.

English summary

if he hadnt sat down next to me in that park i would have never found my fairytale

if he hadnt sat down next to me in that park i would have never found my fairytale
Desktop Bottom Promotion