అతనికి నేను ఆదివారం పూట అనుభవించడానికే అవసరం అయ్యాను - My Story #58

Written By:
Subscribe to Boldsky

కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. వాటిని తప్పించుకోవాలంటే చాలా ఆత్మస్థైర్యం ఉండాలి. దాన్ని నేను ఎప్పుడూ కూడబెట్టుకునేదాణ్ని. అయినా ఎప్పుడూ భయపడుతూ ఉండేదాన్ని. ఆఫీసులో జాబ్ గురించి.. నా బాయ్ ఫ్రెండ్ గురించి.. ఇంటి దగ్గర పరిస్థితుల గురించి ఇలా చాలా భయాలు నాలో ఉండేవి.

జాబ్ మానేశాను

జాబ్ మానేశాను

ఆఫీసులో ఇబ్బందులు భరించలేక చివరకు ఆఫీసులో జాబ్ మానేయాల్సి వచ్చింది. నాకు తెలిసిన ఒక సీనియర్ కంపెనీలో జాబ్ లో జాయినయ్యాను. ఆఫీసు చాలా చిన్నది. కొత్తగా ఏర్పాటు చేశారు. అయితే జీతాలు మాత్రం బాగున్నాయి. వర్క్ ప్రెజర్ అంతగా లేదు. అయితే కోలీగ్స్ చాలా మంచి వారు.

లవ్ బ్రేకప్

లవ్ బ్రేకప్

నా బాయ్ ఫ్రెండ్ కు నాకు చాలా రోజుల నుంచి మాటల్లేవు. మా మధ్య మొదలైన చిన్నచిన్న గొడవలు తర్వాత మా ప్రేమకు బ్రేకప్ దారి తీశాయి. మేమిద్దరం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. అయినా నన్ను అర్థం చేసుకోని వాడితో నేను ఎందుకు నా లవ్ కంటిన్యూ చేయాలని నేను కూడా అనుకున్నాను.

డేటింగ్ ఆప్

డేటింగ్ ఆప్

నా బాయ్ ఫ్రెండ్ దూరం కావడం, కొత్త ఆఫీసులో చేరడం వల్ల నాకు ఫ్రెండ్స్ అనే వారు ఎవరూ లేకుండా పోయారు. ఆ సమయంలో నన్ను అర్థం చేసుకునే ఒక వ్యక్తి దొరికితే చాలు అనిపించింది. డేటింగ్ ఆప్ లో లాగిన్ అయ్యాను. అందులో చాలామంది నా ప్రొఫైల్ ను లైక్ చేశారు. నాకు ఒక అబ్బాయి ప్రొఫైల్ బాగా నచ్చింది. అతనికి మెసేజ్ పంపాను.

నాతో నీకు సెక్స్ ఓకేనా

నాతో నీకు సెక్స్ ఓకేనా

అతను మొదట అడిగిన ప్రశ్న.. నాతో నీకు సెక్స్ ఓకేనా అని అన్నాడు. నేను షాక్ అయ్యాను. అస్సలు పరిచయమే లేదు. డైరెక్ట్ గా ఇలా అడిగాడేమిటని అనుకున్నాను. ఏంటి అలా మెసేజ్ చేశావ్ అని రిప్లై పంపాను. మీరు డేటింగ్ ఆప్ లో దేని కోసం వెతుకుతున్నారు అని అన్నాడు. నేను మంచి ఫ్రెండ్ కోసం డేటింగ్ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేశాను అని చెప్పాను. మీ ప్రొఫైల్ చూశాను నచ్చింది అందుకే మెసేజ్ పంపాను అని అన్నాను.

మదాపూర్ లో జాబ్

మదాపూర్ లో జాబ్

తర్వాత ఇద్దరం నంబర్లు ఇచ్చుకున్నాం. అతను జియో నంబర్ ఇచ్చాడు. కానీ నేను మాత్రం పర్మనెంట్ నంబర్ ఇచ్చాను. తర్వాత మా చాట్ వాట్సాప్ లో మొదలైంది. రోజూ అతను నాతో చాట్ చేసేవాడు. అతని డిటేల్స్ మొత్తం చెప్పాడు. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. అతను కూడా మదాపూర్ లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తానని చెప్పాడు.

బాగుంటాడు

బాగుంటాడు

అతని ఫొటో స్ నాకు పంపాడు. నా ఫొటోస్ అతనికి పంపాను. అతను చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. మనం ఇద్దరం ఒకరోజు కలుద్దామా అని అడిగాను. అతను నాకు ముద్దు ఇస్తానంటే వస్తానన్నాడు. లేదంటే లేదు అన్నాడు. చివరకు నేను సరే అన్నాను.

నెక్లెస్ రోడ్డులో లిప్ టు లిప్ కిస్

నెక్లెస్ రోడ్డులో లిప్ టు లిప్ కిస్

ఇద్దరం ఓ శనివారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులో కలుసుకున్నాం. అప్పటికే కాస్త చీకటి పడింది. అక్కడ రోడ్డు పక్కనే ఉండే కుర్చీలపై కూర్చొన్నాం. అతను నన్ను కొద్ది సేపు కూడా చూడకముందే పక్కన కూర్చొని నా తలను తన రెండు చేతులతో పట్టుకుని నా పైదాలపై తన పెదాలను ఉంచి ముద్దు పెట్టుకున్నాడు. నేను ఇస్తానని ముందే చెప్పాను కాబట్టి ఏమీ అనలేదు.

చాలా బోల్డ్ గా...

చాలా బోల్డ్ గా...

మరీ ఇంత డైరెక్ట్ గా ఉన్నావేంటి నువ్వు.. అని అన్నాను. నేనంతే... చాలా బోల్డ్ గా ఉంటాను. నాకు నువ్వు ముద్దిస్తా అన్నావు కదా అందుకే పెట్టుకున్నాను అన్నాడు. అయితే అతను కాస్త మంచి వాడేనని నాకు అనిపించింది. నమ్మొచ్చు అని అనిపించింది. తర్వాత కొద్ది సేపు మాట్లాడి అక్కడే ఐమాక్స్ లో మూవీకి వెళ్లాం.

అమ్మాయితో ఇలాగే చేస్తారు

అమ్మాయితో ఇలాగే చేస్తారు

తను మూవీలో ఉన్నంత సేపు నా బుగ్గను గిల్లడం.. నా చేతులను గట్టిగా నొక్కడం.. ముద్దు పెట్టుకోవడానికి చేయడం చేస్తున్నాడు. ఎంత సేపు అదే పిచ్చేనా.. ఇంకేలేదా అని అన్నాను. ఒక అమ్మాయితో అబ్బాయి ఇలాంటి పనులు కాకుండా ఇంకేమి చేస్తాడని ఎదురు ప్రశ్న వేశాడు. నేను సైలెంట్ గా ఉండిపోయాను.

గట్టిగా పట్టుకో

గట్టిగా పట్టుకో

మూవీ అయిపోయాక నన్ను ఫ్టాట్ దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు. తన బైక్ పై ఎక్కి కూర్చొన్నాను. నేను మొదట అతన్ని పట్టుకోలేదు. ఫర్వాలేదులే కాస్త స్పీడ్ గా పోదాం గట్టిగా పట్టుకోమన్నాడు. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్ అని అడిగాను. నువ్వు మంచి అమ్మాయివి.. చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు.

ఫ్లాట్ దగ్గర డ్రాప్

ఫ్లాట్ దగ్గర డ్రాప్

నీకు ఎవరైనా లవర్స్ ఉన్నారా అని అడిగాను. ఇంతకు ముందు ఉండేవాళ్లు. ఇప్పుడు లేరు అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అమ్మాయివి.. మాట్లాడడానికి అది చాలు అన్నాడు. నన్ను పంజాగుట్టలో ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేశాడు. అతని మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది. అతను మాట్లాడే ప్రతి మాట నన్ను బాగా ఆకట్టుకునేది.

నా ఫ్లాట్ లోనే ఉండేవాడు

నా ఫ్లాట్ లోనే ఉండేవాడు

తర్వాత అతను అప్పుడప్పుడు నన్ను ఆఫీస్ వద్ద కూడా డ్రాప్ చేసేవాడు. శనివారం, ఆదివారం మొత్తం నా ఫ్లాట్ లోనే ఉండేవాడు. ఆదివారం అతనే చికెన్ తీసుకొచ్చి వండేవాడు. మొదటి రోజు కొద్దిగా నాతో అలా ప్రవర్తించాడుగానీ తర్వాత నుంచి నాతో బాగానే బిహేవ్ చేశాడు. నన్ను ముద్దు పెట్టుకుంటా అని కూడా అడగలేదు.

క్యాజ్ వల్ గా నాతో మాట్లాడేవాడు

క్యాజ్ వల్ గా నాతో మాట్లాడేవాడు

నేను అతని ప్రవర్తనను రోజూ గమనించేదాన్ని. అతను పరిచయం అయ్యాక నా ఫోన్ లో డేటింగ్ యాప్ ను కూడా అన్ ఇన్ స్టాల్ చేశాను. నేను నెమ్మదిగా అతని ప్రేమలో పడిపోయాను. కానీ నన్ను అతను అంత సీరియస్ గా తీసుకునేవాడు కాదు. ఏదో క్యాజ్ వల్ గా నాతో మాట్లాడేవాడు. నేను బలంవంతం పెడితేనే ఫ్లాట్ కు వచ్చేవాడు.

ఉదయమే ఫ్లాట్ కొచ్చాడు

ఉదయమే ఫ్లాట్ కొచ్చాడు

ఒక రోజు ఉదయమే ఫ్లాట్ కొచ్చాడు. నాకు ఫోన్ కూడా చేయకుండానే వచ్చాడు. నేను అప్పటికీ లేవలేదు. వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. వెళ్లి చూస్తే తనే. ఏం.. ఇంత పొద్దున్నే వచ్చావ్ అని అంటే ఏదో మనస్సు బాలేదు అందుకే వచ్చాను అన్నాడు. నాకు ఇంకా నిద్ర మబ్బు అలాగే ఉంది. వెళ్లి బెడ్ పై వాలాను. అతను కూడా వచ్చి పక్కనే కూర్చొన్నాడు. నా డ్రెస్ మొత్తం సరి చేసుకున్నాను.

నా పక్కనే పడుకున్నాడు

నా పక్కనే పడుకున్నాడు

ఏమైంది అన్నాను. ఏదో తెలియని బాధ అన్నాడు. అతను కూడా నా పక్కనే బెడ్ పై పడుకున్నాడు. ఎప్పటి మాదిరిగానే క్యాజ్ వల్ గా ఉంటాడనుకున్నాను. కానీ ఆ రోజు పక్కా ప్లాన్ తోనే వచ్చాడు. నా తలపై చెయ్యి వేశాడు. నేను ఒక వైపు కళ్లు మూసుకున్నా.. అతని నులివెచ్చని స్పర్శ నాకు తెలుస్తుంది.

నా బ్రెస్ట్ పై చెయ్యి వేశాడు

నా బ్రెస్ట్ పై చెయ్యి వేశాడు

నాకు మరింత దగ్గరికి వచ్చాడు. నేను కప్పుకున్న దుప్పటిలోకి చేరాడు. నేను ఏమి అనలేదు. మెల్లిగా తన కాలు నాపై వేశాడు. నువ్వు చాలా సెక్సీగా ఉన్నావ్ అన్నాడు. నేను నిద్రమత్తులోనే ఊ.. అన్నాను. అతను నన్ను ఏదో చెయ్యాలని ఫిక్స్ అయ్యాడని నాకు తెలుస్తూనే ఉంది. కానీ ఏమి చెయ్యలేకపోతున్నా. నా బ్రెస్ట్ పై చెయ్యి వేశాడు. వాటిని ఏదేదో చేశాడు. నేను బ్రా కూడా వేసుకోలేదు.

దుప్పటిలో దూరి స్వర్గం చూశాం

దుప్పటిలో దూరి స్వర్గం చూశాం

తర్వాత నేను కూడా అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. అతని నాలుక నా నాట్యం ఆడింది. ఇద్దరి కాళ్లు పెనవేసుకుపోయాయి. నా ఒంటిపై ఏమి లేకుండా చేశాడు. అతనిపై ఒంటిపై కూడా ఏమి లేదు. ఇద్దరం దుప్పటిలో చేరి స్వర్గం చూశాం. నాకు అది తొలి అనుభవం. పని పూర్తి కాగానే నాతో మనస్సు విప్పి మాట్లాడుతాడనుకున్నాను. కానీ అతని విప్పి వేసిన డ్రెస్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

నాకు ఇంకో అమ్మాయి దొరికింది

నాకు ఇంకో అమ్మాయి దొరికింది

తర్వాత ఫోన్ చేశాను. ఏంటి అలా వెళ్లిపోయావ్ అన్నాను. ఏం లేదు చిన్న పని ఉంది అందుకే వెళ్లాను అని చెప్పాడు. తర్వాత మళ్లీ రాత్రి ఫ్లాట్ కు వచ్చాడు. మళ్లీ ఒక్కసారి చేద్దామా అన్నాడు. నేను ఒప్పుకోలేదు. వెంటనే వెళ్లిపోయాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు. దాదాపు వారం రోజుల తర్వాత ఫోన్ రింగ్ అయ్యింది. ఏమైంది.. ఎక్కడికి వెళ్లిపోయావ్ అని అడిగాను. నాకు ఇంకో అమ్మాయి దొరికింది. నువ్వు అవసరం లేదన్నాడు.

రోజుకొకడితో ఫ్లాట్ లో కులుకుతుంటావ్

రోజుకొకడితో ఫ్లాట్ లో కులుకుతుంటావ్

ఏంటి అలా మాట్లాడుతున్నావ్ అని అన్నాను. ఏం.. నీకు మాత్రం బాయ్ ఫ్రెండ్స్ లేరా.. నాకు తెలిసి నువ్వు రోజుకొకడితో ఫ్లాట్ లో కులుకుతుంటావ్ అన్నాడు. వెంటనే ఫోన్ పెట్టేశాను. నన్ను అంత దారుణంగా అర్థం చేసుకున్నందుకు బాధపడ్డాను. తర్వాత అతనికి చాలా సార్లు ఫోన్ చేశాను.

ఎంజాయ్ చేద్దామా

ఎంజాయ్ చేద్దామా

చాలా రోజులు అతను నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒక రోజు ఫోన్ లిఫ్ట్ చేశాడు. నాకు ప్రజెంట్ గా ఒక అమ్మాయి దొరికింది. తనతో రోజు ఎంజాయ్ చేస్తున్నాను. నువ్వు ఒకే అంటే.. ప్రతి ఆదివారం నీ దగ్గరకు కూడా వస్తాను ఎంజాయ్ చేద్దాం అన్నాడు. అతని తప్పు ఏమి లేదు. అతని కేవలం నాతో ఎంజాయ్ చేయలనుకున్నాడు. కానీ నేను మాత్రం సిన్సియర్ గా ఇష్టపడ్డాను. అదే నేను చేసిన తప్పు.

English summary

i didnt know why i did this maybe it was because i was feeling lonely

i didnt know why i did this maybe it was because i was feeling lonely
Story first published: Wednesday, January 24, 2018, 16:18 [IST]
Subscribe Newsletter