నన్ను బాగా అనుభవించి ఆ విషయం తెలిశాక వదిలేశాడు - My Story #63

Posted By:
Subscribe to Boldsky

నేను బాగా సంతోషించేలోపే ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అందుకే ఎంత ఆనందం వచ్చినా ఎక్కువగా ఎంజాయ్ చేయకూడదని నేను భావిస్తున్నాను. నా పేరు రోజా. నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు రాజు అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. నేను చదువులో ముందుడేదాన్ని.

ఆ అబ్బాయి ఆటల్లో ఆల్ రౌండర్. నాకు ఆటలంటే చాలా ఇష్టం. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బందిపడేదాన్ని. దాంతో ఆటలు ఎక్కువగా ఆడుదాన్నే కాదు. నాకు ఆటల పోటీల్లో పార్టిసిపేట్ చేయాలని మనస్సులో ఉండేది. అది ఎలాగో సాధ్యం కాదు కాబట్టి ప్రతి క్రీడను చూసి ఎంజాయ్ చేసేదాన్ని.

అమ్మాయిలు ఎవ్వరూ వచ్చేవాళ్లు కాదు

అమ్మాయిలు ఎవ్వరూ వచ్చేవాళ్లు కాదు

కాలేజీలో క్రికెట్ పోటీలు నిర్వహించనప్పుడల్లా నేను కచ్చితంగా వాటిని చూసేందుకు వెళ్లేదాన్ని. నాతో పాటు అమ్మాయిలు ఎవ్వరూ వచ్చేవాళ్లు కాదు. చాలా తక్కువ మంది అమ్మాయిలు కాలేజీలో నిర్వహించే పోటీలు చూసేవారు. అలా ఒక రోజు మా కాలేజీలో నిర్వహించిన పోటీలను చూసేందుకు వెళ్లాను.

బ్యాటింగ్ మొదలైంది

బ్యాటింగ్ మొదలైంది

అప్పటికే బ్యాటింగ్ మొదలైంది. మా కాలేజీ స్టూడెంట్స్ ఫీల్డింగ్ చేస్తున్నారు. ఓపెనర్ గా దిగిన అబ్బాయి చితకబాదేస్తున్నాడు. అన్నీ ఫోర్లు.. సిక్స్ లే. అతని టీ షర్ట్ కు వెనకాల అతని పేరు.. కాలేజీ పేరు ఉంది. రాజు.. సిక్స్ అనే నంబర్ ఉంది. ప్రతి బాల్ ను అతడు ఒక రేంజ్ లో ఆడాడు. ఓవర్ అయిపోతేనే బ్యాటింగ్ చేంజ్ అవుతుంది తప్పా అతను మాత్రం అన్నీ ఫోర్లు, సిక్స్ లే కొట్టాడు.

రాజును కలిసి కంగ్రాట్స్ చెప్పాను

రాజును కలిసి కంగ్రాట్స్ చెప్పాను

మొత్తానికి ఓపెనర్స్ కూడా ఔట్ చేయలేకపోయారు మా కాలేజీ వాళ్లు. తర్వాత మా కాలేజీ వాళ్లు బ్యాటింగ్ లోకి దిగారు. కానీ మా వాళ్లు అందరినీ వాళ్లు కొన్ని ఓవర్లలోనే ఆలౌట్ చేసి ఓడగొట్టారు. మ్యాచ్ అయిపోయాక నేను రాజును కలిసి కంగ్రాట్స్ చెప్పాను. మా కాలేజీ వాళ్లంతా నాపై కోప్పడ్డారు.

ఆ రెండు విషయాలు అప్పటికే తెలుసు

ఆ రెండు విషయాలు అప్పటికే తెలుసు

రాజు మా కాలేజీకి జనవరి ఇరవై ఆరో తేదీన అంటే గణతంత్ర్య దినోత్సవం రోజున కప్ తీసుకునేందుకు వచ్చాడు. ఆ రోజు స్టేజిపై చాలా మంది స్పీచ్ లు ఇస్తున్నారు. అతను నా పక్కనే కూర్చొన్నాడు. నన్ను అతను గుర్తుపట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. తన పేరు, తన కాలేజీ పేరు అడిగాను. నాకు ఆ రెండు విషయాలు అప్పటికే తెలుసు. అయినా ఏదో ఫార్మాలిటీ కోసం మళ్లీ అడిగాను.

ఇంకా రెండు మూడు చోట్ల

ఇంకా రెండు మూడు చోట్ల

మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం. తన వివరాలన్నీ నాకు చెప్పాడు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. జిల్లా స్థాయిలో జరిగే ప్రతి పోటీలో తన టీమ్ కచ్చితంగా గెలుస్తూనే ఉంటుందని చెప్పాడు. మా కాలేజీలో ఫంక్షన్ అయిపోగానే ఇంకా రెండు మూడు చోట్ల ఫ్రైజులు తీసుకోవడానికి వెళ్లాలని అన్నాడు.

అన్నీ ఫస్ట్ ఫ్రైజ్ లే

అన్నీ ఫస్ట్ ఫ్రైజ్ లే

తర్వాత ఫ్రైజ్ లు ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట క్విజ్, సెమినార్ తదితర కల్చరర్ యాక్టివిటీస్ లో ప్రతిభ చూపిన వారికి ఫ్రైజెస్ ఇవ్వడం ప్రారంభించారు. క్విజ్, సెమినార్స్, ఎస్సే రైటింగ్ తదితర కల్చరర్ యాక్టివిటీస్ ల్లో నాకు అన్నీ ఫస్ట్ ఫ్రైజ్ లే వచ్చాయి.

ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు

ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు

నేను ఫ్రైజ్ లు తీసుకొని వచ్చాక అతను నన్ను అభినందించాడు. మీరు ఇంత టాలెంటెడ్ అని నాకు తెలియదు. వావ్.. మీలో ఇంత టాలెంట్ ఉండి కూడా మీరు డీసెంట్ గా ఉండడం మీ గొప్పదనం అని నన్ను మెచ్చుకున్నాడు. తర్వాత అతను కూడా వెళ్లి ఫ్రైజ్ తీసుకున్నాడు. మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. అతను వెళ్తూ వెళ్తూ తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు.

ఆ విషయంలో రుణపడి ఉన్నాను

ఆ విషయంలో రుణపడి ఉన్నాను

మీకు సిటీలో ఏ అవసరం ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తానన్నాడు. నేను ఒక రోజు కాస్త నీరసంగా ఉండి హాస్పిటల్ కు వెళ్లాను. నాకు కాస్త బ్లడ్ తక్కువైందని బ్లడ్ ఎక్కించుకోండి అని డాక్టర్లు చెప్పారు. అప్పటికప్పుడు బ్లడ్ ఎలా అని ఆలోచించాను. తర్వాత రాజుకు ఫోన్ చేశాను. నాది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. తనది కూడా అదే గ్రూప్ బ్లడ్ అట. అతను వెంటనే హాస్పిటల్ కు వచ్చి నాకు బ్లడ్ ఇచ్చాడు. ఆ విషయంలో అతనికి చాలా రుణపడి ఉన్నాను.

స్నేహం కాస్త ప్రేమగా మారింది

స్నేహం కాస్త ప్రేమగా మారింది

తర్వాత నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేసి పండ్లు, బ్రెడ్ కొనిచ్చి వెళ్లాడు. ఆ రోజు అతను నాపై చూపిన ప్రేమకు నేను అతనికి పడిపోయాను. ఆ తర్వాత నుంచి రోజు అతనికి ఫోన్ చేసి మాట్లాడడం, చాటింగ్ చేయడం మొదలుపెట్టాను. అతను కూడా ఫోన్లో చాలా బాగా మాట్లాడేవాడు. మా మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరం ఒకరికొకరం ఐ లవ్ యూ చెప్పుకోలేదు కానీ ప్రేమించుకుంటున్నామని అర్థమైంది.

అమ్మాయిలు ఊర్లకు వెళ్లారు

అమ్మాయిలు ఊర్లకు వెళ్లారు

మహాశివరాత్రికి కాలేజీలో సెలవులు ఇచ్చారు. మా రూమ్ లో నాతో పాటు ఉన్న అమ్మాయిలు ఊర్లకు వెళ్లారు. నేను పండుగకు ఒక రోజు ముందు వెళ్దామని వెళ్లలేదు. ఆ రోజు నేను రూమ్ లో ఒక్కదాన్నే ఉన్నాను. అతను ఫోన్ చేస్తే రూమ్ లో ఒక్కదాన్నే ఉన్నా బోర్ కొడుతుంది అన్నాను. నేను రానా.. అని అడిగాడు. వచ్చేయ్ అని చెప్పాను.

బీర్ తెచ్చుకోవొచ్చా

బీర్ తెచ్చుకోవొచ్చా

వెంటనే రూమ్ కు వచ్చాడు. ఎటైనా వెళ్దామా అని అడిగాడు. ఎటూ వద్దూ... మీరు వచ్చినందుకు రూమ్ లోనే నేను మీకు నచ్చినవి వండుతాను ఇద్దరం తిందాము అన్నాను. ఇంకా మహాశివరాత్రికి మూడు రోజుల టైమ్ ఉంది. ఆ రోజు ఆదివారం. అతను వెళ్లి చికెన్ తీసుకొచ్చాడు. నేను బాగా ఫ్రై చేశాను. చపాతీలు చేశాను. అతను ఒక బీర్ తెచ్చుకోవొచ్చా అన్నాడు. తాగిన తర్వాత ఓవర్ చేసేటట్లు ఉంటే వద్దు అన్నాను. అలా అస్సలు చేయనన్నాడు.

తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు

తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు

వెళ్లి బీర్ తెచ్చుకున్నాడు. అందులోకి స్టప్ కోసం నాతో ఆమ్లెట్స్ చేయించుకున్నాడు. అతను రూమ్ లో టీవీ చూస్తూ బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు కాబట్టి.. అందులో అతను నాకు బాగా నచ్చాడు కాబట్టి అతని ఆనందం కోసం నేను కూడా ఏదైనా చెయ్యడానికి సిద్ధమయ్యాను. తను బీర్ తాగిన తర్వాత ఇద్దరం తిన్నాం.

నా మనస్సులో కూడా అదే ఉంది

నా మనస్సులో కూడా అదే ఉంది

నేను చేసిన వంట తనకు బాగా నచ్చింది. నీ వంట సూపర్బ్.. ఇది తింటే మా అమ్మే గుర్తొచ్చింది అన్నాడు. తర్వాత తను నేను నిన్ను ఒక మాట అడగనా అన్నాడు. అడుగు అన్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. నా మనస్సులో కూడా అదే ఉంది కాబట్టి నేను చిరునవ్వు చిందించాను. మీ ఇంట్లో ఏం ప్రాబ్లం లేదా అని అడిగాను. నీకు ఇష్టమైతే నా వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పాడు. నేను చాలా ఆనందపడ్డాను.

ఒక్క ముద్దు

ఒక్క ముద్దు

ఇద్దరం గంటల తరబడి మాట్లాడుకుంటూనే కూర్చొన్నాం. అప్పటికే రాత్రి అయ్యింది. అతను ఆ రోజు రాత్రి రూమ్ లోనే ఉంటానన్నాడు. ఓకే అన్నాను. తర్వాత నేను ఫ్రెష్ అయి నైటీ వేసుకుని వచ్చాను. ఇద్దరం టీవీ చూస్తూ కూర్చొన్నాం. అతను సడన్ గా నాపై చెయ్యి వేశాడు. నేను ఏమి అనలేదు. ఒక్క ముద్దు పెట్టుకుంటా అన్నాడు. ఒకే అన్నాను. నాకు కూడా ఇష్టం ఉంది కాబట్టి అతనికి సహకరించాను.

చెయ్యి నా బ్రెస్ట్ మీదకు వెళ్లింది

చెయ్యి నా బ్రెస్ట్ మీదకు వెళ్లింది

రాత్రి తిని ఇద్దరం పడుకున్నాం. తను మధ్యలో లేచి నా దగ్గరకు వచ్చాడు. నిద్ర రావడం లేదన్నాడు. కాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత నా పక్కనే వచ్చి పడుకున్నాడు. నన్ను మళ్లీ ముద్దుపెట్టుకున్నాడు. చాలా సార్లు కిస్ చేశాడు. తర్వాత అతని చెయ్యి నా బ్రెస్ట్ మీదకు వెళ్లింది. వాటిని టచ్ చేశాడు. ఏమి అనలేదు.

ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా సెక్స్

ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా సెక్స్

సెక్స్ చేద్దామా అన్నాడు. వద్దు అన్నాను. ఒక్కసారి చేద్దాం.. ఎలాగో పెళ్లి చేసుకుంటాము కదా.. తర్వాత రోజూ ఆ పనే కదా చెయ్యాల్సింది అన్నాడు. ఓకే అన్నాను. ఇద్దరం సెక్స్ ను బాగా ఎంజాయ్ చేశాం. ఆ రోజు రాత్రి మూడు సార్లు సెక్స్ లో పాల్గొన్నాం. తర్వాత అతను ఎప్పుడు ఫ్రీ టైమ్ దొరికినా రూమ్ కు వచ్చేవాడు. ఇద్దరం సెక్స్ లో పాల్గొనేవాళ్లం.

ఆ విషయం తెలిశాక

ఆ విషయం తెలిశాక

మా పెళ్లికి అతను అన్నీ ప్లాన్ చేశాడు. మా ఇద్దరి ఇళ్లలో ఒప్పుకోకుండా ఆర్య సమాజ్ లో వెళ్లి పెళ్లి చేసుకుందామని చెప్పాడు. సడన్ గా నాకు ఒక రోజు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కు వెళ్లాను. అక్కడ అన్ని టెస్ట్ లు చేసి నాకు క్యాన్సర్ ఉందని చెప్పారు. ఆ విషయం రాజుతో చెప్పాను. అతను హాస్పిటల్ దగ్గరకు రాలేదు. తర్వాత ఫోన్ చేయలేదు. నా నంబర్ బ్లాక్ చేశాడు. నాతో అస్సలు మాట్లాడడం మానేశాడు.

నన్ను బాగా వాడుకుని

నన్ను బాగా వాడుకుని

ఈ మధ్య ఇంకో అమ్మాయితో అతనికి పెళ్లి ఫిక్స్ అయ్యిందని విన్నాను. నన్ను బాగా వాడుకుని.. నాతో బాగా ఎంజాయ్ చేసి నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు హ్యాండ్ ఇచ్చాడు. మగవాళ్లు అందరూ ఇలా ఉంటారని నేను అనుకోవడం లేదు గానీ ఇలాంటి చెత్త........ వాళ్లు కూడా ఉంటారని నాకు అప్పుడు అర్థం అయ్యింది. అతను నాకు చేసిన మోసం గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధేస్తూ ఉంటుంది. నాకు ఇప్పుడు క్యాన్సర్ నయం అయ్యింది. ఇప్పుడు ఎలాంటి అనారోగ్యం లేదు. కానీ ఈ సారి మాత్రం మగవారి విషయంలో మోసపోకూడదనుకుంటున్నాను.

English summary

i dont know what to say he has blocked me from everywhere

i dont know what to say he has blocked me from everywhere
Story first published: Tuesday, January 30, 2018, 11:37 [IST]
Subscribe Newsletter