ఎప్పటికైనా పెళ్లి చేసుకునేవాడే కదా అని అతనితో ఆ తప్పు చేశాను - My Story #48

Written By:
Subscribe to Boldsky

తను అంటే నాకు ఎంతో ప్రేమ. తన కోసం ఏదైనా చేయడానికి నేనే రెడీ. ఒక అమ్మాయి అలా అబ్బాయి కోసం అలా ఏదైనా చేయడానికి రెడీ కావడం కాస్త అరుదుగానే జరుగుతుంది. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిల కోసం ఏదైనా చేద్దామనుకుంటారు. కానీ నేను మాత్రం ఆ అబ్బాయి కోసం ఏదైనా చేద్దామనుకున్నాను.

అమ్మాయిల్లో నాలాంటి వారు కూడా ఉంటారు. అందరూ మోసం చేసేవాళ్లే ఉండరు. కొంతమంది అమ్మాయిలు నాలాగా సిన్సియర్ గా లవ్ చేస్తారు. సాధారణంగా అబ్బాయిలకు చాలా లవ్ ఫెయిల్యూర్ స్టోరీలుంటాయి. కానీ నేను ఒక అమ్మాయిని.. అయినా నాకు కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. ఆ కథ ఏమిలో మీరు చదవండి.

నేను గర్ల్స్ కాలేజీలో డిగ్రీ చదివేదాన్ని. అతను బాయ్స్ కాలేజీలో డిగ్రీ చదివేవాడు. అతను చదువుతో పాటు స్పోర్ట్స్ లోనూ కూడా చాలా ముందుడేవాడు.

English summary

our date was so magical i forgot that i was meeting him for the first time

our date was so magical i forgot that i was meeting him for the first time
Subscribe Newsletter