For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లైన వెంటనే హనీమూన్ ఎందుకు? కారణాలేంటి?

By Super
|

హనీమూన్ లేక హనిమూన్ (Honeymoon)అనేది ఇంగ్లీషు పదం. దీనిని తెలుగులో తియ్యని వెన్నెల అని అంటారు. చంద్రుడు నెల రోజులకు సంకేతం, తేనె ఎంతో తీయగా మధురంగా ఉంటుంది వీటి రెండిటి కలయికే హనీమూన్. అలాగే నూతన వధూవరులు మధురమైన క్షణాలను అనుభవించడానికి, ఉల్లాసంగా గడపడానికి నెల రోజుల పాటు లేదా కొన్ని రోజులపాటు అందమైన, ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళి వస్తుంటారు. ఈ విధంగా నూతన వధూవరులు శారీరకంగా మరియు మానసికంగా ఒకటైయెందుకు జరుపుకునే మొదటి ఉల్లాస యాత్రని హనీమూన్ అంటారు.

పెళ్లి అనేది జీవితంలో మధురఘట్టం. అలాగే హనీమూన్ కూడా దంపతులుగా జీవితాన్ని కొనసాగించే జంటకు మధురమైన అనుభూతి. హనీమూన్ జ్ఞాపకాలు ఒక జంటకు జీవితాంతం మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. హనీమూన్ ఘట్టం ముగియగానే ఇక రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అయితే, వివాహం జరిగిన వెంటనే హానీమూన్ వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి? అంటే అందుకు ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. అవేంటో చూద్దం:

స్వచ్చమైన ప్రేమ కలిగి ఉంటారు.

స్వచ్చమైన ప్రేమ కలిగి ఉంటారు.

రెండు కుటుంబాల నుండి వచ్చిన వారు. ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తారు. ఒకరి ఇష్టాఇష్టాలను తెలుసుకోవడానికి మంచి సమయం ప్రేమ కురిపించి జీవితాంత నీవెంట నేనుంటానని తెలిపే సమయం. అంతే కాదు, ఒకరినొకరు పొగడ్తల్లో ముంచుకోవడానికి . హాండ్సమ్, బ్యూటీఫుల్ అని పొగడడానికి ఇంత కంటే మంచి అవకాశం మరొకటి ఉండదు

 రొమాన్స్ శాశ్వతమైనది:

రొమాన్స్ శాశ్వతమైనది:

ఒకరి మీద ఒకరు ప్రేమను కురిపించడానికి ఇది ఒక మంచి సమయం. రొమాన్స్ చేయడానికి ఒక గ్రేట్ సమయం. ప్రతి ఒక్కటి రొమాంటిక్ అడ్వెంచర్ గా మారుతుంది.

కాన్సస్టాంట్ అగ్రిమెంట్:

కాన్సస్టాంట్ అగ్రిమెంట్:

అవును, మీరు చదివింది కరెక్టే! హనీమూన్ సమయంలో ఎలాంటి డిస్ అగ్రిమెంట్స్ ఉండవు. డిన్నర్ మెను ఎంపిక చేసుకోవడం నుండి, ప్రతి ఒక్కటీ మీ ఇష్టంగానే జరగుతుంది . హనీమూన్ అయిపోగానే మీకు ఇష్టమున్నా...ఇష్టం లేకపోయినా, ప్రతి ఒక్క విషయంలో కాంప్రమైజ్ అయ్యి జీవించాలి. కాబట్టి, హనీమూన్ చాలా ఇంపార్టెంట్ .

 రియల్ ఫైట్స్ ఉండవు:

రియల్ ఫైట్స్ ఉండవు:

ఫైనలీ, మ్యారీడ్ లైఫ్ లో హనీమూన్ ముఖ్యమైనదని చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటుండదు. ప్రారంభంలోనే ఫైట్స్ తో మొదలైతే ఎలా. కాబట్టి, హనీమూన్ లో రియల్ ఫైట్ ఉండవు . మరియు కన్ఫ్యూజన్స్ మరియు అంగీకరించకపోవేడం అనేవి ఉండవు. ప్రేమతో తిరస్కరించాలి లేదా అంగీకరించాలి . ఉన్నా ..ఫైట్ గురించి అనలైజ్ చేసుకుంటే సిల్లీ ఫైట్ గురించి పెద్దగా నవ్వుకోవల్సి వస్తుంది .

అక్కడ మీ ఇద్దరు తప్ప మరెవ్వరూ ఉండరు .

అక్కడ మీ ఇద్దరు తప్ప మరెవ్వరూ ఉండరు .

ఈ సమయంలో ఒకరినొకరు డిస్టర్బ్ చేసేవారెవ్వరూ ఉండరు కాబట్టి, మాట్లాడుకోవడానికి, ప్రేమ కలిగి ఉండటానికి , విషయాలు తెలుసుకోవడానికి మూడో వ్యక్తి లేకపోవడం వల్ల కొన్ని నిజాలు బయటపడుతాయి. స్వతంత్రంగా మెలుగుతారు.

ఒకరిమీద ఒకరు ప్రేమ కలిగి ఉండటానికి హనీమూన్ ఒక ప్రాథమిక అంశం:

ఒకరిమీద ఒకరు ప్రేమ కలిగి ఉండటానికి హనీమూన్ ఒక ప్రాథమిక అంశం:

ఇద్దరూ ఒకరు మీద ఒకరు ప్రేమ చూపించుకోవడానికి మంచి సమయం మరియు మీ ఎక్సెపెక్టేషన్ కు ఇతరుల అడ్డు లేకుండా మీకు ఒకరి మీద ఒకరికున్న సందేహాలను మాట్లాడుకొని క్లియర్ చేసుకోవడానికి మంచి సమయం. ఇలాంటివి ముందే తెలుసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలుండవు.

 కోపపడటానికి ఏవి కారణాలుండవు:

కోపపడటానికి ఏవి కారణాలుండవు:

స్వీట్ స్మెల్ , స్వీట్ వాయిస్ తోటి ఒకరినొకరు ఖచ్చితంగా ఇష్టపడటం , ప్రేమించడం అర్ధచేసుకోవడం. నిజానికి కావల్సినంత సమయం ఉండటం వల్ల ముందు ముందు ఆ అవకాశం రాకుండా చేసుకుంటారు

జీవితంలో ముఖ్యమైన విషయాలను గురించి

జీవితంలో ముఖ్యమైన విషయాలను గురించి

ఈసమయంలో మీ జీవితంలో ముఖ్యమైన విషయాలను గురించి, లైఫ్ కు సంబంధించి, కెరీర్ , భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను చర్చించుకోవడానికి తగిన సమయం కేటాయించవచ్చు . గేమ్స్, ఫేస్ బుక్, ఫోన్ కాల్స్ టు ఫ్రెండ్స్ లేదా ఫ్యామీలికి చేయాల్సిన పని ఉండదు . ప్రతి ఒక్కటీ మీ జీవితానికి సంబందించినదై ఉంటుంది.

ఒకరినొకరు ఆరాధించుకోవడానికి తగిన సమయం:

ఒకరినొకరు ఆరాధించుకోవడానికి తగిన సమయం:

ఒకరినొకరు ఆరాధించుకోవడానికి హానిమూన్ నుండే ప్రారంభం అవుతుంది . తర్వాత ఫ్యామిలీబందంతో ముడిపండి ఉంటారు .

మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఫీలింగ్

మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఫీలింగ్

ఈ సమయంలో మీ అంతరాత్మకు మించినది ఏది ఉండదు. కాబట్టి, ఇద్దరూ సంతోషంగా గడపడానికి ఇది ఒక మంచి అవకాశం

Desktop Bottom Promotion