పిల్స్ వాడకుండా పడకగదిలో ఎక్కువ సమయం అంగస్థంభనలు కలిగి ఉండటం ఎలా?

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

2012లో జరిగిన ఒక సర్వేలో 909 మహిళలను 16గంటల రోజులో వారికి ఏ ఏ పనులకి వెచ్చించటం ఇష్టమో కనుకున్నారు. లిస్టులో మొదటగా 106 నిమిషాలు లైంగికంగా దగ్గరితనం నిలవగా, రెండవ పని –అందరితో కలవటం సోషలైజింగ్ నిలిచింది.

కాస్మోపాలిటన్ పత్రిక పోల్ లో 80 శాతం మహిళలు వారి భాగస్వామి పడకగదిలో ఎక్కువసేపు ఉత్తేజితంగా ఉండాలని కోరుకున్నారు.

అంగస్తంభన మెరుగ్గా ఉంచే టాప్ 25 పవర్ ఫుడ్స్

ఫాక్స్ న్యూస్ కి చెందిన ఆరోగ్యనిపుణుడు కీత్ అబ్లౌ నిర్వహించిన 2007 సర్వేలో, 80 శాతం మంది పురుషులు, స్త్రీలు సెక్స్ అరగంట వరకూ సాగాలని ఆశించారు.

పురుషులు తమ సైజు, జాతి, బంధంలో ఉన్నారా,లేదా, సెక్స్ ఎంత తరచుగా చేస్తారు ఇవన్నిటినీ మించి ఎక్కువసేపు లైంగికంగా ఉత్తేజించాలని కోరుకుంటారు. ఎక్కువసేపు అంగం స్థంభించకుండా ఉంటే ఎక్కువ ఆర్గాజంలు, ఇద్దరు భాగస్వాములకి మరింత తృప్తి లభిస్తుంది. అయితే దాన్ని ఎలా సాధిస్తారు?

రతి చేసేటప్పుడు మగవారు ఆర్గాజంకి త్వరగా చేరుకుంటారు

ఏ ఇతర సెక్స్ చర్యకన్నా నేరుగా రతి మగవారికి ఎక్కువ ప్రేరణ కలిగించి త్వరగా ఆర్గాజంకి చేరుకునేలా చేస్తుంది. దురదృష్టవశాత్తూ రతి వల్ల స్త్రీల క్లైటోరిస్ కి ప్రేరణ కొంచెమే కలుగుతుంది. అందుకని వారు వేగం మరియు ఎక్కువసేపు రతిని కోరుకుంటారు. మగవారికి ఇది కొన్నిసార్లు ఎక్కువ అన్పిస్తుంది. వారికి నిమిషాల్లో ఆర్జాజం వచ్చేయటం సహజమే కానీ మేము మీకు ఇక్కడ ఆరు టెక్నిక్కులతో పురుషులు నెమ్మదించేలా ఎలా చేయటమో వివరిస్తున్నాం.

అంగస్తంభన మెరుగుపరచడంలో వయాగ్ర కంటే శక్తివంతమైనవి

1. హెచ్చరిక

1. హెచ్చరిక

ముందు మనం ఆ విషయం వరకు వెళ్లేముందు, ఏదీ పనిచేయదో తెలుసుకోవటం ముఖ్యం ; ఆలోచనలకి లేదా ఆలోచించకపోవటానికి సంబంధించి ఏదీ పనిచేయదు. మనస్సును మళ్ళించుకునే ఏ పద్ధతులూ పనిచేయవు. పనిచేసేవి శారీరక పద్ధతులు.

2. మాకు నచ్చిన ఆరు పద్ధతులు

2. మాకు నచ్చిన ఆరు పద్ధతులు

వివిధ శారీరక పద్ధతులను పరిశోధించాక, సెక్స్ థెరపిస్ట్ లతో,యూరాలిజిస్ట్ లతో చర్చించాక ఇవిగో ఇవే మాకు నచ్చిన ఆరు పద్ధతులు.

3. .హస్తప్రయోగం.

3. .హస్తప్రయోగం.

సెక్స్ చేసే రోజున ముందే హస్తప్రయోగం చేసుకోండి. ఎప్పుడైనా ఒకసారి సెక్స్ చేసి మళ్ళీ అదేరోజున నిమిషాల్లో లేదా గంటల్లో సెక్స్ చేసారా? చేసివుంటే రెండవసారి ఆర్గాజంకి చేరటానికి ఎంత ఆలస్యమవుతుందో గమనించేవుంటారు. హస్తప్రయోగం కూడా అదే ప్రభావం చూపిస్తుంది. ఒకసారి ఆర్గాజం తర్వాత మీ శరీరం తేరుకోడానికి సమయం పడుతుంది. దీన్ని రిఫ్రాక్టరీ పిరియడ్ అంటారు. ఈ సమయాన్ని ఎంత పొడిగిస్తే అంత ఎక్కువసేపు ఉత్తేజితంగా ఉండగలరు.

4. . ఎక్కువ ఫోర్ ప్లే.

4. . ఎక్కువ ఫోర్ ప్లే.

మెల్లగా పెంచుకునే కోరిక ఎక్కువసేపు మిమ్మల్ని సెక్స్ లో పాల్గొనేలా చేస్తుంది. అది ఫోర్ ప్లే తో మొదలవుతుంది. వివిధ రకాల ఫోర్ ప్లేతో మీ అంగానికి మెల్లగా ఉత్తేజితమయ్యే సమయాన్ని ఇస్తున్నారు. అందుకని రతి సమయం వచ్చేసరికి అది 45 నుంచి 60 వరకూ వెళ్తుంది, సున్నా నుంచి 60 కి కాదు.

5. . మొదలుపెట్టి/ఆపే పద్ధతి.

5. . మొదలుపెట్టి/ఆపే పద్ధతి.

చాలామంది మగవారికి ఈ పద్ధతి చెప్పకుండానే ఈపాటికే తెలిసిఉంటుంది. ఆర్గాజంకి చేరుకుంటున్న సమయంలో కొంచెం ఆగి తేరుకుంటారు. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వారు ఎక్కువసేపు ఆగుతారు. సమస్య మీరు ఆర్గాజంకి దగ్గర్లో ఉన్నప్పుడు ఆగితే, కొంచెం ప్రేరణ చాలు మళ్ళీ ఆర్గాజం రావటానికి. అందుకని ఇక్కడ ముఖ్యమైనది ఆగటం, దాన్ని బట్టి మొదలుపెట్టడం మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు ఈ ప్రతి ఆగి/వెళ్ళు వలయానికి క్రమంగా ఆగటం వద్ద తక్కువ సమయం, మొదలు వద్ద ఎక్కువ సమయం గడుపుతున్నారని గమనిస్తారు.

6. . వత్తిపెట్టే పద్ధతి.

6. . వత్తిపెట్టే పద్ధతి.

ఆనందం ప్రకారం చూస్తే, ఇది మనకు నచ్చనిది.కానీ ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. పేరుకి తగ్గట్లే ఆర్గాజం చేరువలో ఉన్నప్పుడు మీ భాగస్వామిని మీ అంగం మీ కోరిక తీరేవరకూ వత్తేట్లా చూడండి.

7.. సెక్స్ భంగిమలు.

7.. సెక్స్ భంగిమలు.

కొన్ని భంగిమలు మగవారి ఆర్గాజం ఆలస్యమయ్యేలా చేస్తాయి. లోతుగా మరీ వెళ్ళకుండా లేదా అంగం పై భాగంలో ఎక్కువ వత్తిడి కలిగేటువంటి భంగిమలు ప్రయత్నించండి. మొత్తంగా వెళితే ఎక్కువ ప్రేరణ కలిగి, ముఖ్యంగా అంగం కిందభాగం అయిన ఫ్రెనులం వద్ద మీరు తొందరగా ఆర్గాజంకి చేరుకుంటారు.కొన్ని ప్రాథమిక భంగిమలైన ; స్త్రీ పైన ఉండటం, ఇద్దరూ పక్కపక్కన ఉండటం,లంబకోణంలో ఉండటం (అంగంపై భాగం ఉపస్తుకి తగలటం),మరియు ఆమె మోకాళ్ళపై కాక పొట్టపై పడుకుని వుండే భంగిమ మొదలైనవి ప్రయత్నిస్తే ఎక్కువ సమయం ఇద్దరూ సంతోషపడగలరు.

8. . ఎక్కువసేపు రతికోసం స్ప్రే.

8. . ఎక్కువసేపు రతికోసం స్ప్రే.

సున్నితత్వాన్ని తగ్గించే స్ప్రేలు తక్కువ ప్రతికూల ప్రభావాలతో ప్రాచుర్యంలో ఉన్నాయి.ఎక్కువ నాణ్యతగల ఉత్పత్తులను మాత్రమే కొనండి. తొందరగా పీల్చుకుని, మీ కోరిక తగ్గకుండా ఎక్కువ సమయం ఉండేట్లా ఉన్న ఉత్పత్తులనే వాడండి.ఏ స్ప్రే అయినా మిమ్మల్ని మందగించేలా చేస్తుంది. మేము సూచించేది మీ కోరిక తగ్గకుండా కావాల్సిన పనిని ఎక్కువసేపు జరిగేలా చేసేది.

ఇక్కడ మేము సూచించిన పద్ధతులు వాడి,ప్రపంచంలో ఇతర పురుషులలాగానే మీరు కూడా ఎక్కువసేపు సెక్స్ ఆనందించండి.

English summary

How To Last Longer In Bed Without Pills

Worried that you can't last as long as you want to in bed, because your stamina is not too good? If so, check out these sexual stamina-boosting tips to prolong your pleasure and keep your partner smiling.
Story first published: Thursday, October 19, 2017, 18:30 [IST]
Subscribe Newsletter