అంగం బాగా గట్టిపడి గంటల తరబడి సెక్స్ చేయాలంటే ఏం చేయాలి?

Written By:
Subscribe to Boldsky

అంగస్తంభన సమస్య అనేది ఇప్పుడు కొందరు యూత్ కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. అంగానికి రక్తాన్ని పంప్ చేసే రక్తనాళాలు సిరలు, ధమనుల గోడలు, కవాటాల లోపం వల్ల అంగంలో రక్త ప్రసరణ మందగించి అంగస్తంభన లోపం ఏర్పడుతుంది.

అంగస్తంభన సమస్యకు చాలా కారణాలుంటాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళనలు, సెక్స్ అపోహలు, అనుమానాలు మొదలైనవి కూడా అంగస్తంభన సమస్యకు దారితీస్తాయి.

నిర్లక్ష్యం చేయకూడదు

నిర్లక్ష్యం చేయకూడదు

అంగస్తంభన సమస్య ఏర్పడినపుడు దానిని నిర్లక్ష్యం చేయకూడదు . ఈ సమస్య చాలా రోజులగా ఉంటే డాక్టర్ని సంప్రదించండి. రక్త పరీక్షచేసి సమస్యను గుర్తించి తగిన పరిష్కార మార్గం చూపిస్తారు.

పెనిస్ (అంగం) పైప్

పెనిస్ (అంగం) పైప్

అంగస్తంభన సమస్యను నివారించాడానికి చాలా మార్గాలున్నాయి. అందులో ఒకటి పెనిస్ (అంగం) పైప్.పైనిస్ పంప్ అంటే ఏమిటి.. అది ఏ విధంగా మగవారికి శృంగారం సమయంలో ఉపయోగపడుతుందో తెలుసుకోండి. అలాగే అల్రా సౌండ్ విధానంలో కూడా అంగస్తంభన సమస్యను పరిష్కరించుకోవొచ్చు.

పురుషాంగానికి అవసరమైన రక్త ప్రవాహం

పురుషాంగానికి అవసరమైన రక్త ప్రవాహం

పెనిస్ పంప్ ల్లో వాక్యూమ్ పంప్ లు కూడా ఉంటాయి. ఇది పురుషాంగానికి అవసరమైన రక్త ప్రవాహం జరిగేలా చేసే ఒక ప్లాస్టిక్ పంపు . వ్యాక్యూమ్ పంపులలో అనేక రకాలున్నాయి. అందులో ఒక రకం పంపులో ఎక్రలిక్ ట్యూబ్ లో అంగాన్ని ఉంచి వ్యాక్యూమ్ ప్రెషర్ ఇవ్వాలి.

గట్టిపడిన అంగం చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది

గట్టిపడిన అంగం చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది

అంగంపై పెనిస్ పంప్ నుంచి ఉంచుకుని గట్టిగా ప్రెజర్ ఇచ్చి తర్వాత పెనిస్ పంప్ ను తీసివేయాలి. దీంతో మెత్తగా ఉన్న మీ అంగం ఒక్కసారి గట్టిపడుతుంది. అలా గట్టిపడిన అంగం చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది. ఆ తరువాత సిలిండర్ ని అంటే పంప్ ను తీసి వేసి శృంగారం చేయవచ్చు.

పురుషాంగం గట్టిపడడానికి

పురుషాంగం గట్టిపడడానికి

పెనిస్ పంప్ ల ద్వారా ఎక్కువగా ప్రెజర్ చేసుకోని అంగాన్ని ఇంకా ఎక్కువగా గట్టిగా చేసుకుందామని ప్రయత్నించకండి. పురుషాంగం పంపులు కేవలం పురుషాంగం గట్టిపడడానికి మాత్రమే ఉపయోగపడతాయి.

ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి

ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి

పురుషాంగం పంప్ ద్వారా అంగం పెద్దగా అవుతుందనే అపోహ. పురుషాంగం పంప్ కేవలం మీ అంగం గట్టిపడి మీరు ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పురుషాంగం పంప్ ద్వారా అంగం పెద్దగా అవుతుందనే వార్తలని నమ్మొద్దు.

చిన్నగా అయిపోతుంది

చిన్నగా అయిపోతుంది

ఒకవేళ పురుషాంగం పంప్ ద్వారా అంగం కాస్త పెద్దగా అయినా దాన్ని మీరు మళ్లీ వాడకుండా చిన్నగా అయిపోతుంది. అంటే గతంలో మీ పురుషాంగం ఎంత సైజ్ లో ఉండేదో అదే సైజ్ కు వచ్చేస్తుంది.

అంగం మొదటి భాగంలో రింగు

అంగం మొదటి భాగంలో రింగు

అలాగే అంగస్తంభన కోసం కొన్ని రింగ్ లు కూడా దొరుకుతాయి. వీటిని కాస్త జాగ్రత్తగా ఉపయోగించాలి. కాస్త అంగస్తంభన కలిగాక అంగం మొదటి భాగంలో రింగులను ఉంచాలి. ఈ రింగులను ఉంచడంతో రక్తం అంగానికి బాగా సరఫరా అవుతుంది.

వీర్యస్కలనం సరిగా కాదు

వీర్యస్కలనం సరిగా కాదు

రింగులను తీసివేసేవరకూ (30 నిమిషాలలోపు) అంగస్తంభన కొనసాగుతుంది. రింగులు ఉన్నందువలన వీర్యస్కలనం సరిగా కాదు. వ్యాక్యూమ్ పంప్ లను వాడివారు ఇది కాస్త మేలని అంటుంటారు. అయితే అంగంలో నొప్పి తిమ్మిరి కాస్త కలుగుతాయట.

అతిగా వాడొద్దు

అతిగా వాడొద్దు

వ్యాక్యూమ్ పంపులు, రింగులను అతిగా వాడవద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి వాడాక అంగంలోని కణజాలానికి నష్టం కలుగుతుందట. మూత్ర మార్గంలో ఇన్ ఫెక్షన్ లు కలుగుతాయట.

ధరలు ఇలా

ధరలు ఇలా

వ్యాక్యూమ్ పంప్ లు సుమారు పదివేల రూపాయల పై నుంచి అందులో బాటులో ఉంటాయి. వ్యాక్యూమ్ పంప్ లలో చాలా రకాలున్నాయి. ఒకరకం వ్యాక్యూమ్ పంప్ ను అంగంపై కండోమ్ లాగా అతికించుకోవొచ్చు. దీన్ని వేసుకుని శృంగారంలో పాల్గొనవచ్చు.

అల్ట్రాసౌండ్ చికిత్స

అల్ట్రాసౌండ్ చికిత్స

ఇక అంగస్తంభన సమస్యను అధిగమించేందుకు సరికొత్తగా వచ్చిన చికిత్స అల్ట్రాసౌండ్ చికిత్స. అల్ట్రాసౌండ్ ప్రక్రియద్వారా మెరుగైన చికిత్సను పొందొచ్చు. షాక్ వేవ్ మేడాలిటీ ద్వారా పురుషాంగానికి ధ్వనితరగాలతో చికిత్స చేస్తారు.

కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి

కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి

అల్ట్రాసౌండ్ చికిత్స ద్వారా పురుషాంగం లో రక్త ప్రవాహం మెరుగవుతుంది. కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి . డయాబెటిక్ రోగులకు రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల అంగస్తంభనసమస్య ఏర్పడుతుంది .

అలాంటి వారికి మేలు

అలాంటి వారికి మేలు

రక్తనాళాలు మూసుకుపోయినటువంటి వారికి అల్ట్రాసౌండ్ చికిత్స బాగాపనిచేస్తుంది . ఇది ఒక ఎలాక్ట్రో మేగ్నెటిక్ పరికరం . గతంలె ఎలక్ట్రో హైడ్రోలిక్ పరికరం వాడేవారు ఆ పరికరాలను ఉపయోగించినప్పుడు అంగం లో ఏదో ఒక భాగంలో మాత్రమే ఫోకస్ అయ్యేది. కానీ ఈ విధానంలో అలా ఉండదు.

కొత్త విధానం

కొత్త విధానం

కొత్త విధానంలో అదనపు కార్పొరల్ షాక్ వేవ్ థెరపీని రూపొందించారు . దీనివల్ల మొతం 70 మీ.మీ. పొడవు చికిస్తభాగం మీద ధ్వనితరంగాల ప్రభావం పడేలా చేయవచ్చు . ఇది సంపూర్ణ ప్రభావం చూపుతుంది .

అల్ట్రా విధానంలో భయం అవసరం లేదు

అల్ట్రా విధానంలో భయం అవసరం లేదు

పాత పద్దతి ద్వారా అయితే కనీసం 12 సార్లు చికిత్స చేయాల్సి వచ్చేది . కొత్తపరిస్థితులలో నాలుగుసార్లు సరిపోతుంది. ఇంజక్షన్ , కత్తి ఏది అవసరం లేని ప్రక్రియ కాబట్టి ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు.

English summary

16 Things About a Penis Pump You May Not Have Known

16 Things About a Penis Pump You May Not Have Known
Story first published: Thursday, February 22, 2018, 13:00 [IST]