మా ఆయనతో కాదని అతనితో గడిపా.. వాడు అంత మోసగాడని తెలియదు - My Story #75

Written By:
Subscribe to Boldsky

నా చదువు పూర్తికాగానే మా ఇంట్లో నాకు పెళ్లి చేశారు. మా ఆయన కాంట్రాక్టర్. మంచి ఆస్తి ఉంది. మా ఆయన మా అత్తమామలకు ఒక్కడే కొడుకు. నాకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు. మేము మొదట మా అత్తమామల దగ్గరే ఉండేవాళ్లం. కానీ నాకు ఆ పల్లెటూరులో ఉండడం ఇష్టం ఉండేది కాదు. దీంతో ఎప్పుడెప్పుడు ఊరు మారుదామా అన్నట్లు ఉండేదాన్ని.

ఊరు విడిచి అస్సలు వచ్చేవాడు కాదు

ఊరు విడిచి అస్సలు వచ్చేవాడు కాదు

మా ఆయన ఊరు విడిచి రావడానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. ఊరిలో మాకు మంచి పేరు ఉంది. మా ఆయన కుటుంబీకులు ఊరి పెద్దలుగా వ్యవహరించేవారు. ఊరిలో పంచాయితీలు తెంపేవారు. మా ఆయన అంటే ఊరిలో చాలామందికి గౌరవం. దాంతో ఆయన ఊరు విడిచి అస్సలు వచ్చేవాడు కాదు.

పగటి పూట బిజీ

పగటి పూట బిజీ

రోజూ పగటి పూట మా ఆయన చాలా ప్రాంతాలకు పనిపై వెళ్లేవాడు. గవర్నమెంట్ ఆఫీసులకు, మా ఊరికి పక్కన ఉన్న పట్నానికి ఆయన వెళ్లేవాడు. ఎప్పుడో రాత్రి ఇంటికి చేరుకునేవాడు. నాకు గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు.

రొమాన్స్ ఉండేది కాదు

రొమాన్స్ ఉండేది కాదు

నేను ఇంటి దగ్గర ఎలా ఉన్నాను.. అసలు తిన్నానా? సంతోషంగా ఉన్నానా ఇలాంటివి ఏవి కూడా మా ఆయన పట్టించుకునేవాడు కాదు. రాత్రి వచ్చిన తర్వాత మా మధ్య రొమాన్స్ కూడా ఉండేది కాదు. వారానికి ఒకసారో లేదంటే వారంలో రెండుసార్లో మేము ఇద్దరం శారీరకంగా కలిసేవాళ్లం.

శృంగారంలోనూ సంతృప్తి లేదు

శృంగారంలోనూ సంతృప్తి లేదు

నా భర్తతో శృంగారం చేస్తున్న కూడా నాకు పెద్దగా సంతృప్తి ఉండేది కాదు. అందుకోసం నేను ఒక ప్లాన్ వేశాను. మా కాపురం మా ఊరి నుంచి పక్కనున్న సిటికీ మార్చేలా చేశాను. మా అత్తమామలపై లేని మాటలు మా ఆయనకు చెప్పి ఊరు నుంచి సిటీకి వచ్చేలా చేశాను. ప్రస్తుతం మేము సిటీలో ఉంటున్నాము.

అంతా సిటీ కల్చర్

అంతా సిటీ కల్చర్

మేము సిటీకి వచ్చాక నా కల్చర్ పూర్తిగా మార్చేశాను. నేను పూర్తిగా ట్రెండీగా మారిపోయాను. జీన్స్, టీ షర్ట్ లు వేసుకునేదాన్ని. ఆ విషయంలో మా ఆయన ఏమి అనేవాడు కాదు. వాట్సాఫ్, ఫేస్ బుక్ బాగా వినియోగించడం మొదలుపెట్టాను. సిటీ కల్చర్ కు తగినట్లుగా ఉండేదాన్ని.

జిమ్... యోగా

జిమ్... యోగా

నాకు బాబు కూడా ఉన్నాడు. అయితే వాడు చాలా చిన్నవాడు. సిటీలో నేను జిమ్ కు వెళ్లేదాన్ని. యోగాకు వెళ్లేదాన్ని. అలా నాకు చాలామంది అబ్బాయిలతో పరిచయం ఏర్పడింది.

ఇంటికి పిలుచుకుని వచ్చేదాన్ని

ఇంటికి పిలుచుకుని వచ్చేదాన్ని

ఒక అబ్బాయి నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. అతనితో నాకు పరిచయం ఏర్పడిన తర్వాత చాటింగ్ కంటిన్యూ చేయడం మొదలుపెట్టాను. అతన్ని మా ఆయన లేనప్పుడల్లా ఇంటికి పిలుచుకుని వచ్చేదాన్ని. నన్ను అతను బైక్ పై తిప్పేవాడు.

నేను ఫ్లాట్ అయిపోయాను

నేను ఫ్లాట్ అయిపోయాను

నేను కోరుకున్న ప్రతిదీ అతనిలో ఉండేది. అతనితో ప్రేమలో పడ్డాను. పెళ్లయిన తర్వాత అలా చెయ్యడం తప్పని నా మనస్స చెప్పేది కానీ మా ఆయనకన్నా అతను నాపై చూపే ప్రేమకు నేను ఫ్లాట్ అయిపోయాను.

తెలియకుండా చాలా చేశా

తెలియకుండా చాలా చేశా

అతనికి కావాల్సినప్పుడల్లా డబ్బు ఇచ్చేదాన్ని. అతనితో మా ఆయనకు తెలియకుండా చాలా టూర్లు తిరిగాను. బాగా ఎంజాయ్ చేశాను. ఫైనల్ గా అతను ఒక రోజు మీతో ఒక్కసారైనా గడపాలని ఉంది అన్నాడు. నేను కూడా ఒకే అన్నాను.

చాలాసార్లు సెక్స్ లో పాల్గొన్నా

చాలాసార్లు సెక్స్ లో పాల్గొన్నా

ఒక రోజు హోటల్ లో రూమ్ బుక్ చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేశాం. అతనితో నేను చాలాసార్లు సెక్స్ లో పాల్గొన్నాను. హోటర్ రూమ్ బిల్లులు, అతని ఖర్చులు మొత్తం నేనే భరించేదాన్ని. చివరకు అతను ఒక రోజు నాతో మాట్లాడడం మానేశాడు.

దూరం పెట్టాడు

దూరం పెట్టాడు

నా దగ్గరకు చాలా డబ్బు తీసుకుని నా నంబర్ బ్లాక్ చేశాడు. నన్ను దూరం పెట్టాడు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఇలాంటి వాడిని నమ్మానా అని అనుకున్నాను. నా భర్త నేను మొదట తప్పుగా అర్థం చేసుకున్నాను.

కంటికి రెప్పలా

కంటికి రెప్పలా

ఒక రోజు నాకు హెల్త్ బాగాలేకపోతే నా భర్త వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసి నాకు బాగా అయ్యేంత వరకు కంటికి రెప్పలా చూసుకున్నాడు. అలాంటి నా భర్తకు నేను అన్యాయం చేశానని నా మనస్సు ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటుంది.

English summary

he came made me fall in love with him and left me for no fault of mine

he came made me fall in love with him and left me for no fault of mine
Story first published: Monday, February 5, 2018, 16:01 [IST]
Subscribe Newsletter