For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా భర్త ఎంత కోఆపరేట్ చేసినా ఏమీ చేయలేడు, రెండు నిమిషాలకే ఔట్, నా సీక్రెట్స్ చెప్పేసింది

|

చిన్నప్పటి నుంచి నాకు ఐదుగురు ఫ్రెండ్స్ ఉండేవారు. ఎక్కడికెళ్లినా మేము ఆరుగురం కలిసే వెళ్లేవాళ్లం. ఏం చేసినా కూడా మేము అందరం మాట్లాడుకుని చేసేవాళ్లం. మా బ్యాచ్ లో మేము ముగ్గురం అబ్బాయిలం అలాగే ముగ్గురు అమ్మాయిలుండేవారు.

మా గ్యాంగ్ లోని రూపతో నేను ఎక్కువగా చనువుగా ఉండేవాణ్ని. తను కూడా నాతో చాలా క్లోజ్ గా ఉండేది. మా గ్యాంగ్ లో మిగతా నలుగురు టెన్త్ తర్వాత ఎంపీసీ తీసుకున్నారు. మేమిద్దరం బైపీసీ తీసుకున్నాం.

చనువు మరింత ఎక్కువైంది

చనువు మరింత ఎక్కువైంది

దీంతో నాకు రూపకు మధ్య చనువు మరింత ఎక్కువైంది. ఇంటర్ లోనే నేను తనతో ప్రేమలో పడ్డాను. కానీ చెప్పాలంటే భయం వేసేది. తనకు ఇష్టం లేకుంటే మిగతా ఫ్రెండ్స్ కు చెప్పి నన్ను తిట్టిస్తుందని భయం వేసేది.

ప్లీజ్ రా హెల్ప్ చెయ్ రా

ప్లీజ్ రా హెల్ప్ చెయ్ రా

అందుకే చాలా రోజులు చెప్పకుండా మనస్సులోనే పెట్టుకున్నా. ఇంటర్ సెకెండియర్ లో ఒక రోజు తను మా ఇంటికొచ్చింది. ఆ రోజు మా ఇంట్లో ఎవరూ లేరు. మనోజ్ నేను రికార్డ్స్ రాయలేదు, ప్లీజ్ రా, నువ్వే హెల్ప్ చెయ్ రా అని అంది.

ఏదో అడుగుతాను అన్నావు

ఏదో అడుగుతాను అన్నావు

ఒకే రూప నేను రాసిస్తానే కానీ నేను ఒకటి అడుగుతాను ఆ విషయం ఎవ్వరికీ చెప్పనని ప్రామీస్ చేస్తావా అన్నాను. సరే అంది. తర్వాత ఇద్దరం రికార్డ్స్ రాస్తూ కూర్చొన్నాం. మనోజ్ ఏదో అడుగుతాను అన్నావు... అడుగు మరి అంది.

నిన్ను ఇష్టపడుతున్నా

నిన్ను ఇష్టపడుతున్నా

చాలా సేపు నేను మొహమాటపడ్డాను. చివరకు నా మనస్సులోని మాటను చెప్పాను. రూప నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నీ రూపాన్ని చూసి కాదు, నీతో ఏదైనా చెప్పుకునే చనువు నాకుందనే నమ్మకంతో నేను నిన్ను ఇష్టపడుతున్నానన్నానని నా మనస్సులోని మాటను తనకు చెప్పాను.

Most Read :వేరే వాళ్లతో పిల్లల్ని కని తండ్రివి నువ్వేనని చెబుతా, నువ్వు మగాడివేనా, పుట్టించలేవా? #mystory313

హద్దుల్లేకుండా ఎంజాయ్ చేశాం

హద్దుల్లేకుండా ఎంజాయ్ చేశాం

తను సిగ్గుపడుతూనే ఒకే అన్నట్లు ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. తర్వాత తన దగ్గరకు వెళ్లి ముద్దుపెట్టుకున్నా. అదే నా తొలిముద్దు. తర్వాత మేమిద్దరం అగ్రి బీఎస్సీలో జాయినయ్యాం. అప్పుడు హద్దుల్లేకుండా ఎంజాయ్ చేశాం.

రూపకు వేరే సంబంధాలు

రూపకు వేరే సంబంధాలు

తర్వాత కేరళలో ఎమ్మెస్సీలో జాయినయ్యాం. రూప వాలింట్లో మా గురించి తెలిసింది. రూపకు వేరే సంబంధాలు తీసుకొచ్చారు. మేమిద్దరం పెద్దలను ఎదురించి కేరళలోనే పెళ్లి చేసుకున్నాం. అక్కడే ఇద్దరికీ జాబ్స్ వచ్చాయి.

పెళ్లయితే అయ్యిందిగానీ

పెళ్లయితే అయ్యిందిగానీ

మా పెళ్లికి మా చిన్నప్పటి బ్యాచ్ లోని నలుగురు ఫ్రెండ్స్ చాలా సాయం చేశారు. వాళ్ల సహకారం లేకుంటే మాకు అస్సలు పెళ్లే అయ్యేది కాదు. పెళ్లయితే అయ్యిందిగానీ నా భార్యతో రోజూ ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది.

రాత్రి సర్దుకుంటాం

రాత్రి సర్దుకుంటాం

సరదాగా గొడవపడుతుంటాం మళ్లీ రాత్రి అయ్యేసరికి సర్దుకుంటూ ఉంటాం. నా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ మొత్తం నా భార్యకే తెలుసు. కేరళలో మాతో పాటు చదువుకున్న చాలా మంది ఫ్రెండ్స్ ను రోజూ మేము కలుస్తుంటాం.

Most Read :నేను రాత్రి డ్యూటీకి వెళ్తే నా భార్య మరొకరితో గడిపేది, గంట సేపు బయటే వెయిట్ చేయించేది #mystory314

సిగ్గుమానం తీస్తూ ఉంటుంది

సిగ్గుమానం తీస్తూ ఉంటుంది

రెగ్యులర్ గా మా ఫ్రెండ్స్ ఇళ్లలోనే పార్టీలు చేసుకుంటూ ఉంటాం. ఇక నాపై నా భార్యకు కోపం వస్తే నా ఫ్రెండ్స్ ఎదుట నా సీక్రెట్స్, నేను ఇంట్లో చేసే కొన్ని రకాల పనుల్ని చెప్పేది. అందరి ముందు సిగ్గుమానం తీస్తూ ఉంటుంది.

పక్క తడుపుతుంటానని

పక్క తడుపుతుంటానని

ఒకరోజు నేను ఏదో విషయంలో బాగా తిట్టాను. దాన్ని మనస్సులో ఉంచుకుని మా ఫ్రెండ్స్ తో పార్టీ జరుపుకునేటప్పుడు నేను రోజూ రాత్రి డ్రెస్ లేకుండా పడుకుంటానని ఇప్పటికీ పక్క తడుపుతుంటానని ఉన్నవి లేనివన్నీ చెప్పి నా సిగ్గు తీసింది.

చాలా మంది అమ్మాయిలున్నారు

చాలా మంది అమ్మాయిలున్నారు

అయితే మళ్లీ ఇంటికొచ్చాక ఇద్దరం కలిసిపోయాం. అయితే తర్వాత మా మధ్య మళ్లీ గొడవైంది. అప్పుడు నా భార్య మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మళ్లీ నా పరువు తీసింది. మా ఫ్రెండ్స్ లో చాలా మంది అమ్మాయిలున్నారు. కొందరు కపుల్స్ ఉన్నారు. మా ఇద్దరికీ అందరూ మ్యూచ్ వల్ ఫ్రెండ్సే ఉన్నారు.

వాడు చాలా వీక్

వాడు చాలా వీక్

నాతో బాగా క్లోజ్ గా ఉండే అమ్మాయిలకు ఫోన్ చేసి మనోజ్ గురించి మీతో ఒకటి చెప్పాలే, పెళ్లికి ముందు మనోజ్ చాలా స్ట్రాంగ్ అనుకున్నాను. కానీ వాడు చాలా వీక్. పని మొదలుపెట్టగానే ఔట్ అయిపోతుంటాడు.

Most Read :మా ఆయనతో రాత్రి ఇబ్బందిపడుతున్నా, అందరు మగాళ్లు ఇలాగే ఉంటారా ఏంటీ? మెకానికల్ గా సెక్స్ #mystory312

విషయం ఏమీ లేదే

విషయం ఏమీ లేదే

నేను ఎంత కోఆపరేట్ చేసినా కూడా ఏమీ ఫర్మామెన్స్ చేయలేడే. మనోజ్ టు మినిట్స్ మ్యాగీ నూడుల్స్ గాడే. తన దగ్గర విషయం ఏమీ లేదని పెళ్లయ్యాక తెలిసింది. ఓ ఏదో చేద్దామన్నట్లుగా సాయంత్రం నుంచి మ్యాచ్ కి రెడీ అవుతాడు.జస్ట్ ఒక్క బాల్ కే డక్ అవుట్ అవుతాడే. అంటూ నా గురించి ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ ఉంటుంది.

ఆ అమ్మాయిలు తక్కువోళ్లేమీ కాదు

ఆ అమ్మాయిలు తక్కువోళ్లేమీ కాదు

ఇక అవతల ఫోన్ లో మాట్లాడే అమ్మాయిలు కూడా తక్కువోళ్లేమీ కాదు. వాళ్ల బాయ్ ఫ్రెండ్స్ గురించి కూడా వాళ్లు ఉన్నవి లేనివి కల్పించి మా ఆవిడకు చెబుతారు. చాలాసార్లు నా భార్యపై కోపం వస్తూ ఉంటుంది.

సరదాగా నన్ను ఆటపట్టించడానికే

సరదాగా నన్ను ఆటపట్టించడానికే

కానీ ఇద్దరం సరదాగా గొడవపడుతుంటాం మళ్లీ కలిసిపోతూ ఉంటాం. వాళ్ల ఇంట్లో వాళ్లందరినీ ఎదురించి నన్ను పెళ్లి చేసుకుంది కదా అంతకంటే గొప్ప ఇంకేముంటుదని అనిపిస్తూ ఉంటుంది. తను కావాలని నా గురించి అలా చెప్పదని కేవలం సరదాగా నన్ను ఆటపట్టించడానికే అలా చెబుతూ ఉంటుందని నాకు అర్థమైంది.

English summary

My wife revealed a personal and somewhat shameful secret I had to her friends

My wife revealed a personal and somewhat shameful secret I had to her friends