పవన్.. తన భార్యతో పొందలేని సుఖాన్ని నాతో పొందుతున్నాడు - My Story #85

Written By:
Subscribe to Boldsky

నాకు పెళ్లయ్యింది. ఒక బాబు కూడా ఉన్నాడు. మాకు సొంతంగా బిజినెస్ లున్నాయి. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. దాంతో నన్ను చిన్నప్పటి నుంచి చాలా అల్లారుముద్దుగా పెంచారు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు చేయని ఎంజాయ్ అంటూ లేదు.

నా చుట్టూ తిప్పుకున్నాను

నా చుట్టూ తిప్పుకున్నాను

చాలా మంది బాయ్స్ ను నా చుట్టూ తిప్పుకున్నాను. కానీ నేను ఏ ఒక్కరికీ కూడా ఒకే చెప్పేదాన్ని కాదు. అలా నా చుట్టూ బాయ్స్ తిరుగుతూ ఉంటే నా చాలా హ్యాపీగా ఉండేది. నన్ను కాకుండా వేరే అమ్మాయిని ఏ అబ్బాయి అయినా ఇష్టపడితే నాకు ఒళ్లు మండేది.

కుక్క పిల్లలా తిప్పుకుందామనుకున్నా

కుక్క పిల్లలా తిప్పుకుందామనుకున్నా

కానీ ఫస్ట్ టైమ్ ఒక అబ్బాయి నాకు నచ్చాడు. అతని పేరు పవన్. అతన్ని చూడగానే ఏమున్నాడురా వీడు అనిపించింది. కచ్చితంగా రెండురోజుల్లో నా వెంట కుక్క పిల్లలా తిప్పుకుందామనుకున్నా.

బాగా రిచ్ కిడ్

బాగా రిచ్ కిడ్

అతను కాలేజీ టాఫర్. నేను అప్పుడు అహ్మదాబాద్ లో ఎంబీఏ చదివేదాన్ని. పవన్ ను చాలా మంది అమ్మాయిలు కాలేజీలో ఇష్టపడేవారు. అతను పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ చదివేవాడు. బాగా రిచ్ కిడ్.

కాస్త బాధ అనిపించేది

కాస్త బాధ అనిపించేది

ఇంతమంది అబ్బాయిలు నా వెంట పడుతున్నారు కానీ అతను నా వెంట పడడం లేదని కాస్త బాధ అనిపించేది. అయినా నేనంటే తెలియకపోవడం వల్ల నా గురించి ఆలోచించడం లేదని అనుకున్నాను.

కాలేజీలో ప్రతి అబ్బాయికి తెలుసు

కాలేజీలో ప్రతి అబ్బాయికి తెలుసు

ఒక రోజు క్లాస్ అయిపోగానే అతను బయటకు వచ్చాడు. వెళ్లి పరిచయం చేసుకున్నాను. నా పేరు అనుపమ. అందరూ అను అంటారు అని అన్నాను. తెలుసు అన్నాడు. ఏంటి నీకు నేను తెలుసా అని అన్నాను. నాకే కాదు కాలేజీలో ప్రతి అబ్బాయికి తెలుసు.

మోడల్ లాగా మెరిసిపోయే భామవి

మోడల్ లాగా మెరిసిపోయే భామవి

మోడల్ లాగా కాలేజీలో మెరిసిపోయే భామ గురించి ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి అన్నాడు. మరి ఎప్పుడైనా నాతో మాట్లాడొచ్చు కదా అన్నాను. అలాంటి సందర్భం రాలేదు అందుకే మాట్లాడలేదు అన్నాడు.

కలిసి కాఫీ తాగాం

కలిసి కాఫీ తాగాం

సరే ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అని క్యాంటిన్ లో ఇద్దరం కలిసి కాఫీ తాగాం. తన గురించి డిటేల్స్ అడిగాను. వాళ్ల డ్యాడీది కడపనట. మమ్మీది బళ్లారి అట. అయితే బెంగళూరులో సెటిల్ అయ్యారట.

కోట్లలోనే టర్నోవర్

కోట్లలోనే టర్నోవర్

పవన్ వాళ్లకు చాలా బిజినెస్ లున్నాయి. రోజూ కోట్లలో టర్నోవర్ జరుగుతూ ఉంటుంది. తర్వాత నా బ్యాక్ గ్రౌండ్ గురించి అడిగాడు. మా మమ్మీడ్యాడీ కూడా బెంగళూరులో ఉంటారు.. మా డ్యాడీ కూడా బిజినెస్ రన్ చేస్తుంటాడని చెప్పాను. మాది కోట్లలోనే టర్నోవర్ అని చెప్పాను.

పెళ్లి చేసుకోవాలనుకున్నాను

పెళ్లి చేసుకోవాలనుకున్నాను

అంత వరకు అతన్ని నా వెంట తిప్పించుకోవాలనుకున్నాను. కానీ అప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవాలనుకున్నాను. చాలామంది అమ్మాయిలు.. మీరు ఆ అబ్బాయిని ఎందుకు ప్రేమిస్తున్నారంటే.. ఆ అబ్బాయి మనస్సు నాకు బాగా నచ్చింది.. ఆ అబ్బాయి చాలా మంచి వ్యక్తి అని చెబుతుంటారు.

ఆర్థిక స్థోమత గురించి ఆలోచిస్తారు

ఆర్థిక స్థోమత గురించి ఆలోచిస్తారు

నిజంగా అమ్మాయిలు ఏం అనుకుంటారో నేను చెబుతా వినండి... " పెళ్లి అయిన తర్వాత అతని సంపాదన ఎంత ఉంటుందని ఆలోచిస్తారు. అతను తనని బాగా లగ్జరీగా చూసుకుంటాడా లేదా అని అనుకుంటూ ఉంటారు. ఎంత సేపున్నా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఆర్థిక స్థోమత గురించి ఆలోచిస్తారు గానీ.. అతని ఆలోచన విధానాన్ని.. అందాన్ని పట్టించుకునే గుణం ఏ అమ్మాయిలోనూ ఉండదు"

పవన్ ఆస్తిని చూసే

పవన్ ఆస్తిని చూసే

నేను కూడా పవన్ ఆస్తిని.. అతని అందాన్ని చూసే అతను నా సొంతం అయితే చాలు అనుకున్నాను. రెండు రోజుల తర్వాత పవన్ కు అసలు విషయం చెప్పాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. నువ్వు ఒకే అంటే మా మమ్మీడ్యాడీతో మాట్లాడుతాను అన్నాను.

ఆన్సర్ విని అవాక్కయ్యాను

ఆన్సర్ విని అవాక్కయ్యాను

తను చెప్పిన ఆన్సర్ విని అవాక్కయ్యాను. నాకు నువ్వు నచ్చలేదు.. నీతో నేను ఫ్రెండ్ షిప్ చేయడమే చాలా గొప్పా అన్నాడు. ప్రేమ అనేది రెండురోజుల్లో పుట్టేది.. రెండు క్షణాల్లో చచ్చేది కాదు. అది అజరామరం. నీపై నాకు ప్రేమ ఎప్పుడూ కలగలేదు.. కలగదు కూడా అన్నాడు.

నువ్వు నాకు సెట్ కావు

నువ్వు నాకు సెట్ కావు

నేను చేసుకోబోయే అమ్మాయికి ఆస్తులు, అంతస్థులు అవసరం లేదు నా గురించి అర్థం చేసుకునే మనసుంటే చాలు అన్నాడు. నీలో ఆ క్వాలిటీస్ లేవు.. నువ్వు నాకు సెట్ కావు అని పవన్ అనే సరికి హార్ట్ బీట్ ఆగిపోయినట్లయ్యింది.

కాదన్న మగాడే లేడు

కాదన్న మగాడే లేడు

నన్ను అంత వరకు కాదన్న మగాడే లేడు.. చాలా మంది అబ్బాయిలు నా వెంట తిరిగారు.. కానీ ఫస్ట్ టైమ్ నేను మనస్సు పడ్డ అబ్బాయి అలా అనేసరికి ఏమీ అర్థం కాలేదు.

చాలా కోపం వచ్చేది

చాలా కోపం వచ్చేది

చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అతన్ని చూసినప్పుడల్లా నాకు చాలా కోపం వచ్చేది. కాలేజీలో నా కన్నా అతన్ని అర్థం చేసుకునే అమ్మాయి ఎవరో చూద్దామని చాలా రోజులు వెయిట్ చేశాను. కానీ అతను కాలేజీలో ఎవరితోనూ లవ్ లో పడలేదు.

బిజినెస్ మన్ తో నాకు పెళ్లి

బిజినెస్ మన్ తో నాకు పెళ్లి

మా కోర్స్ పూర్తయ్యింది. తర్వాత మా మమ్మీడ్యాడీ ఒక పెద్ద బిజినెస్ మన్ తో నాకు పెళ్లి చేశారు. బిజినెస్ డీలింగ్స్ మొత్తం మా ఆయన, నేనే చూసుకుంటూ ఉంటాం. మా ఆయన ఎక్కువగా బిజీగా ఉంటాడు కాబట్టి చాలా వరకు ఆఫీసు పనులు నేనే చూసుకుంటాను.

బిజినెస్ మాగ్నట్స్ మీట్

బిజినెస్ మాగ్నట్స్ మీట్

మాకు ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు. వాణ్ని స్కూల్ కు పంపించడం అన్నీ నేనే చూస్తుంటాను. ఒక రోజు దేశంలోని అన్ని ప్రాంతాల బిజినెస్ మాగ్నట్స్ ఏర్పాటు చేసిన ఒక సదస్సుకు మా ఆయన బదులు నేను వెళ్లాను.

బాలీవుడ్ హీరోలా

బాలీవుడ్ హీరోలా

అక్కడికి పవన్ కూడా వచ్చాడు. అతన్ని చూడగానే ఒకవైపు ఆనందం.. మరో వైపు కోపం వచ్చాయి. అయినా నేనే వెళ్లి పలకరించాను. ఆ సదస్సులో తనే హైలెట్. అచ్చం బాలీవుడ్ హీరోలా అక్కడికి వచ్చాడు.

బిజినెస్ మన్ కూతురితో పెళ్లి

బిజినెస్ మన్ కూతురితో పెళ్లి

ఏంటీ.. నీ మనస్సును అర్థం చేసుకునే అమ్మాయి దక్కిందా లేదా అన్నాను. పవన్ సైలెంట్ అయిపోయాడు. నేను కోరుకున్న అమ్మాయి నా జీవితంలోకి ఇంత వరకు రాలేదు అన్నాడు. తనకు ఇష్టం లేకున్నా తన డ్యాడీ చెప్పాడని ఒక పెద్ద బిజినెస్ మన్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడట.

మంచి అబ్బాయికి అంతా మంచే జరగాలి

మంచి అబ్బాయికి అంతా మంచే జరగాలి

ఆమెతో అంతగా తాను హ్యాపీగా లేను అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నన్ను కాదన్నవాడికి ఇలాగే జరగాలి అనిపించింది. మరోవైపు జాలి కలిగింది. ఇంత మంచి అబ్బాయికి అంతా మంచే జరగాలని దేవుడ్ని కోరుకున్నాను.

లంచ్ పూర్తి చేశాం

లంచ్ పూర్తి చేశాం

కాన్వొకేషన్ అయిపోయాక మేమిద్దరం పర్సనల్ గా లంచ్ కు వెళ్లాం. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో లంచ్ పూర్తి చేశాం. నీతో కాసేపు మాట్లాడాలి అన్నాడు. సరే అన్నాను. హోటలో రూమ్ కు వెళ్లాం.

నా భార్యతో సుఖం లేదు

నా భార్యతో సుఖం లేదు

నాకు పెళ్లయ్యిందిగానీ నా భార్యతో నేను ఆ సుఖం సరిగ్గా పొందలేకపోతున్నాను అని బాధపడ్డాడు. తన పర్సనల్ లైఫ్ గురించి మొత్తం చెప్పాడు. నేను ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ కాకూడదనుకున్నాను.

ఒక్క ఛాన్స్ ఇస్తావా

ఒక్క ఛాన్స్ ఇస్తావా

మరి ఆ సుఖం ఏమిటో చూపించనా అని అడుగుదామనుకున్నాను.. కానీ అతనే నన్ను అడగాలని వెయిట్ చేశాను. చివరకు అతనే ఒక్క ఛాన్స్ ఇస్తావా అన్నాడు. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.

కావాల్సినంత సుఖాన్ని అందించాను

కావాల్సినంత సుఖాన్ని అందించాను

ఒక బిజినెస్ మీట్ ఉంది.. నైట్ కు రాలేనని మా ఆయనతో చెప్పాను. ఒకే అన్నాడు. ఇద్దరం నైట్ మొత్తం హోటల్ లోనే స్టే చేశాం. తనకు కావాల్సినంత సుఖాన్ని అందించాను. నా జీవితంలో ఫస్ట్ టైమ్ నేను మోజుపడ్డ వాడితో గడిపినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది.

రాత్రి మొత్తం నిద్రపోలేదు

రాత్రి మొత్తం నిద్రపోలేదు

ఆ రోజు రాత్రి మొత్తం నిద్రపోలేదు. తను ఎలా అడిగితే అలా నా అందాల్ని మొత్తం అర్పించాను. తనంటే ఎంతో ఇష్టమో ఆ రోజు రాత్రి తనకు నా సొగసుల్ని సమర్పిస్తూ ఇన్ డైరెక్ట్ గా చెప్పాను. తనకు కూడా అర్థం అయి ఉంటుంది.

అర్థం చేసుకునే అమ్మాయిలు చాలా తక్కువ

అర్థం చేసుకునే అమ్మాయిలు చాలా తక్కువ

అర్థం చేసుకునే అమ్మాయి.. తొక్కా తోలు అనుకుని నాలాంటి అమ్మాయిని మిస్ అయ్యాడు పవన్. ఇప్పటికైనా పవన్ కు అర్థం అయ్యి ఉంటుంది.. ఈ సమాజంలో అర్థం చేసుకునే అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారని అలాంటి వారు ప్రతి అబ్బాయికి దక్కరని.

హోటల్ లో కలుస్తూనే ఉంటాం

హోటల్ లో కలుస్తూనే ఉంటాం

మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకో రకంగా మనకు రాసి పెట్టి ఉంటాడని పవన్ అర్థం చేసుకుని ఉంటాడు. ఇప్పటికీ అప్పుడప్పుడు పవన్ నేను హోటల్ లో కలుస్తూనే ఉంటాం. రాసి పెట్టి ఉంటే ఏదో రకంగా మనం ఇష్టపడ్డ వ్యక్తిని కలుస్తూనే ఉంటాం అని నాకు అనిపిస్తూ ఉంటుంది.

English summary

we still meet once in a while

Look, I know he's very busy but I don't really know if I'm a priority for him. We still meet once in a while and I can't quite shake off the feeling of insecurity that lingers in my heart.