పరమశివుడు మరియు ఆయన రహస్యాలు

Subscribe to Boldsky

లయకారుడు శివుడు,కాళి, గణేషుడు,బ్రహ్మ,కృష్ణ,దుర్గ, సరస్వతి,లక్ష్మీ,లక్ష్మి, గణపతి,పరమశివుని ఆగ్రహం, యూదుడైన శివుడు, శివుని విగ్రహం, శివ నటరాజ, శివ టాటూ, శివలింగం, శివశక్తి,శివుని లీగ్, శివుని స్త్రీరూపం, పరమశివుడు, శంకర భగవానుడు, శివలింగం.

శివ అంటే సంస్కృతంలో 'స్వచ్చమైనది’ మరియు 'పవిత్రం’అని అర్థం,చాలా ఏళ్ళు శివుడు అనేక అవతారాలలో పూజించబడ్డాడు,అందుకని మేము చరిత్రలోకి వెళ్ళి చాలామందికి తెలియని విషయాలు, కథలు పట్టుకొచ్చాం.కొన్నిటిని కొంతమంది వినేఉంటారు కానీ పాఠకులు ఈ వ్యాసంలో వివరించిన కొన్ని కథనాలు చదివి ముగ్థులవుతారు.

'పవిత్రతకే పవిత్రమైనవాడు’ శివుని పేరు ఉచ్చరించినా చాలు, పూజించటం మీ మనస్సును శాంతపరుస్తుంది. పరమశివుని దేవతలకే దేవుడు మహాదేవుడుగా కూడా అభివర్ణిస్తారు. అంటే ఆయన సూర్యుడు, భూమి, నీరు మరియు గాలిని మించిన దేవుడని అర్థం.

ఇంద్రుడితో శివుడి బంధం

ఇంద్రుడితో శివుడి బంధం

ప్రాచీన పురాణాల ప్రకారం,ఇంద్రుడు శివుని వల్లనే కొనసాగాడు.పరమశివుడు మరియు ఇంద్రుడు ఇద్దరూ అమృతం కోసం తపించారట.ఈ ఇద్దరు హిందూదేవతలని పర్వతాలు, నదులు, పురుషత్వం మరియు శక్తి, ఓం, అన్నిటికన్నా మిన్న అయిన దేవుడిగా వర్ణిస్తారు. రుగ్వేదంలో శివుడు అనే పదాన్ని ఇంద్రుడికి బదులుగా కూడా వాడతారు. మహారుద్రుడు(శివుడి మూడుతలల రూపం) రుగ్వేదంలో మారుత్ కి తండ్రని రాసి వుంది.

శివుడు మరియు ఆయన ఊహాచిత్రాలు

శివుడు మరియు ఆయన ఊహాచిత్రాలు

పరమశివుడు మూడుకళ్ళ దేవుడు.గంగానదిని నియంత్రించి తన జుట్టులోంచి ప్రవహింపచేసినవాడు. అర్థచంద్రుడిని తలపై ధరిస్తాడు, వళ్ళంతా చనిపోయినవారి బూడిదను రాసుకుంటాడు,కపాలమాలలు ధరిస్తాడు, మెడచుట్టూ సర్పాన్ని వేసుకుంటాడు. కుడిచేతిలో త్రిశూలాన్ని పట్టుకుంటాడు.

తలపై అర్థచంద్రుడిని ధరించటానికి ఒక కారణం ఉంది.

తలపై అర్థచంద్రుడిని ధరించటానికి ఒక కారణం ఉంది.

చంద్రుడిని చంద్రశేఖర లేదా చంద్రమౌళి అంటే చంద్రుడినే కిరీటంలాగా ధరించేవాడని కూడా అంటారు. చంద్రుడిని కిరీటంలా పెట్టుకోవడం అంటే శివుడు తన మనస్సుపై పూర్తి నియంత్రణ కలవాడని అర్థం.

శివుడు కైలాసపర్వతంపై

శివుడు కైలాసపర్వతంపై

శివుడు కైలాసపర్వతంపై తన భార్య పార్వతి,ఇద్దరు కొడుకులు గణేషుడు మరియు కార్తికేయుడితో కలిసి నివసిస్తాడని అంటారు.అక్కడ ఆయన తీవ్రంగా ధ్యానం చేస్తూ మంచి చెడుకి మధ్య సమతుల్యతను కాపాడుతుంటాడు.

నీలకంఠ

నీలకంఠ

శివుడు నీలకంఠుడి పేరుతో కూడా పూజించబడతాడు, దీని అర్థం నీలి రంగు గొంతుకలవాడని. ఆయన హాలహాలమనే విషాన్ని సముద్రమథనం జరిగినప్పుడు, దేవతలను, రాక్షసులను నాశనమవ్వకుండా కాపాడటం కోసం తాగేసాడని అంటారు. పార్వతీ దేవి విశ్వమంతా ఆ విషం వ్యాప్తి చెందకుండా అంటే ఆయన కడుపును చేరకుండా శివుని మెడను నొక్కిపెట్టింది. అందుకే గొంతు మాత్రం నీలిరంగులో ఉండిపోయింది.

రుద్రుడు మరియు అగ్ని మధ్య సంబంధం

రుద్రుడు మరియు అగ్ని మధ్య సంబంధం

రుద్రుడు, అగ్ని చాలా సన్నిహితమైనవారని అంటారు. వేదపురాణాలలో రుద్రుడు, శివుడి నుంచి రుద్రుడి వరకూ మెల్లగా ఎదిగాడని పేర్కొన్నారు. రుద్రుడు మరియు అగ్ని మధ్య బంధం చాలా సంక్లిష్టమైనది.

బంగారు ఎరుపు రంగులో ఉండే మంట

బంగారు ఎరుపు రంగులో ఉండే మంట

శత్రుదియా ప్రకారం బంగారు ఎరుపు రంగులో ఉండే మంట ఇద్దరు దేవతల సమాహారం అని స్పష్టంగా చెప్పబడింది. కానీ ఆ తర్వాత వచ్చిన సాహిత్యంలో అగ్ని మరియు శివుడిని అగ్నితో జుట్టు ఎగిరే భైరవరూపమని రాసి వున్నది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Lord Shiva and his secrets

    shiva the destroyer,kali,ganesha,brahma,krishna,durga,saraswati,lakshmi,laxmi,ganesh,lord shiva angry,jewish shiva,shiva statue,shiva nataraja,shiva tattoo,shiva lingam,shiva shakti,the league shiva,lady shiva, lord shiva, bhagwan shankar, shivling
    Story first published: Monday, November 27, 2017, 19:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more