For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ శుక్రవారం మహిషాసుర మర్దిని స్తోత్రం పఠించండి

ఆదిశంకరాచార్యులు రచించిన మహిషాసుర స్తోత్రం దుర్గాదేవి స్తుతుల్లో ప్రముఖమైనది. మహిషాసురుడిని చంపిన దేవి కాబట్టి దుర్గాదేవికి మహిషాసురమర్దిని అనే పేరు వచ్చింది.

By Deepti
|

ఆదిశంకరాచార్యులు రచించిన మహిషాసుర స్తోత్రం దుర్గాదేవి స్తుతుల్లో ప్రముఖమైనది. మహిషాసురుడిని చంపిన దేవి కాబట్టి దుర్గాదేవికి మహిషాసురమర్దిని అనే పేరు వచ్చింది.

ఈ అవతారాన్ని దుర్గాదేవి రుద్రభావంగా కొలుస్తారు. ఈమె ఎంతో అందంగా, వీరత్వం కలిగి సింహం లేదా పులి వాహనంపై అలంకరించబడి ఉన్నారు.

పదిచేతులుండి, ప్రతి చేతిలో ఒక ఆయుధంతో వివిధ ముద్రలలో కన్పిస్తారు. ఈ మహిషాసుర మర్దిని స్తోత్రం అమ్మవారికి ఎంతో ప్రియమైనది. ఆమె వరాలు, దీవెనలకై తరచూ దీన్ని పఠించండి.

ఈ శుక్రవారం మహిషాసుర మర్దిని స్తోత్రం పఠించండి
మహిషాసుర మర్దిని స్తోత్రం
అయిగిరి నందిని, నందిత మేదిని,
విశ్వవినోదిని నందనుతే,
గిరివర వింధ్య శిరోధినివాసిని,
విష్ణువిలాసిని జిష్ణునుతే,
భగవతి హేసితి కంద కుదుంబిని,
భూరి కుదుంబిని భూరి కృతి,
జయజయహే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే
సురవర వర్షిణి,దుర్ధర దర్శిని,
దుర్ముఖమర్షిణి, హర్షరతే,
త్రిభువన పోషిణి, శంకర తోషిణి,
కిల్బిశిష మోషిని, ఘోషరతే,
దనుజ నిరోషిణి, దితిసుత రోషిణి,
దుర్మత శోషిణి, సింధుసుతే,
జయ జయ హే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే
అయి జగదంబ మదంబ, కదంబ,
వనప్రియ వాసిని, హాసరతే,
శిఖరి శిరోమణి, తుంగ హిమాలయ,
శృంగ నిజాలయ, మధ్యగతే,
మధు మధురే, మధుకైటభ భంజిని,
కైటభ భంజిని, రాసరతే,
జయజయ హే మహిషాసురమర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే
అయి శతకంద, వికందిత రుంద,
వితుందిత శుంద, గజాధిపతే,
రిపు గజగండ, విధారణ చంద,
పరాక్రమ శుంద, మృగాధిపతే,
నిజభుజ దండ నిపాథిత ఖండ,

శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం మామిడి పండ్లు నైవేద్యం పెట్టండి! శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం మామిడి పండ్లు నైవేద్యం పెట్టండి!

అయి రణదుర్మత శత్రు వధోథిత,
దుర్ధర నిర్జర, శక్తిభ్రుతే,
చతుర విచారదురీణ మహాశివ,
ధుతకృత ప్రమాధిపతే,
దురిత దురీహ, ధురసయ దుర్మతి,
దానవ దూత కృతాంతమతే,
జయజయ హే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే
అయి శరణాగత వైరి వధూవర,
వీరవార భయ ధాయకరే,
త్రిభువన మస్తక శూల విరోధి,
శిరోధి కృతమాల శూలకరే,
డిండిమి తామర దుంధుభినాద
మహా ముఖరికృతాతిగ్మాకరే,
జయజయహే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే

అయి నిజ హుం కృతిమాత్ర నిరాకృత,
ధూమ్ర విలోచన ధూమ్ర సతే,
సమర విశోషిత శోణిత బీజ,
సముద్భవ శోణిత బీజలతే,
శివశివ శుంభ నిశుంభమహా హవ,
తర్పిత భూత పిశాచ రతే,
జయజయహే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైల సుతే

ధను రణుశంగ రణక్షణ సంగ,
పరిస్ఫురదంగ నతథ్ కటకే,
కనక పిషంగ బ్రూశట్క నిషంగ,
రసద్భత శృంగ హటావటుకే,
కృత చతురంగ బల క్షితిరంగకదాత్,
బహురంగ రతాధ్పతుకే,
జయజయహే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే

సుర లలానట తాతేయి తాతేయి తథాభి నయోత్తమ నృత్యరతే
హసవిలాస హులాస మయి ప్రాణ తార్తజ నేమిత ప్రేమభరే
ధిమికిట ధిక్కట ధిక్కట ధిమి ధ్వని ఘోర మృదంగ నినాద లతే
జయజయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఉండకూడని లక్షణాలు..! లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఉండకూడని లక్షణాలు..!

జయజయ హే జప్య జయేజయ శబ్ద,
పరస్తుతి తత్పర విశ్వనుతే,
భణ భణభింజిమి భింగృత నూపుర,
సింజిత మోహిత భూతపతే,
నదింత నతార్థ నడి నడ నాయక,
నదిత నాట్య సుగానరథే,
జయజయ హే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే

అయి సుమన సుమన,
సుమన సుమనోహర కాంతియుతే,
శ్రిత రజని రజని రజని,
రజనీకరవకత్రవృతే,
సునయన విభ్రమరభ్రమ,
భ్రమర భ్రమరాధిపధే,
జయజయ హే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే

సహిత మహా హవ మల్లమ హళ్ళిక,
మళ్ళిథరల్లక మల్లరథే,
విరాచితవళ్ళిక పల్లిక మల్లిక బిల్లిక,
భిల్లిక వర్గవృతే,
శితాకృతపుల్లి సముల్ల సితారుణ,
తల్లజ పల్లవ సల్లలితే,
జయజయహే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే

అవిరాల గంధ కళాత మద మేడుర,
మతమతంగ రాజపతే,
త్రిభువన భూషణ భూత కళానిధి,
రూప పయోనిధి రాజసుతే,
అయి శుధ థిజ్జన లాలస మానస,
మోహన మన్మథ రాజసుతే,
జయజయ హే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే

కమల దలామల కోమల కాంతి,
కళా కలితామల బాల లతే,
సకల విలాస కళా నిలయాక్రమ,
కేళి చలాత్కల హంసకులే,
అలికుల శంకుల కువలయ మండల,
మౌళి మిలధ్భకులాలికులే,
జయజయహే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే

కరమురళీరవ వీజిత కూజిత,
లజ్జిత కోకిల మంజుమతే,
మిళిత పుళింద మనోహర కుంచిత,
రంచిత శైల నికుంజకథే,
నిజగుణ భూత మహాశబరిగణ,
శతగుణ శంభ్రుత కేలితళే,
జయజయహే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే

కతితట పీఠ దుకూల విచిత్ర,
మయూఖ తిరస్కృత చంద్రరుచే,
ప్రణాథ సురాసుర మౌళి మణిస్ఫుర,
దంశుల సన్నఖ చంద్రరుచే,
జిథ కనకచల మౌళిపడోర్జిత,
నిర్భర కుంజర కుంభకుచే,
జయజయ హే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే

విజిత సహస్ర కరైక సహస్రకరాళిక,
శరకరైకనుతే,
కృతసుత తారక సంగరతారక,
సంగరతారక శూను సుతే,
సురత సమధి సమాన సమాధి,
సమధి సమధి సుజాతారతే,
జయజయ హే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే.

శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం మామిడి పండ్లు నైవేద్యం పెట్టండి!శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం మామిడి పండ్లు నైవేద్యం పెట్టండి!

పదకమలం కరుణ నిలయే వారివస్యతి,
యో అనుదినం స శివే,
అయి కమలే కమల నిలయే కమల నిలయ స కతం న భవేత్,
తవ పదమేవ పరం ఇతి అనుశీలయతో మమ కిం న శివే,
జయ జయహే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే.

కనకల సత్కళ సింధు జలైరణు సింజునుతే గుణరంగ భువం,
భజతి శ కిం న శచి కుచ కుంభ తటి పరి రంభ సుఖానుభవం,
తవ చరణం శరణం కరవాణి నటామరవాణినివాసి శివం,
జయజయ హే మహిషాసుర మర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే

తవ విమలేందు కులం వద్నేదుమలం సకలాయనను కులయతే,
కిము పురూహుత పురీందు ముఖి సుముఖిభీ రసౌ విముఖి కృయాతే,
మమ తు మథం శివనామ ధనే భవతి కృపాయ కిము నా కృయాతే,
జయజయహే మహిషాసురమర్దిని,
రమ్యకపర్దిని శైలసుతే.

అయి మై దీన దయాళు తాయ కృపాయైవ త్వయ భవతవ్యం ఉమే,
అయి జగతో జనని కృపయా అసి తథ అనుమిథాసి రతే
న యదుచితం అత్ర భవతవ్య రరీకృత, దురుత పమపకరుతే
జయజయహే మహిషాసుర మర్దిని, రమ్యకపర్దిని శైలసుతే

English summary

Mahishasura Mardini Stotra To Chant This Friday

Chanting the Mahishasura Mardini stotra on Friday can bring in prosperity to our homes. So, read to know more about the Mahishasura Mardini stotra and its
Story first published:Friday, July 21, 2017, 18:04 [IST]
Desktop Bottom Promotion