బాబాకు ఇష్టమైన గురువారం రోజున ఇవి సమర్పిస్తే కోరికన కోరికలు తీరుతాయి

Posted By: Lekhaka
Subscribe to Boldsky

సాయి బాబాకు భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. భక్తుల కోరికలను సాయిబాబ నెరవేర్చుతారని భక్తుల్లో అపారమైన నమ్మకం ఉంది. బాబా భక్తుల కోరికలను అన్ని సమయాల్లోనూ నెరవేర్చుతారు. అయితే గురువారంలో కోరిన కోరిక తొందరగా నెరవేరుతుంది. ఈ రోజు సాయి బాబా రోజుగా పరిగణించబడుతుంది.

జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికీ బాబా దీవెనలు ఉంటాయి. ఇక్కడ సాయిబాబాకి సమర్పించే 7 విషయాలు ఉన్నాయి.

1. పాలకూర

1. పాలకూర

ఇది బాబా యొక్క ఇష్టమైన కూరగాయ అని నమ్ముతారు. అందువలన చాలా మంది బాబాకు పాలకూరను సమర్పిస్తారు.

2. హల్వా (భారతీయ స్వీట్)

2. హల్వా (భారతీయ స్వీట్)

చాలా మంది సాయి భక్తులు బాబాకు హాల్వాను సమర్పిస్తారు.

3. కిచిడి

3. కిచిడి

ఇది కూడా సాయిబాబాకి ఇష్టమైన వంటలలో ఒకటి.

4. కొబ్బరికాయ

4. కొబ్బరికాయ

కొబ్బరికాయను అన్ని మతపరమైన పనులలో చాలా ప్రముఖంగా ఉపయోగిస్తారు.

5. పువ్వులు

5. పువ్వులు

ఇతర దేవుళ్ళకు మాదిరిగానే సాయిబాబాకు పువ్వులు,పువ్వుల దండలను సమర్పిస్తారు.

6. పండ్లు

6. పండ్లు

బాబాకు పండ్లు కూడా సమర్పిస్తారు.

7. స్వీట్ / డెజర్ట్

7. స్వీట్ / డెజర్ట్

బాబా భక్తులు స్వీట్,డిజర్ట్ లను కూడా బాబాకు సమర్పిస్తారు.

English summary

Offer these 7 things to Sai Baba on Thursdays

Sai Baba has a large number of devotees. It is believed that a wish asked by a devotee is fulfilled by Baba always. This is the reason why the name of Shirdi Sai Baba is taken with faith and devotion.
Story first published: Thursday, March 9, 2017, 11:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter