Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత యోగం..! - సోమవారం, 13 ఏప్రిల్ 2026 -
16 ఏళ్లుగా విడిపోయినా వదలని బంధం.. భర్తకు సుప్రీంకోర్టు షాకింగ్ ఆదేశాలు! -
ఏప్రిల్ ఎండలు మండిపోతున్నాయా? ఈ చిట్కాలతో వడదెబ్బకు చెక్ పెట్టండి -
విరాట్ కోహ్లీ ఇచ్చిన ఆ చిన్న కానుక వైభవ్ కెరీర్నే మార్చేస్తుందా? -
ఎండల తీవ్రత నుంచి బయటపడాలా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి -
మేష సంక్రాంతి 2026: ఈ ముహూర్తంలో పూజ చేస్తే అదృష్టం మీదేనా? -
మేషం, కర్కాటకం, మీన రాశుల వారికి ఈ వారం సూర్య సంచారంతో భారీ అదృష్టం..! - 12 నుండి 18 ఏప్రిల్ 2026 వరకు -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 12 ఏప్రిల్ 2026 -
ఐస్ క్రీమ్స్ కంటే చల్లగా.. కూల్ డ్రింక్స్ కంటే హెల్తీగా..ఈ సమ్మర్ కు జొన్న గంజి బెస్ట్! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా టేస్టీ నూడుల్స్ చేయండి!
ఆంధ్ర స్టైల్ మసాలా వడ

పచ్చిశెనగపప్పు: 1cup
ఉల్లిపాయలు(చిన్న ముక్కలుగా కట్ చేసినవి): 1/2cup
కొత్తిమీర, పుదీనా తరుగు: 1cup
పచ్చిమిర్చి: 6-8
అల్లం: చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు: 4-6
లవంగాలు: 4
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి తగినంత
వంట సోడా: చిటికెడు(అవసరమనుకొంటే)
తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చి శెనగపప్పును శుభ్రం చేసి మూడే - నాలుగు గంట సేపు నానబెట్టుకోవాలి.
2. అంతలోపు ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా తరిగి పక్కన పట్టుకోవాలి.
3. తర్వాత మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, ఉప్పు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
4. ఈ పేస్ట్ ను ఒక బౌల్ లోనికి తీసుకొని అదే జార్ లో నానబెట్టుకొన్న శెనగపప్పును బరగకగా, కొంత బాగం మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
5. గ్రైండ్ చేసుకొన్న పప్పును మసాలా మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే అందులో తరిగి పెట్టుకొన్న కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
6. ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక, మసాలా పిండిని చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలో పెట్టి వడలుగా కావాల్సిన సైజుల్ వత్తుకొని కాగే నూనెలో వేసి ఎర్రగా వేయించి ప్లేట్ లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి. వీటికి పుదీనా చట్నీ కూడా మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications











